భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Covid cases: విజృంభిస్తున్న కరోనా.. తెలంగాణ, దేశంలో కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే?
దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24గంటల్లో భారత్‌లో కొత్తగా 656 మందికి కరోనా సోకింది.
IIT Kanpur: స్టేజిపై మాట్లాడుతూ.. కన్నుమూసిన ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్
ఐఐటీ కాన్పూర్ సీనియర్ ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్ (55) ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో ప్రసంగిస్తూ గుండెపోటుతో మరణించారు.
Mulugu Bokka: మూలుగ బొక్క వేయలేదని పెళ్లి రద్దు.. ఎక్కడో తెలుసా?
'బలగం' సినిమాలో బావ బామ్మర్దుల మధ్య 'మూలుగ' బొక్క (Mooluga Bokka) కోసం జరిగిన గొడవ అందరికీ గుర్తుండే ఉంటుంది.
Jammu & Kashmir: బారాముల్లాలో రిటైర్డ్ పోలీస్ అధికారిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో జమ్ముకశ్మీర్ పోలీసు రిటైర్డ్ పోలీసు అధికారి మరణించారు.
Congress: కాంగ్రెస్‌లో భారీ మార్పులు.. తెలంగాణకు కొత్త ఇన్‌చార్జ్.. సచిన్‌కు కీలక బాధ్యతలు
2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా సంస్థాగతమైన మార్పులను కాంగ్రెస్ పార్టీ చేపట్టింది.
Ramdular Gond: అసెంబ్లీ నుంచి రేపిస్ట్ బీజేపీ ఎమ్మెల్యే రామ్ దులార్ బహిష్కరణ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్రలో మైనర్‌పై అత్యాచారం కేసులో దోషిగా తేలిన దుద్ది బీజేపీ ఎమ్మెల్యే రామ్ దులార్‌ను అసెంబ్లీ సభ్యత్వం రద్దు అయ్యింది.
Chandrababu-Prashant kishor: ఏపీలో షాక్‌లో వైసీపీ.. చంద్రబాబు నివాసానికి ప్రశాంత్ కిషోర్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
JD Lakshmi Narayana: కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన జేడీ లక్ష్మీనారాయణ.. పేరు ఇదే..
సీబీఐ మాజీ జేడీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
Hijab ban row: కర్ణాటకలో నేటి నుంచి హిజాబ్ ధరించొచ్చు.. సిద్ధరామయ్య ప్రభుత్వం ఉత్తర్వులు
కర్ణాటకలో హిజాబ్ నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.
Ananthapur accident: అనంతపురంలో బస్సు-ట్రాక్టర్ ఢీ.. నలుగురు మృతి
అనంతపురం జిల్లా కల్లూరు గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
KU Ragging: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్.. 81 మంది విద్యార్థినుల సస్పెండ్
KU Ragging: వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. అది కూడా ఉమెన్స్ హాస్టల్ అయిన పద్మావతి వసతి గృహంలో ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది.
COVID Cases in India: భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజులో 752 మందికి వైరస్
COVID Cases in India: దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా యాక్టివ్ కేసుల శనివారం నాటికి 3,000 వేల మార్కును దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Poonch attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట.. మొబైల్ ఇంటర్నెట్ సస్పెండ్
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు భారత ఆర్మీ జవాన్లు మరణించగా.. మరో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే.
Telangana : తెలంగాణలో యూనియన్ ఎన్నికలకు లైన్ క్లియల్.. బరిలో నిలిచిన ఈ సంఘాలివే
నల్ల బంగారాన్ని వెలికితీస్తూ ప్రపంచానికి వెలుగులను పంచుతున్న సింగరేణి సంస్థలో రాజకీయ రగడ అంటుకుంది.
Poonch Attack : జవాన్లపై అమెరికా రైఫిళ్లతో ఉగ్రదాడి.. ఇది వారిపనే
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేశారు.
Chandrababu : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సీఐడీ ట్విస్ట్, కేసు రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేసులో సీఐడీ ట్విస్ట్ ఇచ్చింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని సీఐడీ కోరింది.
Covid-19 : కేరళలో కొత్తగా 265 కొవిడ్ కేసులు.. 80శాతం యాక్టివ్ కేసులు ఇక్కడే
కేరళలో కొత్తగా 265 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో దాదాపుగా 80శాతానికిపైగా మలయాళ ప్రదేశాల్లోనే ఉండటం గమనార్హం.
Murder:నంద్యాలలో దారుణం.. గొంతు కోసం రిటైర్డ్ టీచర్ దారుణ హత్య
నంద్యాలలో దారుణ హత్య చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న ఓ రిటైర్డు టీచర్‌ను దోపిడీ దొంగలు దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.
Covid Cases : 3 వేలకు చేరువుగా కొవిడ్ కేసులు.. అలెర్ట్ ప్రకటించిన కేంద్రం
భారత్‌లో కొవిడ్ రక్కసి మరోసారి విజృంభిస్తోంది. ఈ మేరకు క్రియాశీల కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
Rahul Gandhi : కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును సిఫార్సు చేసిన రాహుల్.. నితీష్ కుమార్‌కు ఫోన్
భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీల కూటమి ఇండియా బలాబలాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చర్చించారు.
తమిళనాడు వర్షాల బీభత్సానికి 31 మంది మృతి.. రాష్ట్రానికి కేంద్రం రూ.900 కోట్లు : ఆర్థిక మంత్రి
గత కొన్ని రోజులుగా తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా 31 మంది మృతి చెందారు.
Christmas Holidays: విద్యార్థులకు తెలుగు రాష్ట్రాల సర్కారు వారి గుడ్ న్యూస్.. నేటి నుంచి క్రిస్మస్ సెలవులు
తెలంగాణలో క్రిస్మస్ పండగ సందర్భంగా మిషనరీ పాఠశాలలకు గుడ్ న్యూస్ చెప్పింది.
Telangana : మద్యం మత్తులో కొడుకును చంపిన కసాయి.. ఆపై బలవన్మరణానికి పాల్పడ్డ నాన్న
మద్యం మత్తులో కుమారుడ్ని ఓ తండ్రి కత్తితో పొడిచిన హృదయవిదారక ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది.
Telangana E-Challan : వాహనదారులకు పోలీస్ వారి గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై భారీ రాయితీ
తెలంగాణలో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు గుడ్ న్యూస్ అందించారు. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై మరోసారి భారీ ఆఫర్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ సమాయత్తమవుతోంది.
Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్ పూంచ్ వద్ద ఉగ్రదాడి.. అమరులైన ఐదుగురు జవాన్లు
జమ్ముకశ్మీర్(Jammu Kashmir)లో భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు చేసిన దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు.
Republic Day 2024:2024రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్
వచ్చే ఏడాది జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారని వార్తా సంస్థ PTI శుక్రవారం నివేదించింది.
Telangana: హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం..లారీని కారు ఢీకొని.. నలుగురు మృతి
తెలంగాణలోని హనుమకొండలో శుక్రవారం తెల్లవారుజామున కారు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు.
INDIA bloc protest: ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా నేడు భారత కూటమి దేశవ్యాప్త నిరసన
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా "అప్రజాస్వామిక పద్ధతిలో" పార్లమెంట్ నుండి చారిత్రాత్మక సంఖ్యలో MPలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నేతృత్వంలోని ఇండియా కూటమి పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వామపక్షాలు, కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు ప్రకటించాయి.
FDC : నాలుగేళ్లలోపు పిల్లలకు ఆ జలుబు మాత్రలు వాడొద్దు.. ఆదేశాలిచ్చిన కేంద్రం
నాలుగేళ్లలోపు పిల్లల్లో జలుబు నివారణకు ఎఫ్‌డీసీ(Fixed Dose Combination)ఔషధాలు వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.ఈ మేరకు డీజీసీఐ(DGCI) ప్రకటన విడుదల చేసింది.
MPs suspended: లోక్‌సభ నుంచి మరో ముగ్గురు ఎంపీలు సస్పెండ్.. 146కు చేరిన సంఖ్య
పార్లమెంట్ నుంచి మరో ముగ్గురు ఎంపీలు సస్పెండ్ అయ్యారు. దీంతో సస్పెండ్ అయ్యిన సభ్యుల సంఖ్య 146కి చేరింది. ఇప్పటికే 143 మంది ఎంపీలు ఉభయ సభల నుంచి బహిష్కరణ వేటుకు గురయ్యారు.
UttarPradesh: సోదరుడికి కిడ్నీ దానం చేసిన భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పేసిన భర్త
భారతదేశంలోని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అమానుషం చోటు చేసుకుంది. భార్య కిడ్నీ దానం చేసిన కారణంగా ఆమెకు విడుకులు ఇచ్చేశాడో భర్త.
Jammu & Kashmir: జమ్ముకశ్మీర్ లోని పూంచ్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లో గురువారం ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు.
Ap Government : ఆంధ్రప్రదేశ్ సర్కారుకు హైకోర్టు షాక్.. విశాఖకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖకు ప్రభుత్వ ఉన్నత కార్యాలయాలను తరలించాలనుకున్న ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది.
Singareni Elections : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. 27న ఎన్నికలు యధాతథం
సింగరేణి యూనియన్ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్నత న్యాయస్థానం వీలు కల్పించింది.
Election Commissioners Bill: లోక్‌సభలో ఆమోదం పొందిన ఎలక్షన్ కమీషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లు
అత్యంత వివాదాస్పదమైన చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం,సేవా నిబంధనలు,పదవీకాలం) బిల్లు, 2023కి గురువారం లోక్‌సభలో ఆమోదించింది.
Cm Revanth Reddy : అసెంబ్లీ సాక్షిగా జ్యుడీషియల్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. ఈ 3 అంశాలపైనేనట
తెలంగాణ విద్యుత్ రంగంపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ మేరకు చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది.
AP Volunteers : వాలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఎంత జీతం పెంచుతున్నారంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ మేరకు వాలంటీర్ల జీతాలు పెంచనున్నట్లు ప్రకటించింది.
Bomb Blast : అర్ధరాత్రి మహబూబాబాద్‌లో బాంబ్ బ్లాస్టింగ్..25ఇళ్లకుపైగా బీటలు, గ్రామస్తుల ఆందోళన
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో భారీ బాంబ్ బ్లాస్టింగ్ కలకలం సృష్టించింది.
Student Letter : CM రేవంత్ రెడ్డికి 5వ తరగతి విద్యార్థిని లేఖ.. ఎందుకంటే?
సమాజంలో ఉన్న సమస్యలపై చాలామంది ప్రభుత్వాలకు, అధికారులకు లేఖలు రాస్తుంటారు.
Mp's Suspension : ఎంపీల సస్పెన్షన్‌పై పాదయాత్ర.. ప్లకార్డులతో హోరెత్తిస్తోన్న ప్రతిపక్ష నేతలు
భారత పార్లమెంట్ నుంచి 143 మంది ఎంపీలను సస్పెండ్ చేసినందుకు నిరసనగా ఇండియా కూటమి బ్లాక్‌కు చెందిన ప్రతిపక్ష ఎంపీలు గురువారం పార్లమెంట్ నుంచి భారీ మార్చ్ చేపట్టారు. ఫలితంగా వీధుల్లోకి వచ్చి సేవ్ డెమాక్రసీ అంటూ నినాదాలు చేశారు.