భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Rahul Gandhi :తెలంగాణలో కాంగ్రెస్ గబ్బర్ షేర్.. ఇక కేసీఆర్ పతనం ఖాయం : రాహుల్ గాంధీ

ఇవి దొరల తెలంగాణకు ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.

20 Oct 2023

హత్య

Nithari Killings : జైలు నుంచి విడుదలైన మణిందర్ సింద్ పంధేర్.. నిఠారి వరుస హత్యల కేసులో విముక్తి

అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు మేరకు నిఠారి వరుస హత్యల కేసులో ప్రధాన నిందితుడు ఇవాళ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు.

BRS Symbol Issue: కారు పోలిన గుర్తులపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

20 Oct 2023

తెలంగాణ

Hyderabad : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దత్తన్న అలయ్-బలయ్.. ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడో తెలుసా

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్-బలయ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అలయ్- బలయ్ సమ్మేళనం ఛైర్ పర్సన్ బండారు విజయ లక్ష్మి వెల్లడించారు.

రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వ పునరుద్ధరణ పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు  

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

Telangana BJP: అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ పోటీ చేయడం లేదా? తెలంగాణలో బీజేపీ నయా పాలిటిక్స్!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.

Hyderabad: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. ఫార్ములా ఈ రేసింగ్‌కు మరోసారి ఆతిథ్యం

ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ-రేసింగ్‌కు మరోసారి హైదరాబాద్ వేదిక కానుంది.

 ప్రాంతీయ ర్యాపిడ్ రైలు సర్వీస్ 'నమో భారత్'ను ప్రారంభించిన ప్రధాని

ఉత్తర్‌ప్రదేశ్ లో భారతదేశపు మొట్టమొదటి సెమీ-హై స్పీడ్ ప్రాంతీయ రైలు సర్వీస్ 'నమో భారత్'ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు.

20 Oct 2023

బాపట్ల

Bapatla: బాపట్లలో చెలరేగిన మంటలు.. రూ. 400 కోట్లమేర ఆస్తినష్టం

బాపట్ల జిల్లాలోని ఓ వస్త్ర పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.

కరీంనగర్‌లో రాహుల్ గాంధీ.. పొత్తు, సీట్ల కేటాయింపుపై కోదండరామ్‌తో చర్చ

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని జన సమితి పార్టీ నిర్ణయించుకుంది.

త్వరలో కాశ్మీర్‌లో వందే భారత్ రైళ్లు: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

కాశ్మీర్ లోయలో త్వరలో వందేభారత్ రైళ్లను ప్రవేశపెడతామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు.

హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. పాలస్తీనా అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య భీకర పోరు 13 రోజులుగా కొనసాగుతూనే ఉంది.

పీఎంఓ హీరానందని సంతకం చేయమని బలవంతం చేసింది: మహువా మోయిత్రా

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా మీడియాలో బహిర్గతమైన వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ అఫిడవిట్‌ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

19 Oct 2023

తెలంగాణ

తెలంగాణ బీజేపీలో బీసీ సీఎం.. రేసులో ఈటెల, బండి సంజయ్

తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీని రంగంలోకి దించనుంది.

తెలంగాణ కాంగ్రెస్ మరో కీలక హామీ.. అధికారంలోకి వస్తే వెంటనే జనగణన చేస్తామన్న రాహుల్‌ గాంధీEmbed

తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీల జల్లు కురిపించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, అధికారంలోకి రాగానే కులాల వారీగా జనగణన చేస్తామని ప్రకటించారు.

RAPIDX Train : 'ర్యాపిడ్‌'ఎక్స్‌ రైళ్లు దూసుకొచ్చేస్తున్నాయి.. ఇవే వాటి ప్రత్యేకతలు

భారతదేశంలో మరో హైస్పీడ్‌ ప్రాంతీయ రైలు పట్టాలెక్కనుంది.ఈ మేరకు రంగం సిద్ధమైంది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా కేంద్రం మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.

Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ వెకేషన్ బెంచ్‌కు బదిలీ

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌‌ను ఇవాళ హైకోర్టు (High Court) విచారించింది.

ప్రియాంక గాంధీ కుటుంబ పాలనపై మాట్లాడటం విడ్డూరం : కల్వకుంట్ల కవిత

కుటుంబ పాలనపై ఇద్దరు మహిళా నేతలు పరస్పరం విమర్శించుకున్నారు. అందులో ఒకరు మాజీ ప్రధాని కూతురు, మరొకరు సీఎం కేసీఆర్ కుమార్తె.

సీఎం పదవిపై అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు.. నేను వదిలిపెట్టాలనుకున్నా కానీ అది నన్ను విడిచిపెట్టట్లేదు

ముఖ్యమంత్రి పీఠంపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం పోస్టును వదులుకోవాలని అనుకుంటున్నానని, అదే తనను విడిచిపెట్టట్లేదన్నారు.

తమిళనాడు: వైద్య కారణాలపై మంత్రి సెంథిల్ బాలాజీకి బెయిల్ నిరాకరించిన హైకోర్టు 

తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ తన బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించడంతో మనీలాండరింగ్ కేసులో బెయిల్ కోరుతూ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

AP Rains : బంగాళాఖాతంలో తుఫాన్.. ఇక ఏపీలో వానలే వానలు!

ఉక్కుపోత దెబ్బకు అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లటి వార్త అందింది. మళ్లీ ఏపీలో వర్షాలు ముంచెత్తనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Konda Surekha: కొండా సురేఖకు యాక్సిడెంట్.. కంటతడి పెట్టుకున్న కొండా మురళీ

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

Chandrababu: 'నాకు భద్రత లేదు' ఏసీబీ కోర్టులో చంద్రబాబు సంచలన కామెంట్స్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టైన విషయం తెలిసిందే.

19 Oct 2023

ఆర్మీ

Dhruv : ధ్రువ్ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలకు చెక్ పెట్టిన హెచ్ఏఎల్

భారతదేశం అధునాతన తేలికపాటి హెలికాప్టర్ (ALH) ధృవ్‌లో తలెత్తిన డిజైన్ లోపాన్ని విజయవంతంగా సరిదిద్దారు.

19 Oct 2023

గుజరాత్

కోర్టు ధిక్కారానికి పాల్పడిన నలుగురు పోలీసులకు గుజరాత్ హైకోర్టు 14 రోజుల జైలు శిక్ష

గత ఏడాది అక్టోబర్‌లో గుజరాత్ ఖేడా జిల్లాలోని ఉంధేలా వద్ద ముగ్గురు ముస్లింలను స్తంభానికి కట్టేసి బహిరంగంగా కొరడాలతో కొట్టినందుకు నలుగురు పోలీసులకు గుజరాత్ హైకోర్టు గురువారం 14 రోజుల జైలు శిక్షతో పాటు రూ. 2,000 జరిమానా విధించింది.

Karnataka Hicourt : డీకే శివకుమార్‌ కేసులో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు.. అక్రమాస్తుల కేసులోచుక్కెదురు 

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కి ఆ రాష్ట్ర హైకోర్టు ఝలక్ ఇచ్చింది.

దిల్లీలో తెలంగాణ బీజేపీ పెద్దల కీలక మంతనాలు.. ఇవాళ ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకాశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ఇవాళ ప్రకటించేందుకు బీజేపీ రెడి అయ్యింది. ఈ మేరకు తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డితో పాటు బీజేపీ అగ్రనేతలు దిల్లీకి పయనమయ్యారు.

Telangana Weather: వర్షాల్లేవు.. నవంబర్ మండనున్న వరకు ఎండలు 

తెలంగాణలో ఈసారి భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.

19 Oct 2023

కర్ణాటక

మళ్లీ వివాదంలో కర్ణాటక మంత్రి శివానంద్ పాటిల్.. వివాహ వేడుకలో నోట్ల వర్షం

కర్ణాటక చెరుగు సాగు శాఖ మంత్రి శివానంద పాటిల్ మళ్లీ వివాదంలో ఇరుక్కున్నారు.

పవార్‌కు బిశ్వశర్మ కౌంటర్.. హమాస్ తరఫున పోరాడేందుకు మీ కూతురిని గాజా పంపండి 

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యల అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కౌంటర్ ఇచ్చారు.

19 Oct 2023

అయోధ్య

Ayodhya: హనుమాన్‌గర్హి ఆలయ పూజారి దారుణ హత్య.. గొంతు కోసి చంపేసిన దుండగులు 

అయోధ్యలోని హనుమాన్‌గర్హి ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. 44ఏళ్ల పూజారి గురువారం రామజన్మభూమి ప్రాంగణంలోని హై-సెక్యూరిటీ జోన్‌లోని ఒక గదిలో గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

19 Oct 2023

బీజేపీ

త్రిపుర గవర్నర్ గా ఇంద్రసేనా రెడ్డి..తెలంగాణ బీజేపీ నుంచి ఎన్నో వ్యక్తో తెలుసా

త్రిపుర గవర్నర్ గా నల్లూ ఇంద్రసేనా రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.

Maharashtra: ఆన్‌లైన్ లో బెట్టింగ్ గేమ్ ఆడిన పూణే పోలీసు సస్పెండ్ 

ఆన్‌లైన్ గేమ్ డ్రీమ్11లో రూ.1.5 కోట్లు గెలుచుకుని మిలియనీర్‌గా మారిన పూణే పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.

మహారాష్ట్రలో 500 గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభించనున్న ప్రధాని  

బీజేపీ దివంగత నేత ప్రమోద్ మహాజన్ పేరిట 511 గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్రలో ప్రారంభించనున్నారు.

కేంద్రం ఉద్యోగులకు 4శాతం డీఏ.. గోధుమకు రూ.150 మద్దతు ధర పెంపు 

పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 సంవత్సరానికి గోధుమలతో సహా ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయించింది.

18 Oct 2023

బీజేపీ

పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ బీజేపీ నేతల భేటీ.. రెండు రోజుల్లో పొత్తుపై క్లారిటీ 

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ బుధవారం భేటీ అయ్యారు.

అదానీ బొగ్గు కుంభకోణం వల్లే విద్యుత్ ధరలు పెరిగాయ్: రాహుల్ గాంధీ విమర్శలు 

అదానీ గ్రూప్ బొగ్గు దిగుమతులను ఓవర్ ఇన్‌వాయిస్ చేసిందని, దీంతో విద్యుత్ ధరలు పెరిగాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు.

Bengaluru Fire Video: బెంగళూరు పబ్‌లో భారీ అగ్నిప్రమాదం 

బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలోని పబ్‌లో భవనంలోని నాల్గవ అంతస్తులో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు.

గాజా ఆస్పత్రిపై దాడిపై ప్రధాని మోదీ విచారం.. కారకులను వదిలిపెట్టొద్దని ట్వీట్ 

గాజాలోని అల్ అహ్లీ ఆస్పత్రిపై జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ దాడిపై సామాన్యుల చనిపోవడంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Dussehra holidays: ఏపీలో దసరా సెలవుల్లో కీలక మార్పులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా సెలవుల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దసరా సెలవులను మార్పులను చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.