భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Breaking: ఆంధ్రప్రదేశ్ లో కుల గణన వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల గణనపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఒక రోజైన పూర్తి కాకముందే వాయిదా పడింది.
China : 'కేంద్రం కీలక ప్రకటన.. చైనాలో ఫ్లూ కేసులపై మనకు ముప్పేమీ లేదు'
న్యుమోనియా కలకలంతో డ్రాగన్ చైనా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అక్కడి చిన్నారులు ఊపిరి పీల్చుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఆస్పత్రులు బాధితులతో నిండిపోతున్నాయి.
AP Highcourt : ఎస్‌ఐ నియామకాలపై హైకోర్టు విచారణ.. అభ్యర్థుల ఎత్తును మరోసారి కొలవాలని కోర్టు ఆదేశం'
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై నియామకాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ప్రభుత్వం సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసింది.
Telangana Elections: బర్రెలక్క భద్రతపై ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణ కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క(శిరీష)కు భద్రత కల్పించాలని హై కోర్టు ఆదేశించింది.
Afghanistan : భారత్‌లో ఆఫ్గానిస్థాన్ ఎంబసీ మూసివేత.. ఇండియా సహకరించట్లేదన్న ఆప్ఘాన్ సర్కార్
భారతదేశంలో తమ ఎంబసీని ఎత్తివేస్తున్నట్లు ఆప్ఘానిస్తాన్ సర్కారు కీలక నిర్ణయం ప్రకటించింది. దిల్లీలో పూర్తిగా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
Deep Fake : 'డీప్‌ఫేక్' చేస్తే డొక్క చించుతాం.. ప్రత్యేక అధికారిని నియమిస్తున్నాం'
ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో డీప్‌ఫేక్ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అటువంటి కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకునేలా అధికారిని నియమిస్తామని చెప్పింది.
Ap : విశాఖలో మంత్రులు, అధికారుల కార్యాలయాలు గుర్తింపు.. సీఎస్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నంలో మరో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.ఈ మేరకు మంత్రులు,అధికారులకు క్యాంపు కార్యాలయాల కోసం స్థలం గుర్తించారు.
CM Jagan: జగన్ బెయిల్ పిటీషన్ రద్దుపై.. ఏపీ సీఎంకి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి,సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది.
Uttarakhand Tunnel : చిక్కుముడిలో ఉత్తరాఖండ్ సొరంగం.. రెస్క్యూ ఆపరేషన్‌కు అవాంతరం
ఉత్తరాఖండ్'లోని ఉత్తర కాశీ జిల్లాలో సిల్క్యారా వద్ద సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది కార్మికుల కోసం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్'కు మరో అవాంతరం ఎదురైంది.
Telangana Elections : తెలంగాణలో 35,635 పోలింగ్ కేంద్రాలు.. ఎన్నివేల ఈవీఎంలో తెలుసా
తెలంగాణలో ఎన్నికల సమరం చివర దశకు చేరుకుంటోంది. మరో 4 రోజుల్లో ప్రచార పర్వానికి తెరపడనుంది.
Alampur : అలంపూర్ లో బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్యెల్యే
జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కి షాక్ తగిలింది. ప్రస్తుత అలంపూర్ ఎమ్యెల్యే అబ్రహం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు.
Ponzi Scam: ₹ 100-కోట్ల పోంజీ స్కామ్‌లో నటుడు ప్రకాష్ రాజ్‌కు సమన్లు
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED)₹ 100కోట్ల పోంజీ స్కీమ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని సమన్లు పంపింది.
Election Commission: రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలోర్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని పనౌతి (చెడు శకునం) అంటూ ఎద్దేవా చెయ్యడంపై ఎన్నికల సంఘం గురువారం నోటీసులు జారీ చేసింది.
Ap Caste Census : గ్రామ,వార్డు సచివాలయాలకు ఆదేశాలు..వారంలోగా కులగణన సర్వే పూర్తిచేయాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల గణనపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు కుల గణన ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
Madhya Pradesh : నమ్మించి కారు ఎక్కించుకున్నారు.. కదులుతున్న వాహనంలో అత్యాచారం చేశారు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అబలపై మరో దాష్టీకం జరిగింది. దిండోరి పట్టణంలో కదులుతున్న కారులో ఓ మైనర్ బాలికపై దారుణంగా అత్యాచారం చేశారు.
Mamata Banerjee : మహువా మోయిత్రా కేసులో మౌనం వీడిన దీదీ.. ఏమన్నారంటే
ప్రశ్నకు నగదు కేసులో మహువా మోయిత్రా పాత్రపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎట్టకేలకు స్పందించారు.
Cm Jagan : సీఎం జగన్ సహా 41మందికి నోటీసులు..రఘురామ పిటిషన్ విచారణ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మరో 40 మంది ఈ జాబితాలో ఉన్నారు.
Justice Fathima Beevi : సుప్రీం తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవి కన్నుమూత
భారత సుప్రీంకోర్టు (Supreme Court) ప్రథమ మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవి(96) తుది శ్వాస విడిచారు.
Jammu and kashmir: జమ్ముకశ్మీర్ రాజౌరిలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం.. మరో జవాన్ వీరమరణం
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో గురువారం ఇద్దరు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు.
Delhi Crime : రూ.350 కోసం అతి దారుణ హత్య.. నిందితుడి పైశాచికత్వం
దేశ రాజధాని దిల్లీ ఉలిక్కిపడింది. కేవలం రూ.350 కోసం ఓ బాలుడు ఓ యువకుడిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Deepfake: డీప్‌ఫేక్‌లను పరిష్కరించడానికి నిబంధనలు.. క్రియేటర్స్ కి పెనాల్టీ.. కేంద్రం నిర్ణయం
డీప్‌ఫేక్‌ల గురించి పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్రం త్వరలో కొత్త చట్టాన్ని తీసుకువస్తుందని లేదా ప్రస్తుత చట్టాలకు సవరణలు చేస్తుందని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు.
Haryana: 142 మంది విద్యార్థినులను 'లైంగిక వేధింపులకు గురిచేసిన' స్కూల్ ప్రిన్సిపాల్ అరెస్ట్
హర్యానాలోని జింద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌పై 142 మంది బాలికలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.
Ap Palnadu Murders : ఆంధ్రప్రదేశ్ పల్నాడులో ఘోరం.. కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంగిలో దారుణం జరిగింది. బుధవారం అర్ధరాత్రి ఒకే కుటుంబంలోని ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు.
Uttarakhand Tunnel : అతి త్వరలో సొరంగం నుంచి బయటకు రానున్న కార్మికులు.. ముగింపు దశగా చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు జరుగుతున్న సహాయక చర్యలు (రెస్క్యూ ఆపరేషన్) చివరి దశకు చేరుకుంది.
UttarPradesh: కూరగాయల మండిలో భారీ అగ్నిప్రమాదం
ఉత్తర్‌ప్రదేశ్ లోని ఇటావాలో బుధవారం రాత్రి నవీన్ కూరగాయల మండిలో మంటలు చెలరేగాయని సీనియర్ అధికారి తెలిపారు.
Rains : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. 26న బంగాళాఖాతంలో అల్పపీడనం
తెలుగు రాష్ట్రాలకు మరోసారి వర్ష సూచన నెలకొంది. ఈనెల 26న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ఐఎండీ వెల్లడించింది.
Punjab: గురుద్వారాలో కాల్పులు.. పోలీసు అధికారి మృతి.. ఐదుగురికి గాయాలు
పంజాబ్‌లోని కపుర్తలాలోని గురుద్వారా వద్ద నిహాంగ్ సిక్కు కాల్పులు జరపడంతో ఒక పోలీసు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
Yoga guru Ramdev: మరణ శిక్షకైనా సిద్ధం: సుప్రీంకోర్టు హెచ్చరికపై రామ్‌దేవ్ కామెంట్స్
పతంజలి ఆయుర్వేద కంపెనీ యాడ్స్‌తో ప్రజలను తప్పుదోవ పటిస్తోందని సుప్రీంకోర్టు మంగళవారం మందలించిన విషయం తెలిసిందే.
Konda Surekha: క్యా సీన్ హై.. బీఆర్ఎస్ ఆఫీస్‌కు వెళ్లి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరిన కొండా సురేఖ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
Madhya Pradesh: బీజేపీకి ఓటు వేయని వారికి తాగునీరు బంద్: మధ్యప్రదేశ్ మంత్రి
మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 17న ముగిసింది. రాష్ట్రంలో పోలింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత అశోక్‌నగర్ జిల్లాలో వెలువడిన కథనాలు సంచలనంగా మారాయి.
Chandrababu Naidu : చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
మద్యం, ఇసుక పాలసీ కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.
CM Jagan: సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై 24న సుప్రీంకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఇద్దరు జవాన్లు మరణం
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో బుధవారం భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఇద్దరు జవాన్లు మరణించగా, మరో ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
Akbaruddin Owaisi: 'నేను కను సైగ చేస్తే..' పోలీసులకు అక్బరుద్దీన్ ఒవైసీ వార్నింగ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Su-30 MKI jets: రూ.10వేల కోట్లతో యుద్ధ విమానాలను కొనుగోలుకు కేంద్రం ఆమోదం
భారత వైమానిక దళం బలాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
E-visa services for Canada : రెండు నెలల తరువాత కెనడియన్లకు ఈ-వీసా సేవలను పునఃప్రారంభించిన భారత్
రెండు నెలల విరామం తర్వాత కెనడియన్లకు నిలిపివేసిన ఈ-వీసా(E-Visa Services) సేవలను పునఃప్రారంభించాలని భారత్ బుధవారం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Telangana Elections: తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థులపై భారీగా క్రిమినల్ కేసులు.. నేరచరిత్రలో ఏ పార్టీ టాప్?
నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో, ప్రధాన రాజకీయ పార్టీల తరఫున బరిలోకి దిగిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది క్రిమినల్ కేసుల్లో ఉన్నారని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) వెల్లడించింది.
Deepfake: డీప్‌ఫేక్ వీడియోల కట్టడికి అవసరమైతే కొత్త చట్టాన్ని తీసుకొస్తాం: కేంద్ర మంత్రి
డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
Pawan Kalyan: నేటి నుంచి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ వివరాలు ఇవీ..
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
Vizag Accident: స్కూలు పిల్లల ఆటోను ఢీకొట్టిన లారీ.. ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
పిల్లలు స్కూల్‌కు వెళ్తున్న ఆటోను లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వైజాగ్‌లోని సంగం శరత్ థియేటర్ సమీపంలో జరిగింది.