భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
MP Danish Ali: ఎంపీ డానిష్ అలీని సస్పెండ్ చేసిన బీఎస్పీ.. కారణం ఇదే..
బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని ఆ పార్టీ శనివారం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.
PM Modi: మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్‌ల జాబితాలో మరోసారి అగ్రస్థానంలో మోదీ
Most Popular Global Leader PM Modi: ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన గ్లోబల్ లీడర్స్ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
Free bus service: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Free bus service for ladies in telangana: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ప్రారంభించింది.
Telangana assembly session: తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. 3వ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణస్వీకారం చేయించారు.
Sonia Gandhi Birthday: గాంధీభవన్‌లో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ శనివారం పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సోనియాగాంధీ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు.
BJP: ప్రొటెం స్పీకర్ నియామకంపై నిరసన..అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీజేపీ ఎమ్మెల్యేలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
KCR: బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక
బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఆ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎన్నికయ్యారు.
#TS Ministers portfolio: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపులో మార్పులు.. తుది లిస్ట్ ఇదే
తెలంగాణ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. తొలుత ప్రకటించిన శాఖల కేటాయింపులో స్వల్ప మార్పులు చేశారు.
NIA raids: మహారాష్ట్ర, కర్ణాటకలో ఎన్‌ఐఏ దాడులు.. 13 మంది అరెస్ట్
NIA raids in Maharashtra, Karnataka: ఇస్లామిక్ స్టేట్ (ISIS-ఐసీస్) ఉగ్రవాద గ్రూపు కుట్ర కేసులో మహారాష్ట్ర, కర్ణాటకలోని 41 ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విస్తృతమైన దాడులు నిర్వహిస్తున్నారు.
#Telangana assembly: నేడు అసెంబ్లీ సమావేశాలు.. ప్రొటెం స్వీకర్‌గా అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం
తెలంగాణ మూడో అసెంబ్లీ శనివారం తొలిసారి సమావేశమవుతోంది. సమావేశాల నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Sammakka Saralamma Tribal University : ములుగు గిరిజన వర్సిటీకి లోక్‌సభ ఆమోదం
తెలంగాణలోని ములుగులో ఏర్పాటు చేయనున్న సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సభలో బిల్లు ఆమోదం తెలిపింది.
CM Jagan: ఇంటింటికీ రూ.2500 చొప్పున అందిస్తాం : సీఎం జగన్
మిగ్జామ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న తిరుపతి, బాపట్ల జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పర్యటించారు.
IT Raids : జార్ఖండ్, ఒడిశాలో కాంగ్రెస్ ఎంపీ నివాసంలో సోదాలు.. రూ.100కోట్లకుపైగా నగదు సీజ్
ఒడిశాలో జార్ఖండ్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేపట్టింది.
Mahua Moitra: మహువా మెయిత్రాపై లోక్‌సభ వేటు.. సభ నుంచి విపక్షాల వాకౌట్
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ని లోక్‌సభ నుంచి బహిష్కరించారు.
Telangana : తెలంగాణలో రాజీనామాల పర్వం.. పదవి నుంచి తప్పుకున్న సీఎండీ గోపాల్‌రావు
తెలంగాణలో ప్రభుత్వం మారింది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
Harish Rao : కేసీఆర్ ఆరోగ్యంపై హరీశ్ రావు కీలక సమాచారం.. సాయంత్రం హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీకి ఏర్పాట్లు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి హరీశ్ రావు కీలక సమాచారం వెల్లడించారు.
Telangana New Protem Speaker:అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్‌గా నియమించిన రేవంత్
తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎమ్మెల్యేగా ఎన్నికైన అక్బరుద్దీన్ ఒవైసీ నియమితులయ్యారు.
KCR : కేసీఆర్ గాయంపై ప్రధాని మోదీ ఆవేదన.. ఏమన్నారంటే
గులాబీ దళపతి కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు.
Vijayashanthi : '63 ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ ప్రభుత్వం నడిచింది, 64తో కాంగ్రెస్ సర్కారు నడవదా'
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.
Smriti Irani : బాస్ తండ్రిని కలిసినప్పుడు.. స్మృతి ఇరానీ పోస్టు వైరల్
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani), ఆమె తండ్రి గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
#KCR health update: కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల.. యశోదా ఆస్పత్రి వైద్యులు ఏమన్నారంటే
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదలైంది. ఈ మేరకు యశోదా ఆస్పత్రి వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై నివేదిక రిలీజ్ చేశారు.
Praja Darbar: ప్రజాభవన్'లో ప్రజా దర్బార్.. సమస్యలతో బారులు తీరిన జనం
తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం మహాత్మా జ్యోతిరావ్ బా పూలే ప్రజా భవన్'లో ప్రజా దర్భార్ ప్రారంభమైంది.
Cyclone Michaung: చెన్నైలో వరుసగా ఐదవ రోజు పాఠశాలలు, కళాశాలలు మూసివేత
మిచాంగ్ తుఫాను కారణంగా ప్రతికూలంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయక చర్యల కారణంగా తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం ఐదవ రోజు చెన్నైలోని పాఠశాలలు,కళాశాలలకు సెలవు ప్రకటించింది.
Canada : విదేశాల్లో భారత విద్యార్థుల మరణాలపై కేంద్రం గణాంకాలు..ఏ దేశంలో ఎక్కువంటే
విదేశాల్లో భారత విద్యార్థులు 2018 నుంచి ఎక్కువ మంది మరణించారని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి అన్నారు.
Mahua Moitra : 'క్యాష్ ఫర్ క్వెరీ' కేసులో మలుపు.. ఇవాళ లోక్‌సభ ముందుకు రానున్న ఎథిక్స్ ప్యానెల్ నివేదిక
'క్యాష్ ఫర్ క్వెరీ' కేసుకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణకు సిఫార్సు చేస్తూ లోక్‌సభ ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
Breaking News: మాజీ సిఎంకి గాయం.. యశోద ఆసుపత్రిలో చికిత్స
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) గురువారం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో జారి పడిపోవడంతో ఆయనను సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్చారు.
Bengaluru : అసభ్యకరంగా అరుస్తూ కారు అద్దాలను పగులగొట్టారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
బెంగళూరులో రద్దీగా ఉండే రోడ్డుపై ఓ బైకర్ వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బాధితుడు సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
Pm Modi To Revanth : సీఎం రేవంత్'కు ప్రధాని మోదీ అభినందనలు.. తెలంగాణకు భరోసా
తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డిని ప్రధాని మోదీ అభినందించారు.
Telangana Portfolios : సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు శాఖలు కేటాయించిన గవర్నర్ తమిళిసై.. మంత్రుల శాఖలు ఇవే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలతో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖలు ఖరారయ్యాయి.
Odisha: పన్ను ఎగవేత ఆరోపణలపై బౌద్ డిస్టిలరీలపై IT దాడులు.. 150 కోట్ల రూపాయల వరకు రికవరీ
ఒడిశాలోని బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో బుధవారం ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) దాడులు నిర్వహించి రెండు రోజుల్లో భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది.
Pragathi Bhavan: బద్దలైన ప్రగతి భవన్ గేట్లు.. అంబేద్కర్ ప్రజాభవన్'లో భారీ మార్పులు
తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ గేట్లు బద్దలయ్యాయి. ఈ మేరకు గత ప్రభుత్వ తాలుకా ఉన్న ఛాయలన్నీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తోంది.
Telangana CM Oath Ceremony : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. ఇదే బాటలో 11 మంత్రులు
తెలంగాణ కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది.
Rajasthan Raje : దిల్లీలో వసుంధరా రాజే.. పార్టీ అధ్యక్షుడితో మాజీ సీఎం మంతనాలు
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను సాధించింది. ఈ మేరకు సీఎం రేసులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే దిల్లీ బాట పట్టారు.
Michaug Cyclone: మిచౌంగ్ ముంచేసింది.. చైన్నైలో పెరిగిన మృతుల సంఖ్య.. పునరావస కేంద్రాల్లో ఆకలి కేకలు
మిచౌంగ్ తుఫాను కారణంగా చైన్నై అల్లకల్లోలంగా మారింది. మిచౌంగ్ తుఫాన్ వదిలినా.. ఆకలి కేకలు మాత్రం చైన్నై నగరాన్ని వదలడం లేదు.
Garbha : గుజరాత్ సంప్రదాయ నృత్యానికి ప్రపంచ కీర్తి.. గార్బాకు యునెస్కో గుర్తింపు
గుజరాత్ రాష్ట్ర సంప్రదాయ నృత్యానికి కీర్తి ప్రతిష్ట వచ్చి చేరింది. ఈ మేరకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే యునెస్కో(Unesco) అధికారికంగా గుర్తించింది.
Hyderabad Tsrtc : కర్ణాటక మాదిరిగా టీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి 'స్మార్ట్ కార్డ్'
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కొలువుదీరనుంది. ఈ మేరకు మహాలక్ష్మి పథకం అమలు కానుంది.
Ghaziabad: ఉత్తర్‌ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో దారుణ ఘటన.. ఎంగిలి ప్లేట్లు తాకాయని వెయిటర్‌ను చంపేశారు!
ఓవివాహ వేడుకలో ఎంగిలి ట్రే శుభ్రం చేసేందుకు తీసుకెళుతుండగా అవికాస్తా కొంతమంది అతిథులను తాకడంతో వారు వెయిటర్‌ను కొట్టి చంపేశారు.
TS Ministers: సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం.. జాబితా ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Railway Zone : ఏపీ సర్కారుపై రైల్వేశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు.. రైల్వేజోన్ కోసం భూమివ్వలేదన్న అశ్వినీ వైష్ణవ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణంపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Cm Revanth : ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణం తొలి సంతకం దేనిపై అంటే
తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా నేడు మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు.అనంతరం తొలి సంతకం ఆరు గ్యారంటీలపైనే పెట్టనున్నారు.