Page Loader
IndiGo flight: పొగమంచు ఎఫెక్ట్.. ఢాకాలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ 
IndiGo flight: పొగమంచు ఎఫెక్ట్.. ఢాకాలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్

IndiGo flight: పొగమంచు ఎఫెక్ట్.. ఢాకాలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ 

వ్రాసిన వారు Stalin
Jan 13, 2024
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

పొగమంచు కారణంగా, దృశ్యమానత సరిగా లేకపోవడంతో ఇండిగో విమానాన్ని బంగ్లాదేశ్‌లోని ఢాకాకు మళ్లించారు. ముంబై నుంచి గువహటికి బయలుదేరిన ఇండిగో 6e5319 విమానానికి ఈ పరిస్థితి ఎదురైంది. దీంతో ఢాకా నుండి గువహటికి విమానాన్ని తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విమానంలో విమానంలో తాను ఉన్నానని చెప్పిన కాంగ్రెస్‌ నేత సూరజ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. విమానం గువహటిలో ల్యాండ్ కాలేదని చెప్పారు. వినానాన్ని ఢాకా అత్యవసరంగా ల్యాండ్ చేసారని, ఇప్పుడు ప్రయాణికులంతా.. పాస్‌పోర్ట్‌లు లేకుండా బంగ్లాదేశ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సూరజ్ సింగ్ చేసిన ట్వీట్