భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Bilkis Bano Case: బిల్కిస్ కేసులో దోషులు ఆదివారంలోగా లొంగిపోవాలి.. పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు
జైలు అధికారుల ముందు లొంగిపోవడానికి అదనపు సమయం కావాలని బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషులందరూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను కలిసిన వైసీపీ ఎంపీ బాలశౌరి
కృష్ణా జిల్లా రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, తన కుమారుడు వల్లభనేని అనుదీప్ తో కలిసి హైదరాబాదులోని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు.
Dera Baba: డేరా బాబాకు మరోసారి పెరోల్.. రెండు నెలల తరువాత ఇంకోసారి .. జైల్లో కంటే బయటే ఎక్కువ..!
వివాదాస్పద గురు,డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్(డేరా బాబా)కు మరోసారి పెరోల్ మంజూరైంది.
Bengal: ఆన్‌లైన్ గేమ్ పాస్‌వర్డ్‌ను షేర్ చేయనందుకు.. యువకుడిని చంపి, మృతదేహాన్నికాల్చారు
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఆన్‌లైన్ మొబైల్ గేమ్ (ఫ్రీ ఫైర్) పాస్‌వర్డ్‌ను షేర్ చేయడానికి నిరాకరించినందుకు ఒక యువకుడిని అతని నలుగురు స్నేహితులు హత్య చేశారు.
Ram Mandir: అయోధ్య రామమందిర్ కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చిన రామ్ లల్లా చిత్రం
జనవరి 22 న 'ప్రాణ ప్రతిష్ఠ' వేడుకకు ముందు, అయోధ్యలోని రామ మందిరం గర్భగుడి లోపల ఏర్పాటు చేసిన రామ్ లల్లా విగ్రహం మొదటి విజువల్స్ బయటకు వచ్చాయి.
Caste Census: ఆంధ్రప్రదేశ్ లో నేటి నుండి కుల గణన.. ఇంటింటికీ వెళ్లి సర్వే
రాష్ట్రంలోని అన్ని కులాలను లెక్కించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ్టి నుంచి సమగ్ర కుల గణనను ప్రారంభించనుంది.
Manipur : తాజా హింసాకాండలో ఐదుగురు పౌరులు మృతి
మణిపూర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఐదుగురు పౌరులను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారని పోలీసులు గురువారం తెలిపారు.
Gujarat: వడోదరలో ఘోర పడవ ప్రమాదం.. 14 మంది విద్యార్థులు మృతి
గుజరాత్‌లోని వడోదరలోని హర్ని సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో పద్నాలుగు మంది విద్యార్థులు మృతి చెందారు.
Heart Attack: పెను విషాదం.. కోచింగ్ క్లాస్‌లో వింటూ గుండెనొప్పితో మృతిచెందిన సివిల్ సర్వీసెస్ విద్యార్థి
మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థి ఇండోర్‌లోని తన కోచింగ్ క్లాస్‌లో కుప్పకూలి మరణించాడు.
Chandigarh: చండీగఢ్ మేయర్ ఎన్నికలు వాయిదా.. బీజేపీపై ఆప్ విమర్శలు
కాంగ్రెస్,ఆప్ కి చెందిన పలువురు మున్సిపల్ కౌన్సిలర్ల ప్రకారం,ప్రిసైడింగ్ అధికారి అస్వస్థతకు గురికావడంతో చండీగఢ్ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
Mahua Moitra: బంగ్లా తొలగింపు నోటీసు.. ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసిన మహువా మోయిత్రా
గత ఏడాది లోక్‌సభ ఎంపీగా బహిష్కరించబడిన తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మోయిత్రా తన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలంటూ వచ్చిన నోటీసును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Gulf of Aden: గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో డ్రోన్ దాడి.. స్పందించిన యుద్ధనౌక INS విశాఖపట్నం
అమెరికాకి చెందిన 'జెన్‌కో పికార్డీ' అనే కంటైనర్ నౌకను లక్ష్యంగా చేసుకొని హౌతీ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.
J&K: నౌషేరాలో నియంత్రణ రేఖ సమీపంలో ల్యాండ్‌మైన్ పేలుడు..ఆర్మీ జవాన్ మృతి,మరొకరికి గాయాలు
జమ్ముకశ్మీర్ లోని నౌషేరాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో గురువారం ల్యాండ్‌మైన్ పేలుడు కారణంగా భారత ఆర్మీ జవాను మృతి చెందగా,మరొకరికి గాయాలయ్యాయి.
Ayodhya Ram Mandir: అయోధ్యలోని రామమందిరానికి అంకితం చేసిన పోస్టల్ స్టాంపులను ఆవిష్కరించిన ప్రధాని
అయోధ్యలోని రామ మందిరంపై స్మారక తపాలా స్టాంపును ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విడుదల చేశారు.
Bilkis Bano Case: లొంగిపోవడానికి మరికొంత సమయం కావాలి.. సుప్రీంను కోరిన బిల్కిస్ బానో దోషులు
బిల్కిస్ బానో కేసులో ముగ్గురు దోషులు లొంగిపోవడానికి మరింత సమయం కావాలని దాఖలు చేసిన పిటిషన్లను జాబితా చేయడానికి సుప్రీంకోర్టు గురువారం అంగీకరించింది.
Arvind Kejriwal: దర్యాప్తు సంస్థ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు..గోవా పర్యటనకు కేజ్రీవాల్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి విచారణకు హాజరుకావాలని ఇటీవల నాలుగోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది.
Manipur: మణిపూర్‌లో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌పై సాయుధుల దాడి.. 3 బోర్డర్ ఫోర్స్ సిబ్బందికి గాయాలు
మణిపూర్‌లో జరిగిన మరో హింసాత్మక ఘటనలో, గత రాత్రి తౌబాల్ జిల్లాలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై సామూహికంగా దాడి చేయడంతో ముగ్గురు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది గాయపడ్డారు.
Tribute At Ntr Ghat: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్
ఈ రోజు ప్రముఖ నటుడు,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు 27వ వర్ధంతి.
Iran's strikes in Pakistan:"ఆత్మరక్షణ కోసం తీసుకున్న చర్యలను మేము అర్థం చేసుకున్నాము": పాక్‌లో ఇరాన్ దాడులపై భారత్
పాకిస్థాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి ఆ రెండు దేశాలకు మాత్రమే సంబంధించిన సమస్య అని భారత్ ఈరోజు పేర్కొంది.
Vrindavan Temple: ఐఫోన్‌ను ఎత్తుకెళ్లిన కోతి.. ఏం ఇస్తే తిరిగి ఇచ్చిందంటే!
మధుర బృందావన్‌లోని శ్రీ రంగనాథ్ జీ ఆలయానికి వచ్చిన భక్తుని ఐఫోన్‌ను కోతి ఎత్తుకెళ్లిన ఘటన బుధవారం చోటు చేసుకుంది.
Komatireddy: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి కోమటిరెడ్డి
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం నల్గొండలో పర్యటించారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Ayodhya Temple: జనవరి 22న అయోధ్యలో మోదీ.. మరి 'ఇండియా' కూటమి నేతలు ఎక్కడంటే!
జనవరి 22న అయోధ్యలో ప్రధాన నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని ముందుండి నడిపించనున్నారు.
Adani Group : తెలంగాణలో రూ.12,000 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టనున్న అదానీ గ్రూప్
అదానీ గ్రూప్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి బహుళ రంగాలలో రూ.12,400 కోట్ల ($1.49 బిలియన్లు)పెట్టుబడి పెట్టడానికి నాలుగు ఒప్పందాలను కుదుర్చుకుంది.
TDP vs YSRCP: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో వేడెక్కిన రాజకీయం.. నువ్వా నేనా అంటున్న వైఎస్సార్‌సీపీ, టీడీపీ
మరికొద్ది నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి.
Maharashtra: ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత కేసు.. స్పీకర్‌కు బాంబై హైకోర్టు నోటీసులు
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకూడదన్న మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు బుధవారం విచారించింది.
Telangana Governor: తెలంగాణ గవర్నర్ తమిళిసై అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతా హ్యాక్
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అధికారిక X (ట్విట్టర్) ఖాతా @DrTamilsaiGuv హ్యాకింగ్ గురైంది.
Bhupinder Hooda: భూ ఒప్పందం కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రిని ప్రశ్నించిన ఈడీ
హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడాను భూ డీల్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం ప్రశ్నించింది.
Chandrababu: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి చంద్రబాబుకు ఆహ్వానం
రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు రావాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా ఆహ్వానం అందింది.
Spicejet: లాక్ పనిచేయకపోవడంతో విమానం టాయిలెట్‌లో ఇరుక్కపోయిన ప్రయాణికుడు
స్పైస్‌జెట్ (Spicejet) ఎయిర్‌లైన్స్‌కు చెందిన ముంబై-బెంగళూరు విమానంలో ఓ ప్రయాణికుడు టాయిలెట్‌లో ఇరుక్కుపోయాడు.
Manipur: మోరేలో నిద్రిస్తున్న సిబ్బందిపై ఉగ్రవాదులు మెరుపుదాడి.. మణిపూర్ భద్రతా అధికారి మృతి
మణిపూర్‌లోని మోరేలో సాయుధ దుండగులు బుధవారం భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నారు.
ముగిసిన సంక్రాంతి.. హైదరాబాద్‌కు క్యూ పట్టిన జనాలు.. టోల్ ప్లాజా వద్ద రద్దీ
సంక్రాంతి పండగ ముగిసింది. మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులతో పండగను జరుపుకొని, జనాలు హైదరాబాద్ బాటపట్టారు.
1,265 Kg Laddu: హైదరాబాది ఘనత.. అయోధ్య రామమందిరం కోసం 1,265 కిలోల లడ్డు
హైదరాబాద్‌కు చెందిన నాగభూషణ్ రెడ్డి అనే వ్యక్తి అయోధ్య రామమందిరం కోసం 1,265 కిలోల లడ్డును ఆలయంలో నైవేద్యంగా సమర్పించారు.
Mahua Moitra: ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయండి.. లేకుంటే బలనంతంగా పంపిస్తాం: మహువాకు నోటీసులు
తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
PM Modi: 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం: ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాలో రూ.541 కోట్ల వ్యయంతో 503 ఎకరాల్లో నిర్మించిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ అకాడమీ (నాసిన్)ను మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
Namibian cheetah: కునో పార్క్ వద్ద నమీబియా చిరుత మృతి.. ప్రాజెక్ట్ ప్రారంభించినప్పటి నుండి 10వ మరణం
2022 సెప్టెంబర్‌లో నమీబియా నుంచి తీసుకొచ్చిన మరో చిరుత మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మరణించింది.
MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, బల్మూరి వెంకట్‌ను ప్రకటించిన కాంగ్రెస్
Telangana Congress MLC Candidates: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్ ఫైనల్ చేసింది.
Ambedkar Statue: ఈ నెల 19న భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న జగన్
విజయవాడలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అంబేద్కర్ స్మృతి వనం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
PM Modi's degree row: ఆప్ నేతలపై గుజరాత్ కోర్టులో పరువునష్టం కేసు..స్టే విధించిన సుప్రీంకోర్టు
ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ యూనివర్శిటీ దాఖలు చేసిన పరువునష్టం ఫిర్యాదుపై ట్రయల్ కోర్టులో విచారణను సుప్రీంకోర్టు మంగళవారం నిలిపివేసింది.
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల మంగళవారం నియమితులయ్యారు.
Rahul Gandhi: రామమందిరం ప్రారంభోత్సవం అనేది మోదీ ఫంక్షన్: రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మంగళవారానికి రెండోరోజుకు చేరుకుంది.