భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా రేవంత్ రెడ్డి
25-Member Committee: లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది.
ఫార్మా కంపెనీలకు కొత్త ప్రమాణాలను నిర్దేశించిన కేంద్రం
Centre sets new standards for pharma firms: భారతదేశంలోని ఫార్మాస్యూటికల్ కంపెనీల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
Pawan kalyan: డాక్టరేట్‌ను తిరస్కరించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్
Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అరుదైన గౌరవం దక్కింది.
Girls missing: అక్రమంగా నిర్వహిస్తున్న చిల్డ్రన్స్ హోమ్ నుంచి 26 మంది బాలికలు మిస్సింగ్
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో విషయం వెలుగులోకి వచ్చింది. భోపాల్‌లోని చిల్డ్రన్స్ హోమ్ నుంచి 26 మంది బాలికలు అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది.
Covid Cases: కొత్తగా 774 మందికి కరోనా.. 600 మార్కును దాటిన JN.1 వేరియంట్ కేసులు
దేశంలో కరోనా సబ్ వేరియంట్ JN.1 కేసులు భారీ పెరుగుతున్నాయి. ఫలితంగా ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి.
KTR: హైదరాబాద్‌లో 'Formula E' రేసు రద్దుపై కేటీఆర్ ఫైర్
ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరగాల్సిన 'Formula E' రేస్ రద్దయ్యింది. ఈ మేరకు శుక్రవారం హోస్టింగ్ కంపెనీ ట్వీట్టర్‌లో పేర్కొంది.
Kesineni Nani: టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తా: కేశినేని నాని సంచనల కామెంట్స్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టిక్కెట్‌ను సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నానికి కాకుండా మరొకరికి ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించిన విషయం తెలిసిందే.
Ambati rambabu: వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై.. 'ఏమైంది బ్రో' అంటూ కామెంట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వైసీపీకి గట్టి షాక్ తగిలింది.
Medak: గుండెపోటుతో గంట వ్యవధిలో తల్లి, కొడుకు మృతి
మెదక్ జిల్లా హవేలిఘన్‌పూర్ మండలంలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది.
Yadadri temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి హుండీకి కాసుల వర్షం.. రికార్డు స్థాయిల,ఎన్ని కోట్లంటే!
తెలంగాణ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.
Swati Maliwal: ఆప్ రాజ్యసభ ఎంపీగా స్వాతి మలివాల్ నామినేట్
దిల్లీలో జనవరి 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)శుక్రవారం ఢిల్లీ మహిళా కమిషన్(DCW)చైర్‌పర్సన్ స్వాతి మలివాల్‌ను అభ్యర్థిగా నామినేట్ చేసింది.
Hyderabad : కన్న కూతురిపై తండ్రి ఆత్యాచారం.. ఆ నరకం నుండి బయటికి రాగానే మరింత ప్రమాదంలోకి!
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగికంగా వేధిస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు.
Ayodhya: యూపీ బస్సుల్లో, ఆటోల్లో రామకీర్తనలు.. మార్చి 24 వరకు రామభజనలు
హిందువుల ఏళ్ల నాటి కల త్వరలో సాకారం కాబోతోంది.
Fake Medicines: ఢిల్లీ నకిలీ మందుల కేసులో సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశం
దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫారసు మేరకు ఢిల్లీ 'నకిలీ మందుల' కేసులో సీబీఐ దర్యాప్తునకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
Karimnagar: కరీంనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతి గొంతు కోసి పరార్
కరీంనగర్‌లో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేమను అంగీకరించలేదని యువతి గొంతు కోసి పరారయ్యాడు.
Udhayanidhi Stalin: ప్రధాని మోదీతో ఉదయనిధి స్టాలిన్ భేటీ.. 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్' కి ఆహ్వానం
తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్ గురువారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
Illegal mining: మైనింగ్ కేసులో ఐఎన్‌ఎల్‌డీ మాజీ ఎమ్మెల్యే,సహచరుల ప్రాంగణంలో ఈడీ దాడులు
హర్యానా ఐఎన్‌ఎల్‌డీ మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్ సింగ్,అతని సహచరుల ప్రాంగణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహించింది.
Kesineni Nani: కేశినేని నానికి షాకిచ్చిన టీడీపీ.. విజయవాడ ఎంపీ టికెట్ వేరే వ్యక్తికి
విజయవాడ టీడీపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
AP MLC: నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. ఏమ్మెల్సీకి తీవ్ర గాయాలు.. పీఏ మృతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ లో భద్రతా బలగాల కాల్పుల్లో చిక్కుకున్న ఇద్దరు ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు,భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
High Court: కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. సెలక్షన్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు
తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అడ్డంకి తొలగించింది.
Javed Ahmed Mattoo: దిల్లీలో పట్టుబడ్డ హిజ్బుల్ ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టూ
జమ్ముకశ్మీర్‌లోని హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన వాంటెడ్ టెర్రరిస్టు జావేద్ అహ్మద్ మట్టూ గురువారం ఢిల్లీలో పట్టుబడ్డాడు.
PM modi: ప్రధాని మోదీ 'స్నార్కెలింగ్'.. లక్షద్వీప్‌లో బీచ్‌లో సందడి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం లక్షద్వీప్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా స్నార్కెలింగ్ కూడా చేశారు.
Peddireddy: కాంగ్రెస్‌లో చేరిన షర్మిల మాకు ప్రత్యర్థే : మంత్రి పెద్దిరెడ్డి
ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి.
Pannun murder plot: పన్నూన్ హత్య కుట్ర కేసులో నిఖిల్ గుప్తా పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్రపన్నాడన్నఅమెరికా అధికారులు అభియోగాలు మోపిన కేసులో భారత జాతీయుడు నిఖిల్ గుప్తా నిర్భందంపై కేంద్రం కలుగజేసుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Covid cases: కొత్తగా 760 మందికి కరోనా.. 511కు చేరిన JN.1 కేసులు.. 2 మరణాలు
Covid 19 Update: దేశంలో కరోనా కేసులు పెరుగుదల ఆగడం లేదు. దేశంలో గత 24 గంటల్లో 760 కొత్త కోవిడ్ -19కేసులు నమోదు కాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 4,423కి పెరిగింది.
YS sharmila: మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
NCP MLA Jitendra Awhad: "రాముడు మాంసాహారి" ..NCP నేత వివాదాస్పద వ్యాఖ్యలు
అయోధ్యలో రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ వ్యక్తులు ,అగ్రనేతలు హాజరవుతున్నారు.
Delhi AIIMS Fire: ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం..కాలిన ఫర్నిచర్,కార్యాలయ రికార్డులు
దిల్లీలోని ఎయిమ్స్‌లోని టీచింగ్ బ్లాక్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది.
Ayodya Ram Temple : రామాలయాన్ని పేల్చాస్తాం.. సీఎం యోగికి బాంబు బెదిరింపులు
అయోధ్యలో భవ్య రామాలయం (Ayodya Ram Temple) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
J&K: కుల్గామ్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు
జమ్ముకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలోని హడిగామ్ ప్రాంతంలో బుధవారం రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని, అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ ANI నివేదించింది.
YS Sharmila:నేడు కాంగ్రెస్ లో చేరనున్న వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్‌లో చేరనున్నారు.
Arvind Kejriwal:అరవింద్ కేజ్రీవాల్‌ను ఈరోజు అరెస్టు చేసే అవకాశం? ఆప్ నేతలలో భయాలు
దిల్లీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించి గురువారం ఉదయం అరెస్ట్ చేసే అవకాశం ఉందని తమకు సమాచారం అందిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేర్కొంది.
Lok Sabha polls : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్,సునీల్ బన్సాల్,ఇతరులకు కీలక పదవులు
2024 లోక్‌సభ ఎన్నికలకు కేవలం నెలల సమయం ఉన్నందున, భారతీయ జనతా పార్టీ (బిజెపి) బుధవారం పార్టీ విభాగాల్లో ప్రధాన నియామకాలను చేపట్టింది.
Malladi Vishnu: వైసీపీకి మల్లాది విష్ణు రాజీనామా?.. కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీకి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా విజయవాడ సెంట్రల్ ఎమ్యెల్యే మల్లాది విష్ణు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తోంది.
Divya Pahuja: గురుగ్రామ్ హోటల్‌లో మాజీ మోడల్ దివ్య పహుజా హత్య
గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో 27 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు.
IAS Officers Transfer: తెలంగాణంలో 26 మంది ఐఏఎస్‌లు బదిలీ!
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు భారీగా జరిగాయి.
CM jagan : రేపు హైదరాబాద్‌కు సీఎం జగన్.. కేసీఆర్‌తో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ కు రానున్నారు.
Sankranti Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా ఆరు రోజులు సెలవులు
తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా ఆరు రోజులు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Food Delivery Boy: హైదరబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. గుర్రంపై వెళ్లి ఆర్డర్ డెలివరీ ఇచ్చిన జొమాటా బాయ్
రెండు రోజులు ట్రక్ డ్రైవర్ల సమ్మె కారణంగా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజల్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే.