భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Kerala: కేరళలో యువ వైద్యురాలు ఆత్మహత్య.. విచారణకు ప్రభుత్వం ఆదేశం
తిరువనంతపురం మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న షహానా డిసెంబర్ 4న తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది.
Revanth Reddy: 'ప్రమాణ స్వీకారానికి రండి'.. తెలంగాణ ప్రజలకు రేవంత్ ప్రత్యేక ఆహ్వానం
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Revanth Reddy: రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణస్వీకారం చేసే మంత్రులు వీరే!
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.
Amit Shah: నెహ్రూ తప్పిదం వల్లే POK సమస్య వచ్చింది: అమిత్ షా
లోక్‌సభలో కాంగ్రెస్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Pawan Chandrababu: హైదరాబాద్‌లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ
Pawan Kalyan Meets Chandrababu: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై రాజకీయాలపై చర్చ నడుస్తోంది.
Karni Sena: కర్ణి సేన అధినేతను హత్య చేసిన ప్రధాన నిందితుడి గుర్తింపు
రాజస్థాన్‌లో కర్ణిసేన (Karni Sena) అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి (Sukhdev Singh Gogamedi) హత్య కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు.
BJP MP: లోక్‌సభకు రాజీనామా చేసిన 10 మంది బీజేపీ ఎంపీలు
రాజస్థాన్,మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్ మూడు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 12 మంది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటు సభ్యులలో (ఎంపిలు) పది మంది తమ లోక్‌సభ స్థానాలకు బుధవారం రాజీనామా చేశారు.
BJP: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సీఎం రేసులో ఉన్న బీజేపీ నేతలు వీరే
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.
Revanth Reddy: కేసీఆర్, చంద్రబాబు, జగన్‌ను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 1 గంటకు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
Doctor| ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణం.. భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి.. డాక్టర్ ఆత్మహత్య
ఉత్తర్‌ప్రదేశ్ లోని రాయ్‌బరేలీలోని రైల్వేస్ కాలనీలో రైల్వేలో పనిచేస్తున్న ఓ వైద్యుడు తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Chandrababu: రేపు దిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు, 11నుంచి జిల్లాల్లో పర్యటనలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత అనారోగ్యం వల్ల కొన్ని రోజలు పాటు స్తబ్దుగా ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు వరుస పర్యటనలను చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
Mansukh Mandaviya : CPR టెక్నిక్‌పై శిక్షణ పొందిన కేంద్ర ఆరోగ్య మంత్రి (Video)
దిల్లీలో కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్) టెక్నిక్‌పై బుధవారం దేశవ్యాప్తంగా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పాల్గొన్నారు.
Forbes: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో భారతీయులు ఎంతమంది అంటే?
ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను 2023 ఏడాదికి గాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ నుంచి నలుగురికి చోటు దక్కింది.
Revanth Reddy: పాలమూరు బిడ్డను రెండోసారి వరించిన ముఖ్యమంత్రి పదవి
తెలంగాణ సీఎంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసింది. రేవంత్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
Cyclone Michaung: ఆంధ్రప్రదేశ్‌లో 40లక్షల మందిపై 'మిచౌంగ్' తుపాను ప్రభావం
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మిచౌంగ్' తుపాను ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ప్రభావాన్ని చూపింది.
Rajasthan: కర్ణి సేన అధినేత హత్యను నిరసిస్తూ.. నేడు రాజస్థాన్ వ్యాప్తంగా బంద్
శ్రీ రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన, ఇతర కమ్యూనిటీ సంస్థలు మంగళవారం రాజస్థాన్‌లో చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యకు గురైన నేపథ్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి.
Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి నియామకం
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఎట్టకేలకు తేలింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎంగా ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించారు.
AndhraPradesh: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ ఫీజులపై హైకోర్టు కీలక తీర్పు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులు హైకోర్టు (Highcourt) కీలక తీర్పు ఇచ్చింది.
Safest city: భారత్‌లో అత్యంత సురక్షితమైన నగరాల్లో హైదరాబాద్ స్థానం ఎంతంటే?
భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరాల జాబితాను 'క్రైమ్ ఇన్ ఇండియా 2022' పేరుతో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది.
Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణ ప్రమాణస్వీకారం.. రాహుల్ గాంధీ హింట్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
Deepfake: డీప్‌ఫేక్ వీడియోల కట్టడికి సోషల్ మీడియా సంస్థలతో కేంద్రం సమావేశం
డీప్‌ఫేక్‌లకు సంబంధించిన సమస్యను పరిష్కారం కేంద్రం కీలక చర్యలు చేపట్టింది.
Jaipur: కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని కాల్చి చంపిన దుండగులు
జైపూర్‌లో మంగళవారం రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
Kamal Nath: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి కమల్‌నాథ్ రాజీనామా?
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవి చూసింది.
Cyclone Michaung: బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన 'మిచౌంగ్' తుపాను
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మిచౌంగ్' తుపాను తీరాన్ని తాకింది. బాపట్ల సమీపంలో తీరాన్ని తాకినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
Telangana CM: తెలంగాణ సీఎం ఎంపికపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపిక విషయంపై అధిష్టానంతో చర్చించేందుకు సోమవారం సాయంత్రం భట్టి విక్రమార్కతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిల్లీ చేరుకున్నారు.
Telangana CM: తెలంగాణ సీఎంను ఈ రోజే ప్రకటిస్తామని ఖర్గే ప్రకటన.. దిల్లీకి భట్టి, ఉత్తమ్
తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఇంకా పీఠముడి వీడలేదు. అయితే గత రెండురోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు మంగళవారం తెరపడుతుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
Chandrababu Naidu: ACB కోర్టులో చంద్రబాబు కి ఊరట
ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు అయిన ప్రతిపక్ష నేత,టిడిపి నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది.
Vijayashanti: కేసీఆర్ ఎమ్మెల్యేగా ఓడిపోవడంపై విజయశాంతి ఆసక్తికర కామెంట్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే.
INDIA bloc: ఇండియా బ్లాక్ మీట్‌కు నితీష్ కుమార్ దూరం..?
డిసెంబరు 6న ఢిల్లీలో జరగనున్న ప్రతిపక్ష భారత కూటమి సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరయ్యే అవకాశం లేదు.
విజయవాడ: అక్కినేని హాస్పిటల్‌లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
Akkineni Hospital: విజయవాడలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కినేని మహిళా హాస్పిటల్‌లోని పైఅంతస్తులో సోమవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.
Aarogyasri cards: ఏపీలో ఈ నెల 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ
New Aarogyasri cards: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తామని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Singareni elections: తెలంగాణలో మరో ఎన్నికలకు తేదీ ఖరారు
తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల వల్ల సింగరేణి(Singareni) గుర్తింపు సంఘాల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్‌లో మృతి చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ రోడే
జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే మేనల్లుడు, ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ రోడే డిసెంబర్ 2న పాకిస్థాన్‌లో మరణించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Cyclone Michaung: నేడు నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న మిచౌంగ్ తుపాను.. చెన్నైలో 5గురి మృతి
బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రరూపం దాల్చడంతో మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల సమీపంలోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య మిచౌంగ్ తుఫాను తీరం దాటే అవకాశం ఉంది.
KTR: బిఆర్ఎస్ ఎల్పీ లీడర్ గా కేటీఆర్..!
తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనుకున్న బిఆర్ఎస్ కల కలగానే మిగిలిపోయింది.
Padi Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించి.. పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.
Manipur: మణిపూర్‌లో రెండు గ్రూపుల మధ్య కాల్పులు, 13 మంది మృతి
మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలోని లీతు గ్రామంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు రెండు గ్రూపులు జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించారు.
Telangana: నేడు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం..మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
తెలంగాణ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయదుందుభి మోగించిన కాంగ్రెస్ ఇవాళ ఉదయం సీఎల్పీ సమావేశం నిర్వహించారు.
Mamata Banerjee: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అందుకే ఓడిపోయింది: మమతా బెనర్జీ
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైన విషయం తెలిసిందే.
టీఎస్‌జెన్‌కో, టీఎస్‌ట్రాన్స్‌కో సీఎండీ పదవికి ప్రభాకర్‌రావు రాజీనామా
టీఎస్ ట్రాన్స్‌కో(Transco), జెన్‌కో (Genco) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి దేవులపల్లి ప్రభాకరరావు సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సమర్పించారు.