స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023: వార్తలు

Swachh Survekshan Awards 2023: క్లీనెస్ట్ సిటీగా ఈ రెండు నగరాలు .. తెలుగు రాష్ట్రాలలో ఈ పట్టణాలకు చోటు..

ఇండోర్,సూరత్‌లు దేశంలోని 'క్లీన్ సిటీస్'గా ఎంపిక అయ్యాయి. ఈరోజు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ వార్షిక స్వచ్ఛ సర్వేలో నవీ ముంబై మూడవ స్థానాన్ని నిలుపుకుంది.