భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ టెర్రరిస్ట్ హత్యకు కుట్ర.. విచారణ కమిటీని ఏర్పాటు చేసిన భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారత్ కుట్ర పడిందని ఆమెరికా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
Telangana Elections: తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
AP employees: తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Polling) గురువారం జరగనున్న విషయం తెలిసిందే.
Telangana elections: టాలీవుడ్ సినీప్రముఖులు ఎక్కడెక్కడ ఓటు వినియోగించుకోనున్నారో తెలుసా
తెెలంగాణలో రేపు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Passengers poisoning: గుజరాత్ వెళ్తున్న రైలులో 90 మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజన్
చెన్నై-గుజరాత్(Chennai-Gujarat) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు(special train)లో దాదాపు 90మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజన్(food poisoning) కారణంగా అస్వస్థతకు గురయ్యారు.
మసీదుల్లోనే శబ్ధం వస్తుందా? గుడిలో సౌండ్ రాదా? లౌడ్ స్పీకర్ల నిషేధంపై హైకోర్టు కామెంట్స్
loudspeakers at mosques: మసీదుల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలన్న అభ్యర్థనపై గుజరాత్ హైకోర్టు(Gujarat High Court) కీలక వ్యాఖ్యలు చేసింది.
13000 Nude Photos: బాయ్ ఫ్రెండ్ ఫోన్‌లో 13 వేల నగ్న ఫోటోలు.. యువతి షాక్
ఆఫీసులో తనతో పాటు పనిచేస్తున్న యువకుడిపై ఇష్టంతో సహజీవనం చేస్తున్న ఓ యువతి ఊహించని షాక్ తగిలింది.
AP High Court: 'వై ఏపీ నీడ్స్ జగన్' వివాదం.. సజ్జల, సీఎస్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు
ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వం ఇటీవల 'వై ఏపీ నీడ్స్ జగన్' అనే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.
Kodi Kathi Case: కోడి కత్తి కేసులో కుట్రకోణం లేదు: హైకోర్టులో ఎన్ఐఏ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన కోడి కత్తి దాడి కేసు(Kodi Kathi Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Arnold Dix : సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులను రక్షించిన ఆర్నాల్డ్ ఎవరో తెలుసా?
ఉత్తరాఖండ్(Uttarakhand) ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కూలీలను విజయవంతంగా రక్షించారు.
Nandyal: నంద్యాలలో కాలేజీ సిబ్బంది దారుణం.. ఆరుగురు స్టూడెంట్స్‌కు శిరోముండనం
ఆంధ్రప్రదేశ్ నంద్యాల(Nandyal)లోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీ(junior college)లో అమానవీయ సంఘనట చోటుచేసుకుంది.
Telangana poll: తెలంగాణ పోలింగ్‌కు అంతా సిద్ధం.. ఈసీ ఏర్పాట్లు, నిబంధనలు ఇవే..
EC arrangements: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(polling)కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కోసం మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,655 పోలింగ్ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి.
Gas Cylinder Leak: విశాఖలో గ్యాస్ లీక్ ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత
విశాఖపట్టణం (Visakhapatnam) జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది.
China Pneumonia Virus: చైనాలో న్యుమోనియా.. భారత్‌లో ఆరు రాష్ట్రాల్లో హై అలెర్ట్!
చైనా(China)లో పిల్లలో శ్వాసకోస(Pneumonia) వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో ఆరు రాష్ట్రాలు తమ ఆరోగ్య మౌలిక సదుపయాలను అలర్ట్ మోడ్‌లో ఉంచాయి.
బీహార్: ఇద్దరు మైనర్లపై లైంగిక దాడి.. స్కూల్ క్యాబ్ డ్రైవర్ అరెస్ట్
బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో మంగళవారం ఇద్దరు ఐదేళ్ల బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై పాఠశాల క్యాబ్ డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు వార్తా సంస్థ IANS నివేదించింది.
Surat Fire Accident: సూరత్ కెమికల్ ప్లాంట్‌లో మంటలు.. గాయపడిన 24 మంది కార్మికులు
గుజరాత్‌లోని సూరత్ లో కెమికల్ ప్లాంట్‌లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 24 మంది కార్మికులు గాయపడ్డారు.
Padi kaushik reddy: పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. విచారణకు ఆదేశం
హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి (padi kaushik reddy) మంగళవారం చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.
కన్న కూతురు గొంతు కోసి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి
ఓ తండ్రి తన కూతురిని దారుణంగా హత్య చేశాడు. కడు గ్రామానికి చెందిన శివలాల్ మేఘ్వాల్ తన పెద్ద కుమార్తె నిర్మ(32)ను పదునైన ఆయుధంతో గొంతు కోసి శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
Ktr : హల్లో కేటీఆర్ మామ, హైదరాబాద్'కు డిస్నీల్యాండ్‌ను తీసుకురా ప్లీజ్
తెలంగాణలో మరోక రోజులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌కు డిస్నీల్యాండ్‌ను తీసుకురావాలని ఓ చిన్నారి మంత్రి కేటీఆర్'ను కోరింది.
Telangana Rains: పోలింగ్ వేళ.. తెలంగాణలో వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ.. రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
Uttarakhand tunnel: ఉత్తరకాశీ సొరంగం కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ
ఉత్తరకాశీ సొరంగం కార్మికులతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని అధికారులు జాతీయ మీడియా కి తెలిపారు.
Telangana Elections 2023: తెలంగాణ పోలింగ్ వేళ చేయాల్సినవి, చేయకూడనివి ఇవే..
రాష్ట్రంలో ప్రచార హోరు ముగిసింది. ఈ మేరకు సైలెంట్ పీరియడ్ మొదలైందని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది.
Uttarakhand Tunnel: 17 రోజుల తర్వాత సొరంగం నుండి సురక్షితంగా బయటకువచ్చిన 41 మంది కార్మికులు
17 రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలను ఎట్టకేలకు బయటకు వచ్చారు.
TS Elections : రేపు, ఎల్లుండి విద్యా సంస్థలు సెలవులు.. కలెక్టర్ కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) కు రంగం సిద్ధమైంది. నవంబర్ 20న పోలింగ్ జరగనుంది.
Telangana Elections : తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. MCC ఉల్లంఘిస్తే కఠిన చర్యలే
తెలంగాణలో ఎన్నికల ప్రచార వేడి ముగిసింది. మంగళవారం ఐదు గంటలకు నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. ఈ మేరకు ఇంటికే పరిమితమయ్యారు.
Supreme Court: పాక్ కళాకారులను నిషేధించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
భారత్‌లో పాకిస్థాన్ కళాకారులపై నిషేధం విధించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Uttarkashi Tunnel: సొరంగంలో కార్మికుల వద్దకు రెస్క్యూ టీమ్.. 41మంది ఏ క్షణమైనా బయటకు రావచ్చు
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ దాదాపు సక్సెస్ అయ్యింది.
Sonia gandhi: 'మార్పు కోసం కాంగ్రెస్‌కు ఓటేయండి: తెలంగాణ ప్రజలకు సోనియా సందేశం
నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సోనియా గాంధీ తెలంగాణ ప్రజలను కోరారు.
Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రంకోర్టులో విచారణ.. 8వ తేదీకి వాయిదా
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Lorry driver: తాగి రైలు పట్టాలపై లారీని నిలిపిన డ్రైవర్.. తర్వాత ఏమైందంటే?
మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ విచిత్రమైన ఘటనకు పాల్పడ్డాడు. రైలు పట్టాలపై లారీ నడిపాడు.
Kerala Kidnap Case: కేరళ బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం
కేరళ కొల్లంలోని ఓ ఆరేళ్ల బాలిక సోమవారం సాయంత్రం అదృశ్యమైంది. ఆ బాలిక ఆశ్రమం మైదాన్‌లో పాడుబడిన స్థితిలో కనుగొన్నారు.
Telangana Assembly Elections 2023: ఓటేశాక వేలికి వేసే సిరా, తయారీ మన హైదరాబాద్‌లోనే!
తెలంగాణ ఎన్నికల (Telangana elections) సమరం మొదలైంది. నవంబర్ 30న పోలింగ్ ప్రారంభం కానుంది.
కేసుల దర్యాప్తులో అమెరికాకు సహకరిస్తాం.. కెనడాకు మాత్రం నో: భారత్
ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్, కెనడా (Canada) మధ్య మొదలైన వివాదం నానాటికీ పెరుగుతోంది.
Mumbai: ముంబైలో అగ్నివీర్ ట్రైనీ ఆత్మహత్య
ముంబైలోని తన హాస్టల్ గదిలో అగ్నివీర్‌గా శిక్షణ పొందుతున్న 20ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
Kolkata: పిల్లిని కాపాడే ప్రయత్నంలో 8వ అంతస్తు నుంచి పడి మహిళ మృతి
పెంపుడు పిల్లిని రక్షించే ప్రయత్నంలో ఒక మహిళ 8వ అంతస్తు నుండి పడి దురదృష్టవశాత్తు మరణించింది. ఈ విషాదకర ఘటన కోల్‌కతాలోని టోలీగంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Uttar Pradesh: ముస్లిం ఎమ్మెల్యే ఆలయంలోకి వచ్చారని.. గంగాజలంతో శుద్ధి చేసిన హిందూ సంస్థలు
కొన్ని ప్రాంతాల్లో మత విద్వేషానికి హద్దులు లేకుండా పోతున్నాయి. మతం అనేది తమ సంస్థకు ఆస్తిగా కొందరు భావిస్తున్నారు.
Hyderabad : హైదరాబాద్‌లో దారుణం.. ఆరేళ్ల బాలుడిపై కుక్క దాడి
హైదరాబాద్ (Hyderabad) లో మరోసారి వీధి కుక్కలు(Street Dogs) రెచ్చిపోయాయి.
Kerala: మైనర్ కూతుళ్లపై ఇద్దరు లవర్స్‌తో లైంగికదాడి చేయించిన తల్లి.. 40ఏళ్ల జైలు శిక్ష
Kerala woman jailed for 40 years: కన్న బిడ్డల పట్ల ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడి మోజులో పడి కూతుర్లపై లైంగిక వేధింపులను ప్రోత్సహించింది.
Supreme Court: మనీలాండరింగ్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీకి బెయిల్ నిరాకరించిన సుప్రీం
మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన తమిళనాడు మంత్రి, డీఎంకే నేత వీ సెంథిల్ బాలాజీకి ఆరోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Congress: నేడు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ప్రచారం షెడ్యూల్ ఇదే
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి నేడు తెరపడనుంది. ఆఖరిరోజు ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు కాంగ్రెస్(Congress) ప్రయత్నిస్తోంది.
Uttarakhand tunnel: రెస్క్యూ ఆపరేషన్‌లో 'రాట్ హోల్' నిపుణులు.. 5మీటర్ల దూరంలో కార్మికులు
Uttarakhand tunnel: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ 17వ రోజుకు చేరుకుంది.