భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Narendra Modi: ఆంధ్రాలో చారిత్రక రామాయణ క్షేత్రాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
హిందూ ఇతిహాసం రామాయణంలో ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగిన ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షిలోని వీరభద్ర ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సందర్శించారు.
Telangana: పశుసంవర్దక శాఖ ఆఫీస్‌లో ఫైళ్ల మాయం కేసు.. ఏసీబీకి బదిలీ
పశుసంవర్థక శాఖ ఆఫీస్‌లో కీలకమైన ఫైళ్లు మాయం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
Raghav Chadha: ఎన్నికల్లో తొలిసారి బీజేపీతో పోరాడుతున్న భారత కూటమి : రాఘవ్ చద్దా
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మంగళవారం మాట్లాడుతూ ప్రతిపక్ష భారత కూటమి తన మొదటి ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉందన్నారు.
Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు దక్కని ఊరట.. త్రిసభ్య ధర్మాసనానికి క్వాష్ పిటిషన్
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మానసం తీర్పును వెలువరించింది.
Hyderabad: పండగపూట విషాదం.. గాలిపటాలు ఎగురవేస్తూ 9 మంది మృతి
పండుగ వేళ.. హైదరాబాద్‌లో గాలిపటాలు ఎగురవేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు మృతి చెందుతున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
AP: తస్మాత్ జాగ్రత్త.. సంక్షేమ పథకాల పేరుతో లబ్ధిదారులను మోసం చేస్తున్న సైబర్ ముఠా
ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరగాళ్లు మోసాలకు కొత్త దారుల్లో వెళ్తున్నారు. అందివచ్చిన ఏ అవకాశాన్నా కూడా వదలకుండా ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు.
Punjab: 'రిపబ్లిక్ డే' రోజున పంజాబ్ సీఎంను చంపేస్తాం: ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్
సిక్కులు ఫర్ జస్టిస్ (SFJ) నాయకుడు, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మంగళవారం కీలక ప్రకటన చేశాడు.
Shahi Eidgah mosque: షాహీ ఈద్గా మసీదు సర్వేపై సుప్రీంకోర్టు స్టే
మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయానికి ఆనుకుని ఉన్న షాహీ ఈద్గాను కోర్టు పర్యవేక్షణలో సర్వే చేయాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభం.. నేటి నుంచి 22వరకు ఏ రోజున ఏం చేస్తారంటే?
జనవరి 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సహన్నాహాలు ప్రారంభయ్యాయి.
PM Modi: నేడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ రాక.. కీలక ప్రాజెక్టు ప్రారంభోత్సవం
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.
Jaishankar Iran Visit: భారత నౌకలపై దాడులు ఆందోళన కలిగించే విషయం: జైశంకర్
ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు.
Delhi: ఢిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు .. 50 విమానాలు, 30 రైళ్లుపై సర్వీసులకు తీవ్ర అంతరాయం
దేశ రాజధాని దిల్లీని మంగళవారం కూడా దట్టమైన పొగమంచు కమ్మేసింది. భారత వాతావరణ శాఖ ప్రకారం,దేశ రాజధాని సఫ్దర్‌జంగ్‌లో 4.8 డిగ్రీల సెల్సియస్, పాలంలో ఉష్ణోగ్రత 7.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
KCR: ఫామ్‌హౌస్‌కు వచ్చి వ్యవసాయం చేసుకుంటా: కేసీఆర్
తుంటి ఎముక సర్జరీ అనంతరం హైదరాబాద్ నందినగర్‌లోని తన ఇంట్లో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటారు.
US: యుఎస్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి
తెలంగాణలోని వనపర్తి,ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన మరొకరు ఇటీవల అమెరికాలోని కనెక్టికట్‌లోని తమ వసతి గృహంలో శవమై కనిపించారని కుటుంబ సభ్యులు సోమవారం తెలిపారు.
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం
కేంద్ర మంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అమిత్ షా అక్క ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు.
Damodara Rajanarsimha:మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్ హ్యాక్
Minister Damodara Rajanarsimha: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్ పేజీ హ్యాకింగ్‌కు గురకావడం సంచలనంగా మారింది.
Shankaracharyas: రామాలయ ప్రతిష్టాపనకు నలుగురు శంకరాచార్యులు ఎందుకు రావట్లేదు? స్వామి నిశ్చలానంద ఏమన్నారు?
జనవరి 22న అయోధ్యలో నిర్మించిన రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరాముడికి అభిషేకం చేయనున్నారు.
Baba Farid University: గర్ల్ ఫ్రెండ్ కోసం అమ్మాయిగా రెడీ అయ్యి పరీక్షకు..చివరికి కటకటాలపాలు
పంజాబ్ లో ఓ వ్యక్తి తన స్నేహితురాలిగా నటించి, ఆమె తరపున పరీక్ష రాయడానికి ప్రయత్నించాడు, కానీ ఆ ప్రయత్నం విఫలమైంది.
IndiGo Airlines: ఢిల్లీ-గోవా ఇండిగో పైలట్‌కు కొట్టిన ప్రయాణికుడి క్షమాపణ వీడియో వైరల్
దిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ ఆలస్యం కావడంపై ప్రకటన చేస్తున్నప్పుడు సాహిల్ కటారియా అనే ప్రయాణికుడు ఇండిగో పైలట్‌ను కొట్టాడని పోలీసులు సోమవారం తెలిపారు.
Mumbai school fire: ముంబైలోని పాఠశాలలో చెలరేగిన మంటలు.. పేలుడు శబ్దాలు వినిపించాయన్న స్థానికులు
ముంబైలోని పరేల్ ప్రాంతంలోని ఐదు అంతస్తుల బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పాఠశాలలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Maldives row: మాల్దీవుల్లో సినిమాలు చిత్రీకరించొద్దు: నిర్మాతలకు సినీ కార్మికుల సంఘం విజ్ఞప్తి
మాల్దీవులు, భారత్ మధ్య దౌత్య వివాదం రోజురోజుకు ముదురుతోంది.
Mayawati Birthday: లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు ఉండదు: మాయావతి
బీఎస్పీ అధినేత్రి మాయావతి సోమవారం మాట్లాడుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, అయితే ఎన్నికల అనంతర పొత్తును తాను తోసిపుచ్చలేదని అన్నారు.
Mathura: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు బస్సులు ఢీ.. 40 మంది ప్రయాణికులకు గాయాలు
ఉత్తర్‌ప్రదేశ్ లోని మథుర సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం తెల్లవారుజామున రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో పలువురు గాయపడినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.
Delhi: దిల్లీని కమ్మేసిన పొగమంచు.. 100 విమానాలు, 18 రైళ్లు ఆలస్యం
దిల్లీతో పాటు ఉత్తర భారతంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.
IndiGo Airlines: ఇండిగో విమానంలో షాకింగ్ ఘటన.. పైలట్ పై దాడి చేసిన ప్రయాణికుడు
ఇండిగో విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం ఆలస్యమైందని పైలట్ ప్రకటించడంతో ఓ ప్రయాణికుడు అతనిపై దాడి చేశాడు.
Munawwar Rana: ప్రముఖ ఉర్దూ కవి మునవ్వర్ రాణా కన్నుమూత
ప్రముఖ ఉర్దూ కవి మునవ్వర్ రాణా ఆదివారం లక్నోలోని పీజీఐ ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 71 సంవత్సరాలు.
Congress: 'సింధియా టూ దేవరా'.. 2020 నుంచి కాంగ్రెస్‌ను వీడిన టాప్ లీడర్లు వీరే
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నాయకుడు, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మిలింద్ దేవరా ఆదివారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. ఏకనాథ్ షిండే నేతృత్వంలోకి శివసేనలో చేరారు.
రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆదివారం మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ యాత్ర' ప్రారంభమైంది.
Ram Mandir: 32 ఏళ్ల క్రితం.. జనవరి 14న అయోధ్యలో మోదీ చేసిన ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసా?
జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ రోజు కోసం దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి.
జగన్ అహంకారాన్ని భోగి మంటల్లో వేశాం: చంద్రబాబు, పవన్
భోగిని పురస్కరించుకొని 'తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం' పేరుతో అమరావతి రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో వేడుకలను నిర్వహించారు.
Milind Deora: మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు షాక్.. పార్టీకి మిలింద్ దేవరా రాజీనామా
మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత మిలింద్ దేవరా పార్టీకి రాజీనామా చేశారు.
Amabti Rambabu: భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు మాస్ డ్యాన్స్
Sankranthi- Bhogi: గతేడాది భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు వేసిన డ్యాన్స్ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Bharat Jodo Nyay Yatra: నేటి నుంచి రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి, ఇండియా కూటమి గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సన్నద్ధమయ్యారు.
DSC Notiification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్
DSC Notiification: సంక్రాంతి పండగ వేళ.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
MP Balashowry: వైసీపీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా
MP Balashowry: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీటెక్కాయి.
PoK: పీఓకేలో బ్రిటీష్ హైకమిషనర్ పర్యటించడంపై భారత్ ఆగ్రహం
పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో బ్రిటీష్ రాయబారి పర్యటించడంపై భారత్ శనివారం అభ్యంతరం వ్యక్తం చేసింది.
Ayodhya Ram Mandir: 22న ఆ దేశంలో హిందూ ఉద్యోగులకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠ జరగనున్న విషయం తెలిసిందే.
Mallikarjun Kharge: ప్రతిపక్ష ఇండియా కూటమి చైర్మన్‌గా మల్లికార్జున్ ఖర్గే
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన 28 ప్రతిపక్ష పార్టీల ఇండియా (INDIA) కూటమి శనివారం సమావేశమైంది.
Delhi: 3.6డిగ్రీల సెల్సియస్@ దిల్లీలో ఈ సీజన్‌లోనే అత్యంత కనిష్టమైన ఉష్ణోగ్రతలు నమోదు
ఉత్తర భారతదేశం మొత్తం చలిగాలులతో అల్లాడుతోంది. శనివారం ఉదయం దిల్లీలో ఉష్ణోగ్రత 3.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈ సీజన్‌లో అత్యల్పంగా కావడం గమనార్హం.