భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Hyderabad: కరాచీ బేకరీలో పేలిన సిలిండర్.. ఆరుగురు పరిస్థితి విషమం

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న కరాచీ బేకరీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది.

Hyderabad: వణికిస్తున్నచలి'పులి'.. పటాన్‌చెరులో 12.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

చలి ప్రజలను వణికిస్తోంది. హైదరాబాద్ నగరంలో వారం రోజులుగా చలి తీవ్రత పెరుగతోంది.

Allahabad University Student: యూనివర్శిటీలో బాంబు తయారు చేస్తుండగా పేలుడు.. విద్యార్థికి గాయాలు 

ఉత్తర్‌ప్రదేశ్'లోని అలహాబాద్ యూనివర్సిటీలో ఎంఏ విద్యార్థి బుధవారం తన హాస్టల్ గదిలో తయారు చేస్తున్న బాంబు పేలడంతో గాయపడ్డాడు.

Telangana Speaker: తెలంగాణ అసెంబ్లీ పీఠంపై తొలి దళిత స్పీకర్..బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

14 Dec 2023

రాజ్యసభ

TMC MP Derek O'Brien: రాజ్యసభ నుండి సస్పెండ్ అయ్యిన టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ 

సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్‌ను మిగిలిన శీతాకాల సమావేశాల నుంచి రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు.

Fire Accident : విశాఖలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న రోగులు

విశాఖపట్నం(Visakhapatnam)లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది.

14 Dec 2023

లోక్‌సభ

Loksabha : విజిటర్ పాస్ జారీపై లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన బీజేపీ ఎంపీ ఏమన్నారంటే

లోక్‌సభ ఛాంబర్‌లోకి అక్రమంగా చొరబడ్డ వారిలో ఒకరికి విజిటర్ పాస్‌ను జారీ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా స్పీకర్ ఓం బిర్లాను కలిశారు.

Parliament Security Breach:8 మంది సిబ్బందిని సస్పెండ్ చేసిన లోక్ సభ సెక్రటేరియట్ 

పార్లమెంట్‌లో బుధవారం భద్రతా వైఫల్యంతో ఇద్దరు ఆగంతుకులు లోక్‌సభ పబ్లిక్‌ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఘటనలో ఎనిమిది మంది సిబ్బందిని లోక్‌సభ సెక్రటేరియట్ సస్పెండ్ చేసింది.

Bhatti Vikramarkha : ప్రజాభవన్‌లో కుటుంబసమేతంగా ఉపముఖ్యమంత్రి పూజలు.. అధికార నివాసంలోకి అడుగుపెట్టిన భట్టి విక్రమార్కEmbed

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, అర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం ఉదయం అధికారిక నివాసంలోకి అడగుపెట్టారు.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై సీఎం సంచలన నిర్ణయం.. రాయదుర్గం-శంషాబాద్‌ ప్రాజెక్టు నిలిపివేత

హైదరాబాద్‌ మహానగరంలో మెట్రో రైలు మార్గాల విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం మెట్రోపై సమీక్ష చేసిన సీఎం, ఎయిర్‌పోర్టు మెట్రోపై ఆరా తీశారు.

Parliament Security Breach: పార్లమెంట్ పై దాడికి నెల ముందే ప్రణాళిక.. నిందితులపై UAPA కేసు

పార్లమెంటు భద్రతా ఉల్లంఘన కేసులో నిందితులపై దిల్లీ పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల(నిరోధక) చట్టం(UAPA) కింద కేసు నమోదు చేసినట్లు ANI నివేదించింది.

13 Dec 2023

లోక్‌సభ

Gorantla Madhav: లోక్‌సభలోకి చొరబడిన దుండగుడిని చితకబాదిన ఎంపీ గోరంట్ల మాధవ్ 

పార్లమెంట్ సమావేశాల వేళ.. బుధవారం ఇద్దరు దుండగులు లోక్‌సభలో చొరబడి హల్‌చల్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Jammu Kashmir : ఆర్టికల్ 370 తీర్పుపై ఇస్లాం దేశాలు విమర్శలు.. ఘాటుగా స్పందించిన భారత్

జమ్ముకశ్మీర్ కి (Jammu Kashmir) ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ నాలుగేళ్ల క్రితం కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

13 Dec 2023

శబరిమల

Sabarimala special trains: ఏపీ, తెలంగాణ మీదుగా శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు 

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.

Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్

ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అధికారిక నివాసంగా ప్రజా భవన్‌(Praja Bhavan)ను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Parliament intruder: బీజీపీ ఎంపీ పాస్‌తోనే పార్లమెంట్‌లోకి వచ్చిన దుండగుడు.. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు? 

పార్లమెంట్‌లో బుధవారం భద్రతా లోపం కారణంగా ఇద్దరు దుండగులు హల్‌చల్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Malla Reddy: గిరిజనుల భూమి ఆక్రమణపై మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు

గిరిజనుల భూములను ఆక్రమించారనే ఆరోపణలపై తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై కేసు నమోదైంది.

Sri Sathya Sai: పుట్టపర్తిలో అద్భుత దృశ్యం.. శ్రీ సత్యసాయి మెడలో నాగుపాము  

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. విదేశీయురాలు ఇంటిలో సత్యసాయి బాబా పాలరాతి విగ్రహం మెడలో నాగుపాము ప్రత్యక్షమైంది.

13 Dec 2023

నిర్మల్

Monkey Meat : నిర్మల్‌లో కోతులను చంపి, వండుకొని తిన్నారు

నిర్మల్ జిల్లా బైంసా మండలం చింతల్ బోరి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది.

13 Dec 2023

లోక్‌సభ

Parliment Attack: పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం..లోక్ సభలో కి దూకిన ఇద్దరు

పార్లమెంట్‌లో బుధవారం భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం సృష్టించింది. ఇద్దరు ఆగంతుకులు లోక్‌సభ పబ్లిక్‌ గ్యాలరీ నుంచి సభలోకి దూకి టియర్ గ్యాస్ కూడా విడుదల చేశారు.

13 Dec 2023

గుజరాత్

Bhupat Bhayani: కేజ్రీవాల్‌కు షాక్.. రాజీనామా చేసిన ఆప్ ఎమ్మెల్యే 

వచ్చే ఏడాది దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Madhya Pradesh Deputy Chief Minister:మధ్యప్రదేశ్ కొత్త ఉప ముఖ్యమంత్రిగా జగదీష్ దేవదా.. ఆయన ఎవరంటే..! 

మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్‌ బుధవారం భోపాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు.

CM Revanth Reddy: తెలంగాణలో బదిలీలు షూరూ.. రంగంలోకి రేవంత్ రెడ్డి టీమ్ 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తోంది.

Mohan Yadav sworn: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్‌, ఇద్దరు డిప్యూటీలు ప్రమాణస్వీకారం.. ప్రధాని మోదీ హాజరు 

మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్‌ బుధవారం భోపాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు.

Rajasthan: విద్యార్థి దారుణ హత్య.. రాడ్లతో, గొలుసుతో కొట్టి!

విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో తరుచూ రాజస్థాన్‌లోని కోటా వార్తల్లో నిలుస్తుంది.

Assam: అస్సాం సరిహద్దులో కాల్పులు.. మాజీ మిలిటెంట్ హతం 

అస్సాం-మణిపూర్ సరిహద్దులోని కాచర్ జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.

Central Team: నేడు ఏపీలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఆంధ్రప్రదేశ్‌లో మిగ్జామ్ తుపాను ప్రభావిత ప్రాంతాలో బుధవారం, గురువారం కేంద్ర బృందం(Central Team) పర్యటించనుంది.

Chandrababu: ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: చంద్రబాబు 

Chandrababu: టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు బుధవారం శ్రీపెరంబదూర్లోని శ్రీరామానుజార్ దేవాలయాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.

Vijayashanti: కాంగ్రెస్ ప్రభుత్వం 6నెలల్లో కూలిపోతుందన్న వార్తలపై విజయశాంతి కౌంటర్ 

పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పాలన మొదలైన మొదటి వారం నుంచి ఈ ప్రభుత్వం 6నెలలకు మించి ఉండదని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

AP Sankranthi Holidays 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులంటే?

ఏపీలో అత్యంత వైభవంగా జరుపుకొనే పండుగల్లో సంక్రాంతి(Sankranti) మొదటి స్థానంలో ఉంటుంది.

Mahadev betting app case: దుబాయ్‌లో పట్టుబడిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని 

Mahadev betting app case: మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నిందితుల్లో ఒకరు, దాని యజమాని రవి ఉప్పల్‌ను దుబాయ్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో స్థానిక అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు 

మధ్యప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌ కొత్త ముఖ్యమంత్రులుగా మోహన్‌ యాదవ్‌,విష్ణు దేవ్‌సాయి బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Rajasthan's New Deputy CM: రాజస్థాన్ కొత్త డిప్యూటీ సీఎంలలో ఒకరైన 'రాయల్' దియా కుమారి ఎవరో తెలుసా?  

రాజస్థాన్ కొత్త ఉప ముఖ్యమంత్రులలో ఒకరిగా దియా కుమారిని బిజెపి ఎంపిక చేసింది.

12 Dec 2023

వైజాగ్

AP High Court: ప్రభుత్వ కార్యాలయాలు వైజాగ్‌కు తరలింపు.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

వైజాగ్‌కు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రైతు పరిక్షణ సమితి నేలు హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు.

Kcr : నాకోసం ఎవరూ రావొద్దు ప్లీజ్.. త్వరలో నేనే డిశార్జ్ అవుతా 

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసీఆర్'ను చూసేందుకు వేలాది మంది కార్యకర్తలు, ఆయన అభిమానులు తరలివస్తున్నారు.

12 Dec 2023

రేపల్లె

YSRCP: రేపల్లెలో వైసీపీకి మూకుమ్మడి రాజీనామాలు.. పార్టీకి గుడ్ బై చెప్పిన మేపిదేవి అనుచరులు

బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గ వైసీసీలో సమన్వయ కర్త మార్పు పెద్ద దుమారమే రేపింది.

Joe Biden: 'రిపబ్లిక్ డే'కు బైడెన్ భారత్‌కు రావడం లేదు.. క్వాడ్ మీటింగ్ కూడా వాయిదా 

2024, జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌‌ను ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

12 Dec 2023

కేరళ

Kerala Govt: రైతును చంపి తినేసిన పులి.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ ప్రభుత్వం

కేరళలోని (Kerala) వయనాడ్ జిల్లాలో ఓ పులి రైతును చంపి తినింది. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Chandra Babu: సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ.. జనవరి 17కు వాయిదా

ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరిగింది.

Bhajanlal Sharma: రాజస్థాన్‌లో తొలిసారి ఎమ్మెల్యేను వరించిన సీఎం పదవి   

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మను బీజేపీ ప్రకటించింది.