
పవార్‌కు బిశ్వశర్మ కౌంటర్.. హమాస్ తరఫున పోరాడేందుకు మీ కూతురిని గాజా పంపండి
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యల అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కౌంటర్ ఇచ్చారు.
పవార్ తన కుమార్తె సుప్రియా సూలేని గాజాకు పంపించాలన్నారు. ఈ మేరకు హమాస్ తరఫున పోరాడేందుకు గాజాకు పంపిస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇజ్రాయెల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సంఘీభావం తెలిపిన తర్వాత శరద్ స్పందించారు. వారి యుద్ధం ప్రపంచ శాంతికే ముప్పుని, మాజీ భారత ప్రధానులంతా పాలస్తీనా పక్షాన నిలిచారని, మోదీ ఒక్కరే ఇజ్రాయెల్ వైపున్నారన్నారు.
నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, వాజ్‌పేయి పాలస్తీనాకు సాయం చేశారని పవార్ గుర్తు చేశారు. భూమి మొత్తం పాలస్తీనాదేనని ఇజ్రాయెల్ ఆక్రమించుకుందన్నారు. మరోవైపు అసలైన ఇజ్రాయెల్ పౌరులకు ఎన్‌సీపీ మద్ధతు తెలుపుతుందన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
శరద్ పవార్ కు కౌంటర్ ఇచ్చిన అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ
#WATCH | NCP (Sharad Pawar faction) MP Supriya Sule says, "I am surprised because Himanta Biswa Sarma has the same DNA as me, he is originally from Congress. He & I share the same Congress DNA...You know how the BJP is disrespectful towards women. But I had hopes from Himanta… pic.twitter.com/43QzKkU6Qu
— ANI (@ANI) October 19, 2023