భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Haryana: రూ.5వేలు ఇవ్వలేదని తల్లిని చంపిన కొడుకు.. మృతదేహాన్ని సూట్‌కేసులో..
రూ.5వేలు ఇవ్వడానికి నిరాకరించిన తల్లిని 21 ఏళ్ల కొడుకు గొంతు కోసి చంపాడు. ఈ ఘటన హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జరిగింది.
Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ నాయకుడిగా రాఘవ్ చద్దా నియామకం
Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో పార్టీ నాయకుడిగా నియమితులయ్యారు.
JN.1 covid variant: కేరళలో కరోనా కొత్త వేరియంట్ JN.1 గుర్తింపు.. దేశంలో కేసుల పెరుగుదల
కరోనా వైరస్ కొత్త సబ్-వేరియంట్ JN.1 మొదటి కేసు కేరళలో నమోదైంది. 79 ఏళ్ల మహిళ నమూనాను నవంబర్ 18న RT-PCR ద్వారా పరీక్షించగా.. ఆమెకు JN.1 వేరియంట్ సోకినట్లు అధికారిక వర్గాలు శనివారం తెలిపాయి.
Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ 'సూరత్ డైమండ్ బోర్స్' ప్రత్యేకతలు ఇవే
Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ కార్పొరేట్ కార్యాలయం 'సూరత్ డైమండ్ బోర్స్'ని డిసెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసు.. ఆరో నిందితుడు అరెస్ట్
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో ఆరో నిందితుడు మహేష్ కుమావత్‌ను శనివారం దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Harish Rao: కాంగ్రెస్‌కు జీవం పోసిందే కేసీఆర్: హరీశ్ రావు
తెలంగాణలో గవర్నర్ ప్రసంగంపై కీలక చర్చ జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
Rahul Gandhi: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనకు నిరుద్యోగమే కారణం: రాహుల్ గాంధీ
దిల్లీలోని భారత పార్లమెంట్‌లో భద్రతాలోపం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.
Maharashtra : ప్రియురాలిపై కోపంతో కారుతో ఢీకొట్టిన సీనియర్ అధికారి కొడుకు
ప్రియురాలిని కారుతో ఢీకొట్టి ఆమెను ఓ ప్రేమికుడు హతమార్చేందుకు ప్రయత్నించిన షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది.
Chandrababu Naidu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఇద్దరు వైఎస్సార్‌సీపీ నేతలు
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ ను పుట్టిస్తున్నాయి.
Telangana High Court: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై స్పందించిన తెలంగాణ హైకోర్టు బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి నోటీసులు జారీ చేసింది.
DRDO Scientist Died : డీఆర్డీఓ యువశాస్త్రవేత్త ఆత్మహత్య.. ఉద్యోగానికి రాజీనామా చేసి..
హైదరాబాద్‌లోని డీఆర్డీఓ (DRDO)లో ఉద్యోగం చేస్తున్న ఓ యువ సైంటిస్ట్ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఆత్మహత్య చేసుకున్నారు.
Delhi Fog : దిల్లీలో చలిపంజా.. బెంబెలెత్తుతున్న రాజధాని వాసులు.. తమిళనాడుకు భారీ వర్ష సూచన
జాతీయ రాజధాని దిల్లీ వాసులు చలితో గడ్డకట్టుకుపోతున్నారు. ఉదయం అత్యంత కనిష్ఠంగా 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Supreme Court: పన్నూన్ హత్య కుట్ర కేసులో సుప్రీం కీలక తీర్పు.. ఆ దేశానికే వెళ్లండని నిఖిల్ గుప్తా ఫ్యామిలీకి సూచన
ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హత్యకు కుట్ర కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భారత ప్రభుత్వ ఉద్యోగి నిఖిల్ గుప్తా కోసం బాధిత కుటుంబం సుప్రీంకోర్టు తలుపు తట్టింది.
Ap Cabinet : ఏపీలో పెన్షన్ రూ.3వేలకు పెంపు, 45 కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ సర్కార్ (AP Government) పెన్షన్'దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2024, జనవరి నుంచి సామాజికపెన్షన్లు (Pensions) రూ.2,750 నుంచి రూ.3 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
Patna: పాట్నాలోని కోర్టు కాంప్లెక్స్‌లో హత్యా నిందితుడిని కాల్చిచంపిన దుండగులు
పాట్నాలోని కోర్టు కాంప్లెక్స్‌లో శుక్రవారం అండర్ ట్రయల్ ఖైదీని ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు.నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Dy Chandrachud : మహిళా న్యాయమూర్తికి లైంగిక వేధింపులు..CJI డివై చంద్రచూడ్'కు లేఖ
భారతదేశంలో ఓ మహిళా న్యాయమూర్తి లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు.
Telangana Governor : అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై కీలక ప్రసంగం.. ఇది ప్రజా ప్రభుత్వం, మాది ప్రజల పాలన
తెలంగాణ కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు శాసనసభలో ఉభయ సభలను ఉద్దేశించి శుక్రవారం ప్రసంగించారు.
Prajavani : ప్రజాభవన్‌కు పోటెత్తిన ప్రజలు.. కిలోమీటర్ల మేర క్యూ.. భారీగా ట్రాఫిక్ జామ్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు.
MLC Kavitha : నెలసరి సెలవుల అంశంలో మహిళల బాధను స్మృతి ఇరానీ విస్మరించారు
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవుల అంశంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.
Sheikh Sabji: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్సీ కన్నుమూత
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీచర్స్ ఎమ్మెల్సీ (PDF) షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు.
Rajasthan CM Oath Ceremony: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా నియమితులైన భజన్ లాల్ శర్మ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Kcr Security : కేసీఆర్'కు Z PLUS సెక్యూరిటీ తొలగింపు.. ఇకపై Y కేటగిరికి కుదింపు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్'కు భద్రతను కుదించింది.
KCR Discharge : యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్.. నందినగర్ ఇంటికి చేరిన గులాబీ దళపతి
యశోద ఆస్పత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. సర్జరీ అనంతరం కోలుకున్న కేసీఆర్‌ను వైద్య బృందం ఇవాళ డిశ్చార్జ్ చేసేశారు.
Collector Security Suicide: భార్య,పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్'మన్
తెలంగాణ సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో దారుణం జరిగింది.
K P Viswanathan: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కేపీ విశ్వనాథన్(K P Viswanathan) శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 83.
TSRTC : నేటి నుంచే మహిళామణులకు జీరో టికెట్లు జారీ.. గుర్తింపుకార్డులు తప్పనిసరి
తెలంగాణలో నేటి నుంచి మహిళలకు బస్సుల్లో జీరో టికెట్లు జారీ చేయనున్నారు. ఈ మేరకు గుర్తింపు కార్డులు తప్పనిసరి అని సర్కార్ ప్రకటించింది.
Parliament security breach: పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు.. 'సీన్ రీక్రియేషన్'కు ప్లాన్..!
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసుపై విచారణ జరుపుతున్న దిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, ఈ కేసులో అరెస్టయిన ఐదుగురితో సంబంధం ఉందన్న అనుమానంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది.
Loksabha : లొంగిపోయిన భద్రతా ఉల్లంఘన సూత్రధారి, కోల్‌కతా ఉపాధ్యాయుడు లలిత్ ఝా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనలో ప్రధాన సూత్రధారి, కోల్‌కతాకి చెందిన ఉపాధ్యాయుడు లలిత్ ఝా పోలీసులకు లొంగిపోయాడు.
Ap Uranium: యురేనియంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..ఆ 4 ఏపీ జిల్లాల్లో అన్వేషణ
ఆంధ్రప్రదేశ్‌లో యురేనియంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.ఈ మేరకు లోక్‌సభలో అణు ఇంధన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు.
AP Cabinet : ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం.. పింఛన్ పెంపు సహా కీలక అంశాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం ఇవాళ జరగనుంది. ఈ మేరకు ఉదయం 11 గంటలకు సెక్రటేరియేట్'లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలో కీలక అంశాలకు ఆమోదం తెలపనుంది.
Punjab: లూథియానాలోని ఫర్నిచర్ ఫ్యాక్టరీ గోదాములో అగ్నిప్రమాదం
పంజాబ్ లూథియానాలోని ఫర్నీచర్ ఫ్యాక్టరీ గోదాములో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయని, మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
Telangana: తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలు.. ఆమ్రపాలికి కీలక బాధ్యతలు
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో పలువురు అధికారులు,ఐఏఎస్ బదిలీలు కొనసాగుతున్నాయి.
Mallareddy: ఆ భూమితో నాకు సంబంధం లేదు.. స్పందించిన మాజీ మంత్రి మాల్లారెడ్డి
భూ కబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(Mallareddy) స్పందించారు.
KCR discharge : శుక్రవారం కేసీఆర్ డిశ్చార్జి.. సొంతింటికి వెళ్లనున్న మాజీ సీఎం
హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి నుంచి శుక్రవారం కేసీఆర్ డిశ్చార్జి కానున్నారు.
Period leave : మహిళలకు నెలసరి సెలవులపై స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే
భారతదేశంలోని మహిళలకు నెలసరి సెలవులపై కేంద్ర స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పీరియడ్స్ అనేవి సాధారణమే కానీ వైకల్యం కాదన్నారు.
Telangana Free Bus : ఉచిత బస్సులపై ఆటో డ్రైవర్ల ఆందోళన.. తమ పొట్టకొట్టొదని ఆవేదన
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు గ్యారెంటీ వివాదాస్పదమైంది.
AP Exams Schedule : ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీలో పది, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.
Loksabha : లోక్‌సభ దాడి నిందితుల బ్యాగ్రౌండ్ తెలుసా.. ఒకరు ఇంజనీర్ మరొకరు ఆటో డ్రైవర్, ఇంకొకరు ఉన్నత విద్యావంతురాలు
లోక్‌సభపై దాడి చేసిన(Loksabha Security Breach)నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు.
CM Jagan: కిడ్నీ బాధితుల హామీలను నెరవేర్చినందుకు గర్విస్తున్నా : సీఎం జగన్
తన పాదయాత్రలో ఉద్దానం ప్రాంత కష్టాలను తెలసుకున్నానని, ఈ రోజు ఇచ్చిన హామీల నెరవేర్చినందుకు గర్విస్తున్నానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
Parliament Winter Session 2023: లోక్‌సభ నుంచి 14 మంది విపక్ష ఎంపీల సస్పెండ్
14 మంది ఎంపీలు "దారుణప్రవర్తన" కారణంగా లోక్‌సభ నుండి సస్పెండ్ అయ్యారు.