భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Kuno National Park: వీడియో ఇదిగో, కునో నేషనల్ పార్క్‌లో మూడు చిరుత పిల్లలకు జన్మనిచ్చిన జ్వాలా చిరుత 

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఆడ చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సమాచారాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ధృవీకరించారు.

AP Voters: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల తుది జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ, లో‌క్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

Ram Mandir Timeline: 1528- 2024 వరకు అయోధ్య రామాలయ నిర్మాణంలో కీలక ఘట్టాలు ఇవే 

500 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి తెరదించుతూ ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించారు.

22 Jan 2024

ఒడిశా

Nayagarh: ఒడిశాలోని నయాగఢ్‌లో మరో రామమందిరం 

చారిత్రాత్మక నగరమైన అయోధ్య నుండి 1,000 కి.మీల దూరంలో,ఒడిశాలోని సముద్ర మట్టానికి 1,800 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై ఉన్న మరో గొప్ప రామాలయం నేడు ఆధ్యాత్మిక మైలురాయిగా మారింది.

Arun Yogiraj: 'భూమిపై నేనే అత్యంత అదృష్టవంతుడిని'.. శ్రీరాముడి విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ 

అయోధ్యలో సోమవారం రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

Ram temple: 11 రోజుల ఉపవాస దీక్షను విరమించిన ప్రధాని మోదీ 

Ram temple 'Pran Pratishtha': ఉత్తర్‌ప్రదేశ్‌ అయోధ్యలోని రామమందిరంలో 'ప్రాణ్‌ప్రతిష్ఠ' కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

22 Jan 2024

అయోధ్య

PM Modi speech ayodhya: అయోధ్యకు మన రాముడు తిరిగొచ్చాడు: ప్రధాని మోదీ

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేసారు.

22 Jan 2024

కర్ణాటక

Karnataka: అయోధ్య ప్రాణప్రతిష్ట వేళ .. గ్రామంలోకి ప్రవేశించకుండా బీజేపీ ఎంపీని అడ్డుకున్న దళితులు 

కర్ణాటక మైసూర్ జిల్లాలోని ఒక గ్రామంలోకి ప్రవేశించకుండా బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాను అడ్డుకున్నారు.

అయోధ్య రామాలయ ప్రత్యేకతలు.. స్టీల్ వాడకుండా.. భూకంపాలు వచ్చినా తట్టుకునేలా నిర్మాణం 

అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవం కన్నుల పండవగా జరిగింది. బాల రాముడి రూపంలో శ్రీరాముడు గర్భగుడిలో ప్రతిష్టంపబడ్డాడు.

Ram mandir inauguration: పులకించిన భక్తజనం.. అయోధ్య రామాలయంలో వైభవంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ  

Ayodhya ram mandir inauguration: శ్రీరాముడి జన్మస్థనం అయోధ్య పులకించిపోయింది. అయోధ్య పురిలో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది.

22 Jan 2024

అయోధ్య

Ram Mandir History: 75 సంవత్సరాల అయోధ్య రామమందిర చరిత్ర

స్వాతంత్య్రానంతర భారతదేశంలో అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు వివాదంపై దాఖలైన మొదటి కోర్టు కేసు దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత, 2019లో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ సుప్రీంకోర్టు ఒక మైలురాయి తీర్పును వెలువరించింది.

Rahul Gandhi: అసోంలో ఉద్రిక్తత.. ఆలయంలోకి వెళ్లేందుకు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరణ 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో ప్రస్తుతం అసోంలో కొనసాగుతోంది.

22 Jan 2024

అయోధ్య

Ayodhya Ram Mandir: అయోధ్య 'ప్రాణ ప్రతిష్టకు'ఎల్‌కే అద్వానీ దూరం.. ఎందుకంటే? 

ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యలో రామమందిర ఉద్యమం కోసం జరిగిన ఆందోళనలో పాల్గొన్న ప్రముఖ బిజెపి నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ 'ప్రాణ్ ప్రతిష్ఠ'కు హాజరుకావడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

PM Modi: రామమందిర ప్రారంభోత్సవం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది: ప్రధాని మోదీ 

అయోధ్యలోని రామ మందిరంలో జరిగే శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట 'చారిత్రక ఘట్టం' భారతీయ వారసత్వం, సంస్కృతిని సుసంపన్నం చేస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు... గుజరాత్‌లో లొంగిపోయిన అందరు ఖైదీలు

బిల్కిస్ బానో కేసులో దోషులుగా ఉన్న మొత్తం 11 మంది గుజరాత్‌లోని పంచమహల్ జిల్లా గోద్రా సబ్ జైలులో ఆదివారం అర్థరాత్రి లొంగిపోయారు.

22 Jan 2024

ముంబై

Mumbai: ముంబైలోని అటల్ సేతుపై మొదటి ప్రమాదం.. కారు డివైడర్‌ను ఢీకొని.. 5 మందికి గాయాలు

భారతదేశంలోని అతి పొడవైన సముద్ర వంతెన అయిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు)పై ఆదివారం కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

Rahul Gandhi: 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో రాహుల్ గాంధీ బస్సుపై దాడి 

అసోంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

21 Jan 2024

అయోధ్య

Ayodhya ram mandir: 13వేల మంది బలగాలు, 10వేల సీసీ కెమెరాలు.. రామమందిర ప్రారంభోత్సవానికి భద్రత కట్టుదిట్టం 

అయోధ్యలో సోమవారం శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధమైంది.

21 Jan 2024

అయోధ్య

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి 101 కిలోల బంగారం విరాళం ఇచ్చిన దాత ఎవరో తెలుసా?

101 kg of gold to Ayodhya Ram Mandir: అయోధ్యలోని రామమందిరం సోమవారం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.

అయోధ్య రామమందిరం ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు సర్కార్ నిషేధం: నిర్మలా సీతారామన్ 

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం, శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రకటించారు.

Congress: అసోంలో కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై దాడి 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై ప్రస్తుతం అసోంలో జరుగుతోంది.

21 Jan 2024

అయోధ్య

Ayodhya ram mandir: రేపు ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్ ఇదే 

జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు ఈ ప్రత్యేక వేడుకకు హాజరుకానున్నారు.

YS Sharmila: ఏపీలో నియంత పాలన నడుస్తోంది: జగన్ ప్రభుత్వంపై షర్మిల ధ్వజం 

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.

21 Jan 2024

అయోధ్య

Ram Mandir: అయోధ్య శాటిలైట్ ఫోటోలను విడుదల చేసిన ఇస్రో.. రామమందిరం ఎలా కనిపిస్తుందో తెలుసా? 

అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

21 Jan 2024

అయోధ్య

Ayodhya Ram Mandir: జనవరి 22న సెలవు ప్రకటించి.. మద్యం బంద్ చేసిన రాష్ట్రాలు ఇవే.. 

జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం వైభవంగా జరగనుంది.

21 Jan 2024

తెలంగాణ

Telangana: కీలక నేతలను సలహాదారులుగా నియమించిన తెలంగాణ సర్కార్ 

తెలంగాణ ప్రభుత్వం నలుగురు కీలక నేతలను కేబినెట్ హోదాలో ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది.

20 Jan 2024

బీజేపీ

BJP: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. ఫిబ్రవరి 4 నుంచి 'గావో చలో అభియాన్' 

మరికొన్ని వారాల్లో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ స్పషల్ ఫోకస్ పెట్టింది.

ECI: జమిలి ఎన్నికలు నిర్వహిస్తే రూ.10వేల కోట్లు అవసరం అవుతాయ్: ఎన్నికల సంఘం 

దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Amit Shah: భారత్-మయన్మార్ సరిహద్దులో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం: అమిత్ షా 

భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఓపెన్ బోర్డర్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అసోంలో ప్రకటించారు.

Himachal Pradesh: కళ్లముందే కూలిపోయిన 5 అంతస్తుల భవనం.. వీడియో వైరల్ 

హిమాచల్ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో 5 అంతస్తుల భవనం కుప్పకూలింది.

20 Jan 2024

అయోధ్య

Ayodhya mosque: అయోధ్యలో మసీదు నిర్మాణం అప్పటి నుంచే ప్రారంభం.. ఇస్లాం ఫౌండేషన్ క్లారిటీ 

జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్యలో మసీదు నిర్మాణానికి సంబంధించిన సన్నాహాలు కూడా మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

20 Jan 2024

అయోధ్య

Ayodhya Ram Temple: అయోధ్య తీర్పు చెప్పిన ఐదుగురు జడ్జిలు ఎవరు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?

జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌కి దేశవ్యాప్తంగా చాలా మంది ప్రత్యేక వ్యక్తులను ఆహ్వానించారు.

Myanmar soldiers: భారత్‌లోకి భారీగా మయన్మార్ సైన్యం.. కేంద్రాన్ని అప్రమత్తం చేసిన మిజోరం 

భారత్‌లోకి భారీగా మయన్మార్ సైన్యం ప్రవేశించింది. దాదాపు 600 మంది మయన్మార్ సైనికులు భారత్‌లోకి ప్రవేశించడంతో మిజోరం కేంద్రాన్ని అప్రమత్తం చేసింది.

Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి ప్రసాదం అంటూ Amazonలో అమ్మకం.. కేంద్రం నోటీసులు 

'అయోధ్య రామమందిర ప్రసాదం' అంటూ భక్తులను తప్పుదారి పట్టించేలా స్వీట్లు విక్రయిస్తున్న ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) నోటీసు జారీ చేసింది.

PM Modi: 'అనుష్ఠానం'లో భాగంగా.. రోజూ గంటకుగా ప్రత్యేక మంత్రాన్ని జపిస్తున్న మోదీ

అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) 11 రోజుల పాటు 'అనుష్ఠానం (anushthaan)' చేపట్టారు.

 Congress: రామాలయం ఎఫెక్ట్.. కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లొద్దని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ గుజరాత్‌లోని పార్టీ సీనియర్ ఎమ్మెల్యే సీజే చావడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

19 Jan 2024

నోయిడా

Gun Fire: కారులో వ్యక్తిపై కాల్పులు.. జిమ్ నుండి తిరిగి వస్తుండగా ఘటన 

నోయిడా సెక్టార్ 104లో శుక్రవారం బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కారులోని ఓ వ్యక్తిని కాల్చిచంపారు.

PM Modi: "నాకు ఆ రోజున ఇలాంటి ఇల్లు ఉండి ఉంటే"... కన్నీటిపర్యంతమైన ప్రధాని మోదీ 

మహారాష్ట్రలో ఇటీవలే పూర్తయిన భారీ హౌసింగ్ సొసైటీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉద్వేగానికి లోనయ్యారు.

Land-For-Jobs Case: లాలూ ప్రసాద్, కుమారుడు తేజస్వికి విచారణ సంస్థ సమన్లు ​​జారీ 

రైల్వే భూముల కోసం మనీ లాండరింగ్ కేసులో పాట్నా కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్,ఆయన కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు ​​జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

19 Jan 2024

అయోధ్య

Ram Mandir: అయోధ్యలో కీలక ఘట్టం..రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన అర్చకులు

రామాలయ ప్రతిష్ఠాపన వేడుకల నేపథ్యంలో ఆచారాలలో భాగంగా గర్భగుడి లోపల రామ్ లల్లా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.