NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఇద్దరు జవాన్లు మరణం 
    తదుపరి వార్తా కథనం
    Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఇద్దరు జవాన్లు మరణం 
    జమ్ముకశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

    Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఇద్దరు జవాన్లు మరణం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 22, 2023
    09:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో బుధవారం భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఇద్దరు జవాన్లు మరణించగా, మరో ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

    కార్డన్-అండ్-సెర్చ్ ఆపరేషన్ తర్వాత ధర్మాల్‌లోని బాజిమాల్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను అంతమొందించడానికి అదనపు దళాలను మోహరించడంతో ఈ ప్రాంతంలో వీరి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

    గాయపడిన వారిలో ఇద్దరు కెప్టెన్లు, ఇద్దరు హవల్దార్లు ఉన్నారు. ఇతర అధికారులు గాయపడ్డారు. ఎన్‌కౌంటర్‌లో గాయపడిన వారిని ఉదంపూర్‌లోని ఆర్మీ కమాండ్ ఆసుపత్రికి తరలించారు.

    బాజిమాల్‌లో చిక్కుకున్న ఇద్దరు ఉగ్రవాదులు విదేశీ పౌరులుగా అనుమానిస్తున్నారని, ఆదివారం నుండి ఆ ప్రాంతం చుట్టూ తిరుగుతున్నారని, ప్రార్థనా స్థలంలో కూడా ఆశ్రయం పొందారని అధికారులు పేర్కొన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ అధికారులు,ఇద్దరు జవాన్లు మరణం

    Four Army personnel including two officers & two jawans have lost their lives in an ongoing encounter with terrorists in Rajouri area of J&K: 16 Corps sources

    Four Army personnel including two officers and two jawans have lost their lives in an ongoing encounter with terrorists… pic.twitter.com/pHRKshYtqz

    — ANI (@ANI) November 22, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    జమ్ముకశ్మీర్

    యూపీఏ ప్రభుత్వం 12 లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడింది: అమిత్ షా అమిత్ షా
    జమ్ముకశ్మీర్ చరిత్రను తెలిపేందుకు ఐసీహెచ్ఆర్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్‌ తాజా వార్తలు
    Jammu and Kashmir: బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు: ఇద్దరు మృతి  తాజా వార్తలు
    జమ్ముకశ్మీర్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రత నమోదు భూకంపం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025