తదుపరి వార్తా కథనం
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ను తాకిన ప్రకంపనలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 11, 2024
03:52 pm
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో గురువారం భూకంపం సంభవించింది.
దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్ హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో కాబూల్‌కి 241 కిలోమీటర్ల ఈశాన్య ప్రాంతంలో భూకంప కేంద్ర ఉంది.
మధ్యాహ్నం 2.50 గంటలకు ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో, పూంచ్‌తో సహా జమ్ముకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి.
భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ , ఆస్తి నష్టం నష్ట వివరాలు తెలియరాలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆఫ్ఘనిస్తాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం
Earthquake tremors felt in Delhi-NCR. Details awaited. pic.twitter.com/qTuaI5477B
— ANI (@ANI) January 11, 2024