భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Divyavani: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి దివ్యవాణి

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మాజీ నాయకురాలు, ప్రముఖ నటి దివ్యవాణి (Divyavani) బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

West Bengal: పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త దారుణ హత్య

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త విక్కీ జాదవ్(35) మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు.

Uttarakhand tunnel: రెండు రోజుల్లో కార్మికులు సొరంగం నుంచి బయటకు రావొచ్చు.. లేకుంటే.. 

ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుపోయి 10 రోజులు అవుతోంది. వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Virtual G20 Summit: నేడు మోదీ అధ్యక్షతన G20 వర్చువల్ సమ్మిట్‌.. జిన్‌పింగ్ గైర్హాజరు 

దిల్లీ డిక్లరేషన్‌ను అమలు చేయడం, ప్రపంచ కొత్త సవాళ్లకు పరిష్కారాలను కనుకొనేందుకు అవసరమైన చర్చలే లక్ష్యంగా బుధవారం సాయంత్రం వర్చువల్ G20 లీడర్స్ సమ్మిట్‌ జరగబోతోంది. ఈ సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు.

Uttarpradesh: చత్ పూజ నుండి తిరిగి వస్తుండగా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. గోరఖ్‌పూర్ జిల్లాలో ఓ మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి చత్ పూజకు వెళ్లి తిరిగి వస్తుండగా సామూహిక అత్యాచారం జరిగినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు.

Rahul Gandhi: వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా గెలవాల్సింది.. కానీ మోదీ వల్లే ఓటమి.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు 

రాజస్థాన్‌లోని జలోర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని పనౌతి (చెడు శకునం) అంటూ ఎద్దేవా చేశారు.

National herald Case: గాంధీలకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసిన  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 

నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తునకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ద్వారా కాంగ్రెస్‌కు చెందిన రాహుల్ గాంధీ,సోనియా గాంధీకి సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ కంపెనీకి చెందిన ₹ 90 కోట్ల విలువైన ఆస్తిని అటాచ్ చేసింది.

21 Nov 2023

ఇండియా

NCERT : చరిత్ర పుస్తకాల్లో రామాయణం,మహాభారతం.. NCERT కీలక సిఫార్సులు

పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మార్పులు, చేర్పుల విషయంలో NCERT కమిటీ కీలక సిఫార్సులు చేసింది.

AP rains: ద్రోణి ప్రభావంతో ఏపీలో కురుస్తున్న వర్షాలు.. ఆందోళనలో రైతులు 

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం, బుధవారం వర్షాలు పడనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.

Patanjali: తప్పుదోవ పట్టించే యాడ్స్ ఆపకుంటే జరిమానా విధిస్తాం: పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక 

యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి(Patanjali)కి సుప్రీంకోర్టు షాకిచ్చింది.

21 Nov 2023

కేరళ

Thrissur school: చదువుకునే రోజుల్లో అలా చేసారని.. టీచర్లపై పూర్వ విద్యార్థి కాల్పులు 

కేరళ త్రిసూర్‌లోని వివేకోదయం స్కూల్లో పూర్వ విద్యార్థి హల్‌చల్ చేశాడు. తుపాకీతో తరగతి గదిలోకి ప్రవేశించి కాల్పులు జరిపి పాఠశాలలో భయానక వాతావరణం సృష్టించాడు.

21 Nov 2023

కోవిడ్

ICMR: ఆకస్మిక మరణాలపై ఐసీఎంఆర్ తాజా నివేదిక

ఇటీవల కాలంలో యువతలో నమోదవుతున్న ఆకస్మిక మరణాలతో కోవిడ్ వ్యాక్సిన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) తేల్చి చెప్పింది.

Anand Mahindra : అలా చూస్తే బాధ కలుగుతోంది.. ముంబై నగర పాలిక పై ఆనంద్ మహీంద్రా

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆనంద్ మహీంద్రా మరోసారి సామాజిక సమస్య మీద స్పందించారు. భారతదేశం ఆర్థిక రాజధాని ముంబైలో పట్టపగలే చెత్తా చెదారం సముద్రంలో పడేయడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

21 Nov 2023

పుష్కర్

Pushkar Mela: వీర్యంతోనే నెలకు లక్ష్లలో సంపాదన.. 150 దూడలకు జన్మ.. ఈ దున్న ధర ఎన్నికోట్లంటే! 

ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా రాజస్థాన్‌లోని అజ్మీర్(Ajmer) జిల్లాలోని పుష్కర్‌లో అంతర్జాతీయ పుష్కర్ మేళా(Pushkar Mela) ఘనంగా జరిగింది.

'one nation, one election': జమిలీ ఎన్నికలతో కేంద్రానికి మేలు: మాజీ రాష్ట్రపతి కోవింద్ 

'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' (one nation, one election)పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Balineni Srinivasa Reddy: 'మళ్లీ వస్తా.. వారి అంతు తేలుస్తా'.. బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivasa Reddy) సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Uttar Pradesh: అత్యాచారం కేసులో బాధితురాలుగా ఉన్న యువతిని నరికి చంపిన నిందితులు

ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లో ఘోరం జరిగింది. అత్యాచారం కేసులో బాధితురాలుగా ఉన్న 19 ఏళ్ల యువతిని దారుణంగా నరికి చంపారు.

Pawan Kalyan: బోటు ప్రమాద బాధితులకు జనసేన ఆర్థిక సాయం

విశాఖ పట్టణం షిప్పింగ్ హర్బర్‌లో బోట్ల దగ్ధం ప్రమాదంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పందించాడు. బాధితులను ఆదుకుంటామని ఆయన చెప్పారు.

Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో.. అధికారంలోకి రాగానే కుల గణన, 4లక్షల ఉద్యోగాల భర్తీ 

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది.

21 Nov 2023

శబరిమల

South Central Railway: శబరిమల భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్లు 

శబరిమల యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.

Chandrababu: చంద్రబాబు బెయిల్‌పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న ఏపీ సీఐడీ

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ భావిస్తోంది.

Khichdi In Bottles: సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు తొలిసారిగా వేడి భోజనం.. ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ 

ఉత్తరాఖండ్‌లో 9 రోజులుగా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Uttarkashi tunnel: కూలిపోయిన ఉత్తరకాశీ సొరంగం లోపల చిక్కుకుపోయిన కార్మికుల మొదటి విజువల్స్

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మొదటి విజువల్స్ మంగళవారం ఉదయం బయటపడ్డాయి.

21 Nov 2023

తెలంగాణ

IT raids on vivek venkatswamy: మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటి రైడ్స్ 

ఐటి అధికారులు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వివేక్ వెంకటేస్వామి ఇంట్లో రైడ్స్ నిర్వహిస్తున్నారు.

20 Nov 2023

మణిపూర్

UFO: ఇంఫాల్ విమానాశ్రయంపై గుర్తు తెలియని వస్తువు కోసం రాఫెల్ జెట్లతో గాలింపు 

మణిపూర్‌లోని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వస్తువు (UFO) కనపడిన విషయం తెలిసిందే.

Telangana Election: బీఎస్పీ మీటింగ్‌లో కూలిన టెంట్.. 15మందికి గాయాలు 

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడలో బీఎస్‌పీ ప్రజా ఆశీర్వాద సభను ఏర్పాటు చేసింది. అయితే ఈ సభలో అపశృతి చోటు చేసుకుంది.

20 Nov 2023

తెలంగాణ

తెలంగాణ: నిర్మాణంలో ఉన్న స్టేడియం కూలి ఇద్దరు మృతి 

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కనకమామిడిలో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం కుప్పకూలడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది.

Sandeep Sandilya: హైదరాబాద్ సీపీకి తీవ్ర ఛాతినొప్పి

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) సందీప్ శాండిల్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

20 Nov 2023

బీజేపీ

Manda Krishna : బీజేపీకి బిగ్ బూస్ట్.. కమలాన్ని గెలిపించాలని ఎమ్మార్పీఎస్ శ్రేణులకు మందకృష్ణ మాదిగ లేఖ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేల బీజేపీకి వెయ్యి ఏనుగుల బలం లభించింది. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

Supreme Court: మూడేళ్లుగా ఏం చేస్తున్నారు? తమిళనాడు గవర్నర్‌పై సుప్రీంకోర్టు అసహనం 

తమిళనాడు అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోందించకపోడవడంపై గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై సుప్రీంకోర్టు సోమవారం అసహనం వ్యక్తం చేసింది.

Chandrababu bail: చంద్రబాబుకు భారీ ఊరట.. హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ మంజూరు 

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది.

20 Nov 2023

తెలంగాణ

KCR: ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. కొత్త పథకాన్ని ప్రకటించిన కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ కొత్త పథకాన్ని ప్రకటించారు. తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పారు.

20 Nov 2023

వైజాగ్

Harbour fire: 'ఫిషింగ్‌ హార్బర్‌' ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. స్పందించిన పవన్

వైజాగ్ ఫిషింగ్‌ హార్బర్‌లో బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

20 Nov 2023

వైజాగ్

Harbour fire: 'ఫిషింగ్‌ హార్బర్‌' వద్దకు సీఎం జగన్ రావాలని ఆందోళన 

వైజాగ్‌లోని ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాదం జరిగి 40కి పైగా బోట్లు అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే.

20 Nov 2023

ముంబై

Mumbai: ముంబైలో విషాదం.. సూట్‌కేస్ లో మహిళ మృతదేహం 

సెంట్రల్ ముంబైలోని కుర్లాలో సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.

20 Nov 2023

భూకంపం

Earthquake: మహారాష్ట్రలో భారీ భూకంపం.. తెలంగాణ, కర్ణాటకలో ప్రకంపనలు 

మహారాష్ట్రలో సోమవారం తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. రిక్టర్ స్కులుపై 3.5 తీవ్రత నమోదైంది.

#Nara Lokesh: నవంబర్ 24 నుంచి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న మలివిడత యువగళం పాదయాత్రకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది.

Tamilnadu-Kerala Rains: తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు…హెచ్చరించిన వాతావరణ శాఖ 

తమిళనాడు,కేరళలోని పలు ప్రాంతాల్లో ఒక వారం పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది.

Uttarakhand: సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు 5 ఏజెన్సీల ఉమ్మడి ఆపరేషన్ 

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన సొరంగంలో చిక్కుపోయిన 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడంపై కేంద్రం ఫోకస్ పెట్టింది.

Bengal: భార్యాబిడ్డలను హత్యచేసి.. ఉరేసుకుని ఆత్మహత్య! 

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని వారి అపార్ట్‌మెంట్‌లో ఆదివారం ఒక కుటుంబానికి చెందిన నలుగురు సభ్యుల కుళ్ళిపోయిన మృతదేహాలను కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు.