భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
ఉత్తరాఖండ్ : టన్నెల్‌లో చిక్కుకున్న 40 మంది కార్మికులు..పైపుల ద్వారా ఆహారం, ఆక్సిజన్ సరఫరా
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం మధ్యలో కుప్పకూలిపోయింది. ఫలితంగా అందులోని 40 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ఘటన ఆదివారం జరిగింది.
Telangana Elections : 17న బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల కసరత్తును కోసం సిద్ధమైంది.
Amith Shah : మధ్యప్రదేశ్ విదిశలో అమిత్ షా సంచలన హామీ.. అధికారంలోకి వస్తే ఏం చేస్తారో తెలుసా
మధ్యప్రదేశ్ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీలను గుప్పించారు. మరోసారి తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా అయోధ్య దర్శనం కల్పిస్తామన్నారు. నవంబరు 15తో ప్రచారానికి తెరపడనుంది.
Gautam Singhania : 'రేమండ్స్ ఛైర్మన్ దంపతులకు విడాకులు.. అయినా పిల్లల కోసం పనిచేస్తాం'
ప్రముఖ టెక్స్ టైల్ కంపెనీ రేమండ్స్ ఛైర్మన్ గౌతం సింఘానియా దంపతులు విడిపోయారు. ఈ మేరకు గౌతం సింఘానియా సోమవారం ప్రకటించారు.
Diwali Accident : పండుగ పూట రోడ్డు ప్రమాదాలు.. తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలు
దీపావళి పండుగ పూట గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్లు అతివేగంగా కారు నడిపి రోడ్లపై భయాంభంత్రులకు గురి చేశారు.
Trinamool Congress Party : టీఎంసీ మహువా మోయిత్రాకు కొత్త బాధ్యతలు
తృణముల్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మహువా మోయిత్రాకు కొత్త బాధ్యతలు అప్పగించింది.
Nara Lokesh : వైసీపీ శ్రేణులపై నారా లోకేష్ సీరియస్.. ఫ్యాక్షనిస్టుల కంటే ఘోరంగా దాడులు చేస్తున్నారని మండిపాటు
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి వైసీపీ పార్టీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్మార్ట్ ఫోన్ ఆర్డర్ పెడితే మూడు సబ్బులు ఉన్న ప్యాకెట్ అందింది.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఆర్డర్ పెట్టిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. తాను ఆర్డర్ చేసిన ఫోన్ కు బదులుగా మూడు సబ్సులు ఉండటంతో బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
West Bengal : పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న హత్య రాజకీయాలు.. టీఎంసీ నేత సహా మరొకరి హత్య
పశ్చిమ బెంగాల్‌లో హత్య రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు టీఎంసీ నేత స్థానిక పంచాయతీ సభ్యుడు సైఫుద్దీన్ లష్కర్ సహా మరో వ్యక్తి హత్యకు గురయ్యారు.
Delhi: సత్యేందర్ జైన్‌పై అక్రమార్జన ఆరోపణలపై విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతిని కోరిన సీబీఐ
దోపిడీ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మంత్రి సత్యేందర్ జైన్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అనుమతి కోరింది.
Rajasthan: 'బీజేపీపై సీఎం గెహ్లాట్ సంచలన ఆరోపణలు.. ఉదయ్‌పూర్ టైలర్ కేసుతో కాషాయం పార్టీకి సంబంధం'
రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సంచలన ఆరోపణలు చేశారు.
Hyderabad Fire Accident:హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
హైదరాబాద్‌లోని బజార్‌ఘాట్, నాంపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని గోడౌన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందినట్లు డీసీపీ వెంకటేశ్వర్‌రావు సెంట్రల్ జోన్‌ను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ నివేదించింది.
Kcr : రెండో విడత ప్రచారానికి గులాబీ బాస్ రెడి.. షెడ్యూల్ ఇదే
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచారానికి రెడి అయ్యారు. 3 రోజుల షార్ట్ బ్రేక్ అనంతరం సోమవారం నుంచి ప్రజా ఆశీర్వాద సభలకు హాజరుకానున్నారు.
Agra: ఆగ్రా హోటల్‌లో మహిళపై సామూహిక అత్యాచారం.. ఐదుగురి అరెస్టు
ఆగ్రాలోని ఓ హోటల్‌లో ఓ మహిళపై బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
Air Pollution: దిల్లీలో దీపావళి కాలుష్యం.. గత 8 ఏళ్లలో ఈసారే ఉత్తమం, అయినా తీవ్రంగానే పొల్యూషన్
దిల్లీలో మరోసారి వాయు కాలుష్యం విజృంభిస్తోంది. ఈ మేరకు దీపావళి సందర్భంగా విపరీతంగా టాపాసులు కాల్చడంతో కాలుష్య స్థాయిలు మరోసారి పెరిగాయి.
Guvvala Balaraju: 'ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసమే'.. ఆస్పత్రి నుంచి గువ్వల బాలరాజు డిశ్చార్జ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
PM Modi: సైనికులు ఉన్నచోటే నాకు అయోధ్య: దీపావళి వేడుకల్లో ప్రధాని మోదీ
ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా దీపావళిని ప్రధాని నరేంద్ర మోదీ సైనికులతో ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం ఉదయం హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చాకు చేరుకున్న మోదీ.. సైనికులతో వేడుకలను జరుపుకున్నారు.
Uttarakhand tunnel: ఉత్తరాఖండ్‌లో కూలిన సొరంగం.. శిథిలాల కింద చిక్కుకున్న 40 కార్మికులు
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో ప్రమాదం జరిగింది.
Palvai Sravanthi: కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన పాల్వాయి స్రవంతి
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పాల్వాయి స్రవంతి ఆదివారం బీఆర్ఎస్‌లో చేరారు.
Uttarakhand UCC: దేశంలోనే తొలిసారిగా ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమలు
దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని అమలు చేయనున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది.
PM Modi: ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తాం : ప్రధాని మోదీ
ఎస్సీ వర్గీకరణపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసారు. త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
Vijayashanti: కాంగ్రెస్‌లోకి విజయశాంతి.. రేపు చేరిక
బీజేపీ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమె కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
Diwali Holiday: షాకింగ్ న్యూస్.. దీపావళి సెలవు రద్దు.. కారణం ఇదే
దీపావళి పండుగ నేపథ్యంలో సోమవారం(13వ తేదీ) తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
Palvai Sravanti: మునుగోడులో కాంగ్రెస్‌కు షాక్.. పాల్వాయి స్రవంతి రాజీనామా
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Delhi air quality: దిల్లీలో వర్షం తర్వాత.. కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత
దిల్లీ-ఎన్‌సీఆర్‌లో వర్షాల తరువాత గాలి నాణ్యత కాస్త మెరుగుపడింది. ప్రమాదకర స్థాయి వాయు కాలుష్యం, పొగమంచు నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.
Rajasthan rape: రాజస్థాన్‌లో ఘోరం.. 4ఏళ్ల దళిత బాలికపై సబ్-ఇన్‌స్పెక్టర్ అత్యాచారం
4-year-old raped in Rajasthan: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ప్రజల భద్రతను చూసుకోవాల్సిన ఓ పోలీస్ అధికారి కీచకుడయ్యాడు.
Modi Millet song: 'గ్రామీ' అవార్డు నామినేషన్స్‌కు ప్రధాని మోదీ మిల్లెట్ సాంగ్ ఎంపిక
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో సాగే 'అబండెన్స్ ఇన్ మిల్లెట్స్' అనే పాట 'బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్' కింద గ్రామీ అవార్డుకు ఎంపికైంది.
Karnataka: కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బీవై విజయేంద్ర
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కర్ణాటక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బిఎస్ యడియూరప్ప కుమారుడు విజయేంద్రను నియమించినట్లు ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ శుక్రవారం తెలిపారు.
IIT Bombay:ప్రొఫెసర్,స్పీకర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐఐటీ బాంబే విద్యార్థులు
క్యాంపస్ పరిధిలో వర్చువల్ లెక్చర్ సందర్భంగా ఓ ప్రొఫెసర్, గెస్ట్ స్పీకర్ పాలస్తీనా-హమాస్ ఉగ్రవాదులకు అనుకూలంగా మాట్లాడడంతో ఐఐటీ బాంబే విద్యార్థులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు.
Delhi Pollution : బేసి,సరి రూల్ వాయిదా.. రాజధానిలో మెరుగవుతున్న గాలి నాణ్యత
భారతదేశం రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం క్రమంగా అదుపులోకి వస్తోంది. ఈ మేరకు దిల్లీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Rahul Gandhi :'మోదీ వేసిన సూట్ మళ్లీ వేయడు..నాకు తెల్లని టీషర్టు చాలు'
మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రదాని మోదీపై విమర్శలు సంధించారు.
Etela Rajender : బీజేపీ గెలిస్తే నేనే సీఎం.. 30 మంది బీసీ నేతల ముందు మోదీ మాటిచ్చారు
తెలంగాణలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, హుజురాబాద్, గజ్వేల్ అసెంబ్లీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Supreme Court: బిల్లుల ఆమోదంలో గవర్నర్ జాప్యం.. కేంద్రం స్పందన కోరిన సుప్రీం
తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంలో జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు కేంద్రం స్పందన కోరింది.
Skill Case : చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ వాయిదా.. మరింత సమయం కోరిన ప్రభుత్వ లాయర్లు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ వాయిదా పడింది.ఈ మేరకు ఈనెల 15కి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.
Delhi: హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్/ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం,2002లోని నిబంధనల ప్రకారం న్యూదిల్లీలోని CMD, హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజాల్ ₹24.95 కోట్ల విలువైన మూడు ఆస్తులను అటాచ్ చేసింది.
Bihar Caste Survey: రిజర్వేషన్లు 75 శాతానికి పెంపు బిల్లుకు బీహార్ అసెంబ్లీ ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగాలు,విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను ప్రస్తుతమున్న 60%(కేంద్రం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% ఆదేశంతో సహా)నుండి 75%కి పెంచే బిల్లును బిహార్ అసెంబ్లీ గురువారం ఆమోదించిందని పిటిఐ నివేదించింది.
India-US 2+2 Dialogue: భారత్-అమెరికా 2+2 చర్చలు ప్రారంభం
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌తో సమావేశమయ్యారు.
Hyderabad: హైదరాబాద్లో ఘోరం.. కూతురును ప్రేమించాడని, తీవ్రంగా హింసించి చంపేశారు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో పరువు హత్య జరిగింది.
Mumbai: కారు బీభత్సం.. ముగ్గురు మృతి,ఆరుగురికి గాయాలు
ముంబైలోని టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న పలు వాహనాలను అతివేగంగా నడుపుతున్న కారు గురువారం రాత్రి ఢీకొట్టడంతో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించగా,ఆరుగురు గాయపడ్డారు.
Delhi Pollution: ఢిల్లీ గాలి నాణ్యతను మెరుగుపచిన రాత్రి వర్షం.. ఈరోజు మరింత వర్షం కురిసే అవకాశం
రోజుల తరబడి పొగమంచును చూసిన దిల్లీ వాసులు తాజాగా కురిసిన వర్షంతో సంతోషం వ్యక్తం చేశారు.