గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌: వార్తలు

Gulf of Aden: గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లో డ్రోన్ దాడి.. స్పందించిన యుద్ధనౌక INS విశాఖపట్నం 

అమెరికాకి చెందిన 'జెన్‌కో పికార్డీ' అనే కంటైనర్‌ నౌకను లక్ష్యంగా చేసుకొని హౌతీ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.