NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Konda Surekha: క్యా సీన్ హై.. బీఆర్ఎస్ ఆఫీస్‌కు వెళ్లి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరిన కొండా సురేఖ
    తదుపరి వార్తా కథనం
    Konda Surekha: క్యా సీన్ హై.. బీఆర్ఎస్ ఆఫీస్‌కు వెళ్లి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరిన కొండా సురేఖ
    క్యా సీన్ హై.. బీఆర్ఎస్ ఆఫీస్‌కు వెళ్లి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరిన కొండా సురేఖ

    Konda Surekha: క్యా సీన్ హై.. బీఆర్ఎస్ ఆఫీస్‌కు వెళ్లి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరిన కొండా సురేఖ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 22, 2023
    06:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

    ఇంటింటికి తిరుగుతూ తమకే ఓటేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ తూర్పు నియోజవర్గంలో ఓ అసక్తికర సన్నివేశం జరిగింది.

    అక్కడ నుంచి అసెంబ్లీ బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ(Konda Surekha) వినూత్నంగా ప్రచారం చేశారు.

    ఏకంగా బీఆర్ఎస్ ప్రాంతీయ కార్యాలయంలోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.

    ఇక కొండా సురేఖ తీరుతో బీఆర్ఎస్ నేతలు నివ్వెరపోయారు.

    Details

    వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్ పార్టీ

    ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.

    ర్యాగింగ్ లెవల్ వంద శాతం అంటూ కామెంట్ చేసింది. పార్టీ ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అయింది.

    కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని బీఆర్ఎస్ నేతలను ఆమె అభ్యర్థించింది.

    ఇక బీఆర్ఎస్ కార్యాలయం నుంచి కొండా సురేఖ బయటికొస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

      బీఆర్ఎస్ ఆఫీసులోకి కొండా సురేఖ

    Konda Surekha went BRS party office for asking vote for congress as a part of campaign pic.twitter.com/7B0p0RtDb8

    — MOHD ABID ALI (@mdabid181) November 21, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    తెలంగాణ

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    కాంగ్రెస్

    మణిపూర్‌ కంటే ఇజ్రాయెల్‌పై ప్రధాని మోదీకి ఎక్కువ ఆసక్తి: రాహుల్‌ గాంధీ  రాహుల్ గాంధీ
    Madhya Pradesh Congress Manifesto: ఉచిత విద్యుత్, రూ.25లక్షల ఆరోగ్య రక్షణ.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే  మధ్యప్రదేశ్
    BRS: ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. మరో నలుగురు నేతలు రాజీనామా! బీఆర్ఎస్
    అదానీ బొగ్గు కుంభకోణం వల్లే విద్యుత్ ధరలు పెరిగాయ్: రాహుల్ గాంధీ విమర్శలు  రాహుల్ గాంధీ

    తెలంగాణ

    PM MODI HYDERABAD : ఇవాళ హైదరాబాద్కు ప్రధాని మోదీ.. ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ బహిరంగ సభ  నరేంద్ర మోదీ
    YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ నుంచి షర్మిళను బహిష్కరిస్తున్నాం : గట్టు రామచంద్రరావు వైఎస్ షర్మిల
    తెలంగాణ:వికాస్‌రావుకు టికెట్ ఇవ్వలేదని..  బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం బీజేపీ
    Telangana Hung : తెలంగాణలో హంగ్ వస్తే ఏం జరుగనుందో తెలుసా.. ఎవరెవరూ చేతులు కలుపుతారంటే.. ఎన్నికలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025