భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Electoral bonds:రాజకీయ పార్టీల నిధుల గురించి తెలుసుకునే హక్కు పౌరులకు లేదు: కేంద్రం

రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీల నిధుల గురించి తెలుసుకునే హక్కు పౌరులకు లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.

Congress Crowdfunding: 2024 సార్వత్రిక ఎన్నికల నిధులకోసం 'క్రౌడ్ ఫండింగ్'పై కాంగ్రెస్ ఫోకస్ 

2024 సార్వత్రిక ఎన్నికల ముగింట కాంగ్రెస్ పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆ సవాళ్లలో నగదు కొరత ప్రధాన సమస్యల్లో ఒకటి.

ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే ఇంటిపై మరాఠా కోటా నిరసనకారులు నిప్పు 

మరాఠా కోటా సమస్యపై మళ్లీ హింస చెలరేగిన నేపథ్యంలో బీడ్ జిల్లాలో మహారాష్ట్ర ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే ఇంటిని ఆందోళనకారులు సోమవారం ధ్వంసం చేసి తగులబెట్టారు.

Kotha Prabhakar Reddy: దుబ్బాక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి

ఎన్నికల ప్రచారంలో ఉన్న దుబ్బాక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇవాళ హత్యయత్నం జరిగింది.

30 Oct 2023

తెలంగాణ

తెలంగాణలోని ఆ 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్: ఈసీ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని తగ్గించినట్లు పేర్కొంది.

జమ్ముకశ్మీర్‌: పుల్వామాలో యూపీకి చెందిన ఓ కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు

జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో సోమవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఉత్తర్‌ప్రదేశ్ కు చెందిన వలస కార్మికుడు గాయాలతో మరణించాడని అధికారులు తెలిపారు.

30 Oct 2023

కేరళ

కేరళ వరుస పేలుళ్లకు కారకుడైన మార్టిన్ ఎవరు? ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడో తెలుసుకుందాం 

కేరళలోని కొచ్చి పట్టణంలో కలమస్సేరిలో యెహోవాసాక్షుల క్రైస్తవ ప్రార్థనా సమావేశంలో జరిగిన వరుస పేలుళ్లతో దేశం ఉలిక్కిపడింది.

ఉత్తర్‌ప్రదేశ్: బుదౌన్‌లో బస్సు-వ్యాన్ ఢీ.. ఐదుగురు పాఠశాల విద్యార్థులు, డ్రైవర్ మృతి 

ఉత్తర్‌ప్రదేశ్ లోని బుదౌన్‌లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు, స్కూల్ వ్యాన్ డ్రైవర్ మృతి చెందారు.

Jaishankar: అందరినీ విడిపిస్తాం: ఖతార్‌లో మరణశిక్ష పడిన బాధిత కుటుంబాలతో జైశంకర్

గుఢచర్యం అభియోగాలతో ఖతార్‌లో 8మంది భారత మాజీ నావికాదళ సిబ్బందికి ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.

Jaishankar: ఉగ్రవాద అతిపెద్ద బాధిత దేశం భారత్.. తీవ్రవాదంపై కఠినంగానే ఉంటాం: జైశంకర్

భోపాల్‌లోని టౌన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉగ్రవాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Manish Sisodia:ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.

30 Oct 2023

దిల్లీ

బీఎస్ 3, బీఎస్ 4 వాహనాలను బ్యాన్ చేయాలి.. కేంద్రాన్ని కోరిన పర్యావరణ మంత్రి

దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా అవి తాత్కాలికంగానే మారుతున్నాయి.

Trains Cancelled: పలు రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు.. మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం 

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 14మంది మృతి చెందారు.

విజయనగరం రైలు ప్రమాదంలో 13కు చేరిన మృతులు.. హెల్ప్ లైన్ నంబర్లు ఇవే.. 

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. మృతుల్లో లోకో పైలెట్ కూడా ఉన్నారు. 50మందికి పైగా గాయపడినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.

Two Trains Collide: విజయనగరంలో రెండు రైళ్లు ఢీ.. ఆరుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి పలాస ఎక్స్‌ప్రెస్- రాయగడ ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడం వల్ల ఏ పార్టీ లాభం? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక్లలో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది. తాను ఎన్నికలపై దృష్టి పెట్టే పరిస్థితిలో లేనని, అందుకే పోటీకి దూరంగా ఉండాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు.

29 Oct 2023

కేరళ

కేరళ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ పోలీసుల ఎదుట లొంగిపోయిన వ్యక్తి 

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని కలమస్సేరిలో క్రైస్తవ ప్రార్థనా సమావేశంలో జరిగిన పేలుళ్లు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు.

29 Oct 2023

కేరళ

ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన మోదీ ప్రభుత్వంపై కేరళ సీఎం ఫైర్ 

హమాస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని నిలిపివేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ డిమాండ్ చేశారు.

29 Oct 2023

ముంబై

'ప్రీమియర్ పద్మి' టాక్సీకి బై.. బై.. ముంబైలో ఒక శకం ముగిసింది.. 6దశాబ్దాల బంధానికి తెర 

ముంబై.. ఈ పేరు వినగానే అందరికీ సాధాణరంగా గుర్తుకు వచ్చేది నలుపు, పసుపు రంగులో కనిపించే ట్యాక్సీలు. దాదాపు 60ఏళ్లుగా అవి ముంబైతో బలమైన బంధాన్ని పెనవేసుకున్నాయి.

Telangana TDP: టీడీపీ కీలక నిర్ణయం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ ఆదివారం నిర్ణయించింది.

Regional Passport Office: విజయవాడలో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు.. జనవరిలో ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడలో రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.

29 Oct 2023

కేరళ

Kerala blast: క్రిస్టియన్ ప్రార్థనా సమావేశంలో పేలుడు.. ఒకరు మృతి.. 20మంది గాయాలు

కేరళలోని కొచ్చిలో ఆదివారం ఉదయం బాంబు పేలుడు కలకలం సృష్టించింది.

29 Oct 2023

బిహార్

Bihar Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి మృతదేహం.. మేనల్లుడిపై అనుమానం 

బిహార్‌లోని నవాడా జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్ ఇంట్లో శనివారం 24 ఏళ్ల యువకుడి మృతదేహం కలకలం రేపుతోంది.

Mukesh Ambani: ముకేష్ అంబానీకి మరో బెదిరింపు.. రూ.200 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామంటూ మెయిల్ 

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీకి మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. గత రెండు రోజుల్లో ఇది రెండో బెదిరింపు కావడం గమనార్హం.

28 Oct 2023

అయోధ్య

అయోధ్య రామ మందిరం లోపల చిత్రాలను షేర్ చేసిన రామ జన్మభూమి ట్రస్ట్

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శనివారం అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరం లోపల నిర్మాణానికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది.

Priyanka Gandhi: గత మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం కేవలం 21 ఉద్యోగాలే ఇచ్చింది: ప్రియాంక గాంధీ 

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శనివారం విమర్శలు గుప్పించారు. దామోహ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడారు.

28 Oct 2023

గుజరాత్

Mass suicide in Gujarat: గుజరాత్‌లో ఘోరం.. ఒకే కుటంబంలో ఏడుగురు ఆత్మహత్య

గుజరాత్ సూరత్‌లో శనివారం ఘోరం జరిగింది. పాలన్‌పూర్ జకత్నాక్ రోడ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

వ్యాపారవేత్త దర్శన్‌కు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌‌లను నేనే ఇచ్చా: మహువా మోయిత్రా 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ నిషికాంత్ దూబే, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా మధ్య వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.

Mukesh Ambani: రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం: ముకేశ్ అంబానీకి బెదిరింపు 

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేష్ అంబానీకి ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు.

Badruddin Ajmal: 'అత్యాచారం, దోపిడీల్లో ముస్లింలు నంబర్ 1: అసోం నేత సంచలన వ్యాఖ్యలు 

ముస్లింల గురించి అసోంకు చెందిన ఓ ముస్లిం నేత సంచలన ప్రకటన చేశారు.

Telangana congress: కాంగ్రెస్ రెండో జాబితో 22మంది రెడ్లు, 8మంది బీసీలు

నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 45 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.

Assam: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన అస్సాం ప్రభుత్వం..  రెండో పెళ్ళికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి  

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ మతాలు అనుమతించినప్పటికీ రెండో పెళ్లికి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శుక్రవారం అన్నారు.

27 Oct 2023

తెలంగాణ

BJP : ఆశ్చర్యపర్చిన బీజేపీ రెండో జాబితా.. ఒకే ఒక్క నియోజకవర్గానికే పరిమితం

తెలంగాణ బీజేపీ తన రెండో జాబితా విడుదల చేసింది. కానీ కేవలం ఒకే ఒక్క నియోజకవర్గానికి అభ్యర్థి పేరును ఖరారు చేసింది.దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

కేంద్ర మాజీ మంత్రి బాబాన్‌రావ్ ధాక్నే కన్నుమూత

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేంద్ర మాజీ మంత్రి బాబాన్‌రావ్ ధాక్నే గురువారం రాత్రి కన్నుమూశారు.

Mahua Moitra: సమయం కోరుతున్న ఎంపీ మహువా మోయిత్రా.. వచ్చే నెలలోనే ఎథిక్స్ ప్యానెల్ కమిటీ ముందుకు

నగదుకు ప్రశ్న కేసులో పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రంలోని తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా లోక్‌సభ ఎథిక్స్ ప్యానెల్ కమిటీకి ఝలక్ ఇచ్చారు.

ఇండియా మొబైల్ కాంగ్రెస్: 5G తర్వాత, 6Gలో కూడా భారతదేశం ముందుండాలి: మోదీ 

6G టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలిచే దిశలో భారత్ పయనిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు.

27 Oct 2023

హర్యానా

Gangster Yogesh Kadyan: హరియానా గ్యాంగ్‌స్టర్ యోగేష్ కద్యన్ పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు

హర్యానాకు చెందిన 19 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ యోగేష్ కద్యన్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.

బీజేపీకి షాక్.. గులాబి గూటికి బిత్తిరి సత్తి, బీజేపీ నేత బి.మోహన్ రెడ్డి

తెలంగాణలో ఎలక్షన్ హీట్ కొనసాగుతోంది. ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది.

చంద్రబాబు సంచలన లేఖ.. తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని ఏసీబీ జడ్జికి లెటర్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు.

Mahua Moitra: మహువా మోయిత్రాకు బిగుస్తున్న ఉచ్చు.. ఆమె విదేశీ పర్యటనలపై ఆరా తీసే అవకాశం.. 

పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎంపీ మహువా మోయిత్రాకు ఉచ్చు బిగుస్తోంది.