నిర్మల్: వార్తలు

Budget 2024: వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 1 లక్షకు పెరగవచ్చు 

రాబోయే కేంద్ర బడ్జెట్ 2024-25లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం రూ. 50,000గా నిర్ణయించబడిన జీతం పొందే వ్యక్తుల కోసం స్టాండర్డ్ డిడక్షన్ థ్రెషోల్డ్ పరిమితిని పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Bus Accident: కర్నూలు, నిర్మల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి, పలువురికి గాయలు 

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, తెలంగాణలోని నిర్మల్‌లో గురువారం ఉదయం రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరగడంతో తెలుగు రాష్ట్రాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

13 Dec 2023

తెలంగాణ

Monkey Meat : నిర్మల్‌లో కోతులను చంపి, వండుకొని తిన్నారు

నిర్మల్ జిల్లా బైంసా మండలం చింతల్ బోరి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది.