మరాఠా రిజర్వేషన్: వార్తలు

Maratha reservation: 10% మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం

మరాఠా సామాజిక వర్గానికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

Maratha Reservation: 10% మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం 

మరాఠా సామాజిక వర్గానికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Maratha Reservation: మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి దిగొచ్చిన సర్కార్.. దీక్షను విరమించిన మనోజ్ జరంగే

మరాఠా రిజర్వేషన్ అంశంపై మహారాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమం ఎట్టకేలకు ముగిసింది.

Maratha quota: మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని అఖిలపక్షం నిర్ణయించింది: సీఎం ఏక్‌నాథ్ 

మరాఠా రిజర్వేషన్లపై మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.