Page Loader

బిల్కిస్‌ బానో కేసు: వార్తలు

19 Jul 2024
భారతదేశం

Bilkis Bano Case: ఇద్దరు దోషులు వేసిన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు 

బిల్కిస్‌ బానో కేసులో ఇద్దరు దోషుల మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు... గుజరాత్‌లో లొంగిపోయిన అందరు ఖైదీలు

బిల్కిస్ బానో కేసులో దోషులుగా ఉన్న మొత్తం 11 మంది గుజరాత్‌లోని పంచమహల్ జిల్లా గోద్రా సబ్ జైలులో ఆదివారం అర్థరాత్రి లొంగిపోయారు.

19 Jan 2024
భారతదేశం

Bilkis Bano Case: బిల్కిస్ కేసులో దోషులు ఆదివారంలోగా లొంగిపోవాలి.. పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు 

జైలు అధికారుల ముందు లొంగిపోవడానికి అదనపు సమయం కావాలని బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషులందరూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

18 Jan 2024
భారతదేశం

Bilkis Bano Case: లొంగిపోవడానికి మరికొంత సమయం కావాలి.. సుప్రీంను కోరిన బిల్కిస్ బానో దోషులు

బిల్కిస్‌ బానో కేసులో ముగ్గురు దోషులు లొంగిపోవడానికి మరింత సమయం కావాలని దాఖలు చేసిన పిటిషన్లను జాబితా చేయడానికి సుప్రీంకోర్టు గురువారం అంగీకరించింది.

Bilkis Bano case: బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసు.. దోషుల విడుదలను రద్దు చేసిన సుప్రీంకోర్టు

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.