ఇండోర్: వార్తలు
09 May 2023
మధ్యప్రదేశ్వంతెనపై నుంచి లోయలో పడిపోయిన బస్సు; 15 మంది మృతి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్తున్న బస్సు మంగళవారం ఖర్గోన్‌లో వంతెనపై నుంచి లోయలోకి పడిపోవడంతో 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. దాదాపు 25మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
31 Mar 2023
మధ్యప్రదేశ్ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని శ్రీరామనవమి సందర్భంగా బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో బావి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది.
30 Mar 2023
మధ్యప్రదేశ్ఇండోర్ ఆలయంలో కూలిపోయిన మెట్లబావి; 13మంది మృతి
మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఒక ఆలయంలో గురువారం శ్రీరామ రామనవమి వేడుకలు జరుగుతుండగా మెట్లబావి కూలిపోయింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే పలువురిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు.
14 Mar 2023
క్రికెట్ఇండోర్ పిచ్‌పై ఐసీసీకి బీసీసీఐ అప్పీల్
ఇండోర్ స్టేడియానికి ఇచ్చిన పిచ్ రేటింగ్‌పై ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్‌కు బీసీసీఐ అప్పీల్ చేసింది. ఈ క్రమంలో ఐసీసీ పేలవమైన పిచ్ అంటూ గతంలో ఈ స్టేడియానికి మూడు డీమెరిట్ పాయింట్లను విధించింది.
04 Mar 2023
క్రికెట్INDvsAUS : ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే టీమిండియా ఓడిపోయింది
టీమిండియా కంచుకోటలో భారత్ ఓడటం అసంభవం. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో ఆడిన టెస్టులో ఇప్పటివరకు టీమిండియాకు ఓటమి లేదు. అలాంటిది ఆ మైదానంలో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా భారత్‌కు ఓటమి రుచిని చూపించింది.