భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Cm Kejriwal : కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. జైలుకు వెళ్లేందుకు రెడీగా ఉండాలని కార్యకర్తలకు సూచన 

దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌, అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆప్ క్యాడర్'కు దిశానిర్దేశం చేశారు. అనవసరమైతే జైలుకు సైతం వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Hyderabad Drunk And Drive : కొత్త సంవత్సరం సందర్భంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు ఎన్నంటే! 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ మహానగరంలో కొత్త సంవత్సర వేడుకలు ఆకాశాన్నంటాయి. కుటుంబాలతో కలిసి కొత్త ఏడాది వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.

01 Jan 2024

తెలంగాణ

Liquor: మూడ్రోజుల్లోనే రూ.658 కోట్ల మందు తాగేశారు

న్యూ ఇయర్ వేడుకలు అంటే మామూలుగా ఉండదు. మందు సుక్కతో పాటు ముక్క కూడా ఉండాల్సిందే.

01 Jan 2024

తిరుపతి

Robo Hotel Biryani : హోటల్లో డబ్బులతో బిర్యాని తిన్నాడు... ఫ్రీగా కారు గెలిచాడు

ఆంధ్రప్రదేశ్ తిరుపతి నగరంలో ఓ వ్యక్తి బిర్యాని తిని ఖరీదైన కారు గెలుపొందాడు. ఈ మేరకు రెండేళ్ల కిందట రోబో డైనర్ పేరుతో ఓ హోటల్‌ ప్రారంభమైంది.

YS Sharmila: కుమారుడి పెళ్లి, నిశ్చితార్ధం తేదీలను వెల్లడించిన షర్మిల 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్‌ షర్మిల కీలక ప్రకటన చేశారు. తన కుమారుడి పెళ్లి, నిశ్చితార్ధ తేదీలను వెల్లడించారు.

01 Jan 2024

పంజాబ్

Family suicide: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య.. కారణం ఇదే.. 

కొత్త సంవత్సరం వేళ.. పంజాబ్‌ జలంధర్‌లోని దరౌలీ ఖుర్ద్‌ గ్రామంలో దారుణం జరిగింది.

01 Jan 2024

గ్యాస్

LPG cylinders: న్యూ ఇయర్ వేళ.. తగ్గిన LPG సిలిండర్ ధరలు

LPG cylinders get price-cut: నూతన సంవత్సరం ప్రారంభం వేళ.. చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ వినియోగదారులకు స్వల్ప ఊరటనిచ్చే ప్రకటన చేశాయి.

Vidadala Rajini : గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత.. మంత్రి విడదల రజినీ ఆఫీసుపై దాడి

నూతన కొత్త సంవత్సరం నాడు గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Visakha Gang Rape : విశాఖలో దారుణం.. బాలికపై 10మంది గ్యాంగ్ రేప్ 

విశాఖపట్టణం నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై 10 మంది అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Arvind Panagariya: 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా అరవింద్ పనగాఢియా నియామకం 

16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగాఢియాను కేంద్ర ప్రభుత్వం ఆదివారం నియమించింది.

31 Dec 2023

తెలంగాణ

New year Rules: పోలీసుల కొత్త రూల్స్.. మందుతాగి దొరికితే 6నెలలు జైలు 

కొత్త సంవత్సరం వేళ.. తెలంగాణ పోలీసులు మందుబాబులపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.

Tehreek-e-Hurriyat: భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్న 'తెహ్రీక్-ఎ-హురియత్‌'పై కేంద్రం నిషేధం 

చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద తెహ్రీక్-ఎ-హురియత్ (TeH)పై కేంద్రం ఆదివారం నిషేధం విధించింది.

31 Dec 2023

అయోధ్య

QR code scam: అయోధ్య రామ మందిరం పేరుతో 'క్యూఆర్ కోడ్ స్కామ్' 

అయోధ్య శ్రీ రామ జన్మభూమి ఆలయ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

PM Modi: అయోధ్య రాముడిపై పాటలు, కవితలు రాస్తే.. షేర్ చేయండి: ప్రధాని మోదీ 

అయోధ్యలోని రామ మందిరంలో జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది. దీంతో దేశవ్యాప్తంగా అయోధ్య రాముడి ఫీవర్ నెలకొంది.

31 Dec 2023

జొమాటో

Blinkit's Condom order: వీడు మామూలోడు కాదు.. 2023లో ఏకంగా 10వేల కండోమ్‌లు వాడేశాడు

2023 ఏడాదికి మరి కొన్ని గంటల్లో ముగింపు వీడ్కోలు పలకబోతున్నాం.

TS RTC: 'మహాలక్ష్మి' ఎఫెక్ట్.. ఆ రెండు టికెట్లను రద్దు చేసిన తెలంగాణ ఆర్టీసీ 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి విశేష స్పందన లభిస్తోంది.

Covid-19 cases: కొత్తగా 841 మందికి కరోనా.. 7నెలల్లో ఇదే అత్యధికం 

కరోనా కేసులు దేశంలో భారీగా పెరగడం ఆందోళన కగిలిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 841కొత్త కోవిడ్ -19కేసులు నమోదయ్యాయి.

31 Dec 2023

శబరిమల

Sabarimala Temple: మళ్లీ తెరుచుకున్న శబరిమల ఆలయం.. భారీగా తరలివచ్చిన భక్తులు 

మండల పూజల తర్వాత మూసివేసిన శబరిమల అయ్యప్ప ఆలయం తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి.

Maharashtra: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు కార్మికులు దుర్మరణం

Maharashtra fire accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఛత్రపతి శంభాజీనగర్‌లోని గ్లోవ్స్ తయారీ కర్మాగారంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 6 మంది మరణించారు.

Hyderabad: న్యూ ఇయర్ స్పెషల్.. అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు 

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని మెట్రో రైల్ సర్వీసులను అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు.

PM Modi: జనవరి 22న ప్రజలు అయోధ్యకు రావొద్దు: ప్రధాని మోదీ పిలుపు

జనవరి 22వ తేదీన జరిగే చారిత్రాత్మక ఘట్టం కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Corona cases: కొత్తగా 743 మందికి కరోనా.. ఏడుగురు మృతి 

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 743 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.

30 Dec 2023

అయోధ్య

Ayodhya Airport: అయోధ్యలో మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.

Alla Ramakrishna Reddy: షర్మిల వెంటే ఉంటా.. కాంగ్రెస్‌లో చేరుతా: ఆర్కే సంచలన కామెంట్స్ 

ఇటీవల వైసీపీకి, మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

PM Modi: 'అయోధ్య' రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 

'Ayodhya Dham' Railway Station: అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.

Lakhbir Singh Landa: ఖలిస్థానీ గ్యాంగ్‌స్టర్ 'లఖ్‌బీర్ సింగ్ లాండా'ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం 

కెనడాలో తలదాచుకున్న 33 ఏళ్ల ఖలిస్థానీ గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది.

Graduates MLC: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటు నమోదుకు అవకాశం.. చివరి తేదీ ఇదే 

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.

30 Dec 2023

అయోధ్య

Modi Ayodhya Visit: నేడు అయోధ్యలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌‌ను ప్రారంభిచనున్న ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్త విమానాశ్రయంతో పాటు, అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్‌ను ఆయన ప్రారంభించనున్నారు.

29 Dec 2023

బిహార్

Video: Plane gets stuck under bridge: బీహార్‌లో వంతెన కింద ఇరుక్కుపోయిన విమానం 

బిహార్‌లోని మోతిహారిలో ట్రక్కు ట్రైలర్‌పై తరలిస్తున్న విమానం భాగం వంతెన కింద ఇరుక్కుపోవడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

29 Dec 2023

దిల్లీ

Cab driver stabbed: దిల్లీలో క్యాబ్ డ్రైవర్‌ హత్య.. ఓవర్‌టేక్ చేయడానికి దారిఇవ్వలేదని 

దక్షిణ దిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఓవర్‌టేక్ చేసే విషయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు క్యాబ్ డ్రైవర్‌ తో గొడవపడి అతనిని కత్తితో పొడిచి చంపారు.

Bengaluru: బెంగళూరులో పెను విషాదం.. హౌసింగ్ సొసైటీ స్విమ్మింగ్ పూల్ లో బాలిక మృతదేహం 

బెంగళూరులోని ఓ నివాస సముదాయంలోని స్విమ్మింగ్ పూల్‌లో తొమ్మిదేళ్ల బాలిక మృతదేహం గురువారం లభ్యమైంది.

DGP Ravi Gupta: తెలంగాణలో 8.97 శాతం పెరిగిన 2023లో నేరాల రేటు.. ఇయర్ అండ్ రివ్యూలో డీజీపీ రవిగుప్తా

తెలంగాణ రాష్ట్ర పోలీసు వార్షిక రౌండ్-అప్ కాన్ఫరెన్స్ 2023 తర్వాత, DGP రవి గుప్తా మాట్లాడుతూ.. 2022తో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో నేరాల రేటు 8.97 శాతానికి పెరిగిందన్నారు.

29 Dec 2023

మణిపూర్

Akhu Chingangbam: మణిపూర్ గాయకుడు-గీత రచయిత అఖు చింగాంగ్‌బామ్‌ కిడ్నాప్

మణిపూర్‌కు చెందిన గాయకుడు మరియు గీత రచయిత అఖు చింగాంగ్‌బామ్‌ను సాయుధ దుండగులు కిడ్నాప్ చేసినట్లు జాతీయ మీడియా శుక్రవారం నివేదించింది.

Sri Chaitanya College : ఇంటర్ విద్యార్థిని ఆత్యహత్య.. కళాశాలపైనే తల్లిదండ్రుల అనుమానం 

హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీలో విషాదం జరిగింది. ఈ మేరకు ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి ఒడిగట్టి కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిల్చింది.

Lalan Singh: జేడీయూ చీఫ్‌ పదవికి లలన్‌ సింగ్‌ రాజీనామా.. కొత్త JDU చీఫ్ గా  నితీష్ కుమార్ 

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ పగ్గాలు చేపడతారనే ఊహాగానాల మధ్య జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్ష పదవికి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ రాజీనామా చేశారు.

Amrit Bharat Rail : ఏపీకి అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు..ఎక్కడెక్కడ స్టాపులంటే

కేంద్రం రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ అందిస్తోంది. ఇందుకు సంబంధించి మరో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది.

29 Dec 2023

కర్ణాటక

Karnataka: ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదు అస్థిపంజరాలు 

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి అస్థిపంజరాల అవశేషాలు లభ్యమయ్యాయి.

Anakapalli : అప్పులబాధకు స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్య.. ప్రాణాల కోసం పోరాడుతున్న చిన్న కుమార్తె

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది.

Covid-19 cases: మళ్లీ విజృంభిస్తోన్న కొవిడ్ మహమ్మారి..800కు చేరుతున్న కొత్త కేసులు..ఐదు మరణాలు

భారతదేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ కొరలు చాస్తోంది. రోజూ వారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది.

Himanta Biswa Sarma: వివాదంలో చిక్కుకున్న అస్సాం సీఎం.. భగవద్గీత శ్లోకం పోస్ట్‌ తొలగింపు

భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని తప్పుగా అనువాదం చేసి X లో చేసిన పోస్టును అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తొలిగించారు.