NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mehbooba Mufti: జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం కారుకు ప్రమాదం.. మెహబూబా ముఫ్తీకి తప్పిన ముప్పు  
    తదుపరి వార్తా కథనం
    Mehbooba Mufti: జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం కారుకు ప్రమాదం.. మెహబూబా ముఫ్తీకి తప్పిన ముప్పు  

    Mehbooba Mufti: జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం కారుకు ప్రమాదం.. మెహబూబా ముఫ్తీకి తప్పిన ముప్పు  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 11, 2024
    05:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ప్రయాణిస్తున్న కారు గురువారం జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు వెళుతుండగా ప్రమాదానికి గురైంది.

    ఈ ప్రమాదం నుండి మెహబూబా ముఫ్తీ తృటిలో తప్పించుకున్నారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.

    ప్రమాదం జరిగినప్పుడు కారులో ముఫ్తీ, ఆమె భద్రతా సిబ్బంది ఉన్నారు.

    సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసు అధికారి పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు.

    సంగం వద్ద మఫ్తీ కారు, వేరే కారును ఢీకొట్టిందని వార్తా సంస్థ నివేదించింది.

    అగ్ని ప్రమాదంలో బాధితులను పరామర్శించేందుకు పీడీపీ అధినేత్రి ఖానాబాల్‌కు వెళుతున్నారు.

    మెహబూబా ముఫ్తీ ప్రమాద వార్తలపై నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, ఆమె ఎలాంటి గాయాలు లేకుండా బయటపడిందని "వినడానికి సంతోషిస్తున్నాను" అని అన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మాజీ సీఎం కారుకు ప్రమాదం

    PDP chief Mehbooba Mufti’s car met with an accident en route to Anantnag in J&K today. The former CM & her security officers escaped unhurt without any serious injuries: PDP Media Cell pic.twitter.com/k8R6VUTA3B

    — ANI (@ANI) January 11, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మెహబూబా ముఫ్తీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    మెహబూబా ముఫ్తీ

    అఫ్ఘానిస్థాన్, పాలస్తీనా కంటే అధ్వానంగా కశ్మీర్: ముఫ్తీ జమ్ముకశ్మీర్
    జమ్ముకశ్మీర్: పీడీపీ చీఫ్‌గా మళ్లీ ఎన్నికైన  మెహబూబా ముఫ్తీ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025