భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Jogulamba Gadwal district: ప్రైవేట్ బస్సులో చెరేగిన మంటలు.. మహిళ సజీవ దహనం
తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో శనివారం చిత్తూరు వెళ్లే ప్రైవేట్ బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి.
YS Sharmila: చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల శనివారం కలిశారు.
Divya Pahuja: హర్యానా కాలువలో మాజీ మోడల్ దివ్య పహుజా మృతదేహం గుర్తింపు
జనవరి 2న గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన మాజీ మోడల్ దివ్య పహుజా (27) మృతదేహాన్ని గురుగ్రామ్ పోలీసుల బృందం శనివారం స్వాధీనం చేసుకుంది.
IndiGo flight: పొగమంచు ఎఫెక్ట్.. ఢాకాలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
పొగమంచు కారణంగా, దృశ్యమానత సరిగా లేకపోవడంతో ఇండిగో విమానాన్ని బంగ్లాదేశ్‌లోని ఢాకాకు మళ్లించారు.
Delhi liquor case: దిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు నాలుగోసారి ఈడీ సమన్లు
Delhi liquor policy case: దిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది.
Tirumala: తిరుమలలో మరోసారి బయటపడ్డ భద్రతా వైఫల్యం.. కొండ పై డ్రోన్ తో చిత్రీకరణ
తిరుమల ఆలయం సమీపంలో భద్రతా వైఫల్యంతో ఇద్దరు భక్తులు నిబంధనలను ఉల్లంఘించి ఘాట్‌రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో తిరుమల కొండలను వీడియో తీసేందుకు ప్రయత్నించారు.
An-32: 2016లో గల్లంతైన ఏఎన్-32 విమాన శిథిలాలు లభ్యం
2016లో బంగాళాఖాతంలో గల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం శిథిలాలు చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలోలభ్యమయ్యాయి.
Longest Sea Bridge: 'అటల్ సేతు'ను ప్రారంభించిన మోదీ..
దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL)ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు.
AP Caste Census: ఫిబ్రవరి 15 నాటికి ఆంధ్రప్రదేశ్ కుల గణన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుల గణనను ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Atal Setu : నేడు అటల్ సేతును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
అటల్ బిహారీ వాజ్‌పేయి సేవరీ-నవ శేవ అటల్ సేతును ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు.
Kolusu Parthasarathy: నాకు ఆలా చెయ్యడం రాదనేమో: వైసీపీ ఎమ్యెల్యే కొలుసు పార్థసారథి
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ వైసీపీ అధిష్ఠానం మంత్రి జోగి రమేశ్‌కు పెడన నుంచి కాకుండా పెనమలూరు నుంచి టికెట్ ఇవ్వడంపై మాజీ మంత్రి,పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి స్పందించారు.
Prasad For Ram Mandir Ayodhya: అయోధ్యలో ప్రసాదం వండేది ఇతనే..డజను ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న చెఫ్
దాదాపు డజను ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న చెఫ్ విష్ణు మనోహర్ జనవరి 22న అయోధ్యలో జరిగే రామ్ లల్లా పవిత్రోత్సవంలో 7 టన్నుల 'రామ్ హల్వా' ప్రత్యేక స్వీట్ డిష్‌ను సిద్ధం చేయనున్నారు.
Ayodhya Ram Mandir: రామమందిర ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని '11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం'
జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ముందు, ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రత్యేక సందేశం ఇచ్చారు.
Sankranti holidays: తెలంగాణాలో నేటి నుండి సంక్రాంతి సెలవులు
తెలంగాణలో నేటి నుండి ఈ నెల 17 వ తేదీ వరకు పాఠశాలలన్నింటికీ ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది.
municipal jobs scam: మున్సిపల్ ఉద్యోగాల కుంభకోణం కేసులో బెంగాల్ మంత్రి ఇంట్లో ఈడీ దాడులు
మున్సిపల్ ఉద్యోగాల కుంభకోణం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేసింది.
Swachh Survekshan Awards 2023: క్లీనెస్ట్ సిటీగా ఈ రెండు నగరాలు .. తెలుగు రాష్ట్రాలలో ఈ పట్టణాలకు చోటు..
ఇండోర్,సూరత్‌లు దేశంలోని 'క్లీన్ సిటీస్'గా ఎంపిక అయ్యాయి. ఈరోజు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ వార్షిక స్వచ్ఛ సర్వేలో నవీ ముంబై మూడవ స్థానాన్ని నిలుపుకుంది.
Nayanthara: 'రాముడిని అగౌరవపరిచినందుకు' నటి నయనతారపై కేసు నమోదు
అన్నపూరణి' సినిమాపై వివాదం రేగుతున్న నేపథ్యంలో నటి నయనతార, చిత్ర దర్శక, నిర్మాతలు, నెట్ ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్‌పై కేసు నమోదైంది.
Ram Temple consecration: ఆలయ నిర్మాణం అసంపూర్తి: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి నలుగురు శంకరాచార్యులు దూరం
ఉత్తరాఖండ్‌లోని జ్యోతిష్‌పీఠ్ చెందిన 46వ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి అయోధ్యలో జనవరి 22న జరుగనున్న రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి నలుగురు శంకరాచార్యులు హాజరుకావడం లేదని తెలిపారు.
Mehbooba Mufti: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం కారుకు ప్రమాదం.. మెహబూబా ముఫ్తీకి తప్పిన ముప్పు
పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ప్రయాణిస్తున్న కారు గురువారం జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు వెళుతుండగా ప్రమాదానికి గురైంది.
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ను తాకిన ప్రకంపనలు
దిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో గురువారం భూకంపం సంభవించింది.
Mudragada: ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలక రాజకీయాల్లోకి కాపు ఉద్యమ నేత
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో చాలామంది నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.
K Annamalai: 'మత విద్వేషాన్ని'ప్రోత్సహించినందుకు టీఎన్ బీజేపీ చీఫ్ పై కేసు నమోదు
రెండు వర్గాల మధ్య మత విద్వేషాలను పెంచి పోషిస్తున్నారనే ఆరోపణలపై తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలైపై ధర్మపురి పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Karnataka: మతాంతర వివాహం చేసుకున్నందుకు దంపతులపై దాడి!
మతాంతర వివాహం చేసుకున్న ఓ జంటపై ఆరు నుంచి ఏడుగురు వ్యక్తుల బృందం దాడి చెయ్యడమే కాకుండా అసభ్యంగా దుర్భాషలాడారు,అంతేకాదు ఈ ఘటన మొత్తం వీడియో తీశారు.
Parliament Budget Session: జనవరి 31- ఫిబ్రవరి 9 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనున్నాయి.
Telangana MLC Election: 2 ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.
Hyderabad: మర్మంగాన్ని కోసి.. బాలాపూర్ రౌడిషీటర్ దారుణ హత్య
హైదరాబాద్‌లో దారుణ హత్య జరిగింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడీ షీటర్‌ను అత్యంత కిరాతకంగా కడతేర్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది.
YouTube: తల్లి, కొడుకులపై అసభ్యకరమైన వీడియోలు.. యూట్యూబ్ ఇండియా అధికారికి బాలల హక్కుల ప్యానెల్ సమన్లు జారీ
నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) తల్లులు,కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన కంటెంట్ గురించి ఆందోళన వ్యక్తం చేసింది.
BRS vs TRS: బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చాలని కేసీఆర్‌కు విజ్ఞప్తులు
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చిన తర్వాత గులాబీ శ్రేణులకు బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది.
Manipur: మణిపూర్‌లోని బిష్ణుపూర్‌లో కాల్పులు.. నలుగురు వ్యక్తులు అదృశ్యం
మణిపూర్‌లో బుధవారం బిష్ణుపూర్ జిల్లాలో కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో తాజాగా హింస చెలరేగింది.
Sena vs Sena: షిండే వర్గమే నిజమైన శివసేన పార్టీ: మహారాష్ట్ర స్పీకర్
మహారాష్ట్ర అసెంబ్లీలో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Congress: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమం: కాంగ్రెస్
జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
Big Breaking: వైసీపీ నుండి కర్నూలు ఎంపీ రాజీనామా .. స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తా: సంజీవ్ కుమార్
వైసీపీలో రాజీనామాల పరంపరకు బ్రేక్ పడడంలేదు. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఎంపీ పదవికి,పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Karnataka Assembly: 8 మంది కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం.. అసెంబ్లీ ముందు కలకలం
రుణ బకాయిలను రికవరీ చేసేందుకు తమ ఇంటిని బ్యాంకు వేలం వేయడంతో కలత చెంది బుధవారం బెంగళూరులోని కర్నాటక అసెంబ్లీ ఎదుట ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సభ్యులు ఆత్మహత్యాయత్నం చేశారు.
Kesineni Nani: వైసీపీ లో చేరనున్న కేశినేని నాని..? జగన్ తో కీలక భేటీ
టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు బుధవారం వై.ఎస్.జగన్‌తో సమావేశం కానున్నారు.
Chandrababu: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట.. ఒకేసారి 3 కేసులలో ముందస్తు బెయిల్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఐఆర్‌ఆర్, ఇసుక, మద్యం కేసుల్లో ముందస్తు బెయిల్ లభించింది.
Breaking: పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యిన అంబటి రాయుడు
భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తొమ్మిది రోజులకే ఆ పార్టీని వీడారు.
'Bharat Nyay Yatra': రాహుల్ గాంధీ 'భారత్ న్యాయ్ యాత్ర'కు 'గ్రౌండ్ పర్మిషన్' నిరాకరించిన మణిపూర్ ప్రభుత్వం
ఇంఫాల్ తూర్పు జిల్లాలోని హట్టా కాంగ్‌జేబుంగ్‌లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ'భారత్ న్యాయ్ యాత్ర'కు గ్రౌండ్ పర్మిషన్'ను మణిపూర్ ప్రభుత్వం బుధవారం తిరస్కరించింది.
Telangana: మొయినాబాద్‌లో దారుణం.. పట్టపగలే మహిళ దారుణ హత్య
తెలంగాణలోని మొయినాబాద్‌లో సోమవారం కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
Bengaluru: బెంగళూరు రాక్షస తల్లి కొడుకును ఎలా చంపిందో తలుసా?.. పోస్టుమార్టంలో రిపోర్డులో షాకింగ్ నిజాలు
బెంగళూరుకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ సీఈవో సుచనా సేథ్ తన నాలుగేళ్ల కుమారుడి హత్య చేసిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Kolusu Parthasarathy: వైసీపీ నుండి మరో ఎమ్యెల్యే ఔట్ .. ఈ నెల 18న టిడిపిలోకి..
పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి త్వరలో టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.