భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
రాజస్థాన్: దౌసాలో రైల్వే ట్రాక్‌పై బస్సు పడి.. నలుగురు మృతి, పలువురికి గాయాలు
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో సోమవారం ఉదయం బస్సు అదుపు తప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోవడంతో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
Chhattisgarh Congress Manifesto: రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్.. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివే
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌కు సంబంధించిన మేనిఫెస్టోను ఆదివారం కాంగ్రెస్ విడుదల చేసింది.
Women Soldiers Leave Benefits: మహిళా సైనికులకు మోదీ దీపావళీ కానుక.. సెలవు ప్రయోజనాలపై కీలక నిర్ణయం
దీపావళికి ముందే మహిళా సైనికులకు భారీ కానుక ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చారిత్రాత్మక నిర్ణయానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
SFJ బెదిరింపు తర్వాత.. ఎయిర్ ఇండియా విమానాలకు భద్రత పెంచాలని కెనడాను కోరిన భారత్
కెనడాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
Delhi Schools Closed: దిల్లీలో పీక్‌లో వాయి కాలుష్యం.. నవంబర్ 10 వరకు ప్రైమరీ స్కూళ్ల మూసివేత
దిల్లీలో వాయి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో దిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Sabitha Indra Reddy: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ ఆత్మహత్య
తెలంగాణ అసెంబ్లీ ఎన్నకల వేళ.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Alliances in Telangana election: తెలంగాణ ఎన్నికలలో మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరు? ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు మెజార్టీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. నామినేషన్లు కూడా ప్రారంభమైన నేపథ్యంలో పొత్తులు కూడా దాదాపు ఖరారయ్యాయి.
Navy helicopter crashes: కొచ్చిలో కుప్పకూలిన నేవీ హెలికాప్టర్.. ఒకరు మృతి
కొచ్చిలోని నావికా దళ ఎయిర్‌స్టేషన్‌లోని ఐఎన్‌ఎస్ గరుడ రన్‌వేపై చేతక్ హెలికాప్టర్ శనివారం కూలిపోయింది.
చంద్రబాబు నాయుడును పరామర్శించిన పవన్ కళ్యాణ్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
Free Ration Scheme: ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు కొనసాగిస్తాం: ప్రధాని మోదీ
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ.. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
Purendeswari: విజయసాయి రెడ్డి భూ దోపిడీకి పాల్పడుతున్నారు.. బెయిల్ రద్దు చేయండి: సీజేఐకి పురందేశ్వరి లేఖ
వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీజేఐకి లేఖ రాశారు.
Delhi AQI 500: దిల్లీలో తీవ్రంగా క్షీణించినట్లు గాలి నాణ్యత.. కాలుష్యం కట్టడికి ప్రత్యేక చర్యలు
దిల్లీలోని పలు ప్రాంతాల్లో శనివారం గాలి నాణ్యత దారుణంగా క్షీణించినట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపింది.
Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీపై డ్యాం సేప్టీ సంచలన నివేదిక.. మళ్లీ కొత్తగా కట్టాల్సిందేనట
తెలంగాణలోని ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజ్ కుంగిపోవటంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ (NDSA) సంచలన నివేదిక బహిర్గతం చేసింది.
DY CHANDRACHUD: తారీఖ్ పే తారీఖ్.. వరుస వాయిదాలపై ప్రధాన న్యాయమూర్తి అసహనం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అసహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో కేసులు వరుసగా వాయిదా పడటంతో వేగంగా పరిష్కరించే ఉద్దేశం నెరవేరదని ఆయన అభిప్రాయపడ్డారు.
BHU Students : విద్యార్థిని దుస్తులిప్పించిన ఘటనలో భగ్గుమన్న విద్యార్థి లోకం.. భద్రత కట్టుదిట్టం
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని ఐఐటీ-బీ.హెచ్.యూ విద్యార్థినిని దుస్తులు విప్పించిన ఘోర ఘటనపై విద్యార్థి లోకం భగ్గుమంది.
UttarPradesh: మధుర CMO క్యాంపస్ వద్ద క్లోరిన్ గ్యాస్ లీకేజ్
ఉత్తర్‌ప్రదేశ్ లోని మధురలోని చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) కార్యాలయ క్యాంపస్‌లో శుక్రవారం క్లోరిన్ గ్యాస్ లీకేజీకి సంబంధించిన సంఘటన జరిగింది.
Supreme Court : వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐకి నోటీసులు.. రఘురామ పిటిషన్‌పై సుప్రీం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులపై సుప్రీంకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
Delhi Pollution: పాఠశాలల మూసివేతపై నవంబర్ 6న నిర్ణయం
దేశ రాజధానిలో వాయు కాలుష్య స్థాయిలు పెరుగుతున్ననేపథ్యంలో, దిల్లీలోని అన్ని పాఠశాలలను రాబోయే రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు.
Raghav Chadha Suspension Case: రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ ఎంపీ క్షమాపణలు చెప్పాలి: కోర్టు
రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంకర్‌ను కలవాలని, సభలో ఆరోపించినందుకు క్షమాపణలు చెప్పాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దాను సుప్రీంకోర్టు శుక్రవారం కోరింది.
Journalist houses In Ap : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. కొనసాగుతున్న భేటీ
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ సమావేశమైంది. ఈ మేరకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.
Ys Sharmila :ఈసారి పోటీ చేయబోం.. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీల్చబోమన్న షర్మిల
వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయట్లేదని ప్రకటించారు.
Supreme Court : రిషికొండలో నిర్మాణాలపై సుప్రీం సంచలన తీర్పు.. ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని నిలదీత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో రుషికొండ ప్రాంతంలో ఏపీ సర్కార్ చేపట్టిన నిర్మాణాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది.
Ap Skill Development : స్కిల్ స్కామ్ కేసులో ట్విస్ట్.. ఆ 12మంది ఐఏఎస్ అధికారులపై సీఐడీకి ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ మేరకు 12 మంది ఐఏఎస్ అధికారులపై ఫిర్యాదు నమోదైంది.
Noida: రేవ్ పార్టీని ఛేదించిన నోయిడా పోలీసులు.. 5 మంది అరెస్ట్, ఎఫ్ఐఆర్ బిగ్ బాస్ విజేత
సెక్టార్ 49లో రేవ్ పార్టీకి సంబంధించి ఐదుగురు వ్యక్తులను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు.
రాజస్థాన్: జల్ జీవన్ మిషన్ లింక్ మనీ లాండరింగ్ కేసులో 25 చోట్ల దాడులు
జల్ జీవన్ మిషన్ కుంభకోణంపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం రాజస్థాన్‌లో ఎన్నికలకు వెళ్లే సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రాంగణంలో దాడులు నిర్వహించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Telangana Election : నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ..అక్కడ ఇంత మందే ఉండాలంట
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 పోరులో మరో కీలక ఘట్టానికి నేడు తెరలేవనుంది. ఈ మేరకు ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.
Kasani Gnaneshwar : ఇవాళ గూలాబీ గూటికి చేరనున్న కాసాని.. గోషామహల్ బరిలో మాజీ టీడీపీ చీఫ్
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా టీ.టీడీపీని బరిలో నిలపాలని భావించి భంగపడ్డ కాసాని జ్ఞానేశ్వర్, ఇప్పుడు అదే పార్టీలో చేరనున్నారు.
Delhi: గాలి నాణ్యత తీవ్రంగా మారడంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి.. 2 రోజులు పాఠశాలలు మూసివేత
దిల్లీలో శుక్రవారం ఉదయం 7 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 460 వద్ద నమోదవడంతో పొగమంచుకు గురైంది.
Arvind Kejriwal : మధ్యప్రదేశ్ ప్రచారంలో కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. ఫలితాల నాటికి జైల్లో ఉండొచ్చన్న సీఎం
మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో జరిగిన రోడ్ షోలో దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
BANARAS : బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఘోరం.. విద్యార్థిని దుస్తులు విప్పించిన ముగ్గురు దుండగులు
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఓ విద్యార్థినిపై తీవ్ర వేధింపులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు లైంగికంగా వేధించారు.
Apple : ఆపిల్ కంపెనీకి కేంద్రం నోటీసులు.. ఫోన్ హ్యాకింగ్ పై వివరణ ఇవ్వాలన్న ఐటీ శాఖ
అమెరికా దిగ్గజ సెల్ ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ కు కేంద్ర ప్రభుత్వం గురువారం నోటీసులు జారీ చేసింది.
Mahua Moitra : వ్యక్తిగత సంబంధమే ఈ రచ్చకు కారణం.. ఎథిక్స్ కమిటీ ముందు ఎంపీ మహువా మోయిత్రా
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా 'క్యాష్ ఫర్ క్వేరీ' కేసులో ఇవాళ పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు.
I.N.D.I.A కూటమి ఏర్పడింది కానీ... అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఎక్కువ ఆసక్తి చూపుతోంది: నితీశ్ కుమార్
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం మాట్లాడుతూ I.N.D.I.A బ్లాక్ ఏర్పడిందే కానీ దూకుడు కొనసాగించలేక పోతోందన్నారు.
Telangana Bjp : బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల.. DETAILS
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మూడో లిస్ట్ ప్రకటించింది. ఇప్పటికే తొలి జాబితాలో 35 మందికి చోటు కల్పించిన కమలం, మలి విడతలో ఒక్కరి పేరును ప్రకటించింది. తాజాగా మూడో జాబితాలో 35 మంది పేర్లను వెల్లడించింది.
Daughter in law: మామను సజీవంగా తగబెట్టేందుకు కోడలు ప్రయత్నం (వీడియో)
బెడ్ పై నిద్రిస్తున్న మామను సజీవంగా తగలబెట్టేందుకు కోడలు ప్రయత్నించింది.
Rajasthan: లంచం ఆరోపణలపై ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్
నావల్ కిషోర్ మీనా అనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారిని రాజస్థాన్ అవినీతి నిరోధక విభాగం(ACB)గురువారం అరెస్టు చేసింది.
Rajasthan: పేపర్ లీక్ కేసులో రాజస్థాన్ పీసీసీ చీఫ్ కుమారులకు సమన్లు
రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు పేపర్ లీక్ కేసులను ఎదుర్కోంటున్నారు. ఈ మేరకు తాజాగా ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా కుమారులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.
Supreme Court : ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు
భారతదేశంలోని రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చెల్లుబాటు పిటిషన్ పై సుప్రీం సంచలన వ్యాఖ్యలు చేసింది.
Karnataka: చిక్కబల్లాపూర్‌లో జికా వైరస్ నిర్ధారణ,ప్రభుత్వం హై అలర్ట్
కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో దోమల్లో ప్రాణాంతక జికా వైరస్‌ను గుర్తించిన తర్వాత, అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి కర్ణాటక ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
Mp Raghurama : మోదీజీ ఆ ఇద్దరు ఐపీఎస్‌లు నన్ను వేధించారు..చర్యలు తీసుకోండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.