భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్​ న్యూస్​.. ఎంత శాతం డీఏ పెరిగిందో తెలుసా

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.

RSS : మ‌ణిపూర్ హింస‌కు వాళ్లే కార‌ణమన్న మోహ‌న్ భ‌గ‌వ‌త్‌.. మీడియాను గుప్పెట పట్టారని ఫైర్

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్క్సిస్ట్ మేధావులు మీడియా, బోధ‌నా రంగాన్ని గుప్పెట బిగించారన్నారు.

Nara Bhuvaneshwari : బస్సు యాత్రకు సిద్ధమైన నారా భువనేశ్వరి.. నిజం గెలవాలి పేరిట బాధిత కుటుంబాల పరామర్శ  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో బస్సు యాత్రకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర ప్రారంభించనుంది.

CJI CHANDRACHUD : ఆ విషయంలో నా మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను

స్వలింగ వివాహాల అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ స్పందించారు. ఈ విషయంలో ఇప్పటికీ తన మాటకు కట్టుబడే ఉన్నానని ఆయన చెప్పారు.

I.N.D.I.A : ఇండియా కూటమి సీట్ల పంపకం ఇంకెప్పుడు.. ఇప్పటికే 53 రోజులు గడిచింది 

భారతదేశంలోని ప్రతిపక్ష రాజకీయ పార్టీల అలయెన్స్ ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు అంశంలో తీవ్ర జాప్యం చేస్తోంది.

Hamoon Cyclone : హమూన్ తుపాన్ కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

హమూన్ తుపాన్ తీవ్రరూపం దాల్చింది. దీంతో భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో దారుణం.. వైసీపీ కార్యకర్త ఘోర హత్య

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ హత్యా రాజకీయాలు పురివిప్పికున్నాయి. ఈ మేరకు ఒక్కసారిగా పల్నాడు జిల్లా ఉలిక్కిపడింది.

24 Oct 2023

ఒడిశా

నవీన్ పట్నాయక్ సహాయకుడు వీకే పాండియన్ కి ఒడిశా కేబినెట్ మంత్రి హోదా 

స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఒక రోజు తర్వాత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసిన VK పాండియన్ - ఒడిశా ప్రభుత్వంలో 5T (ట్రాన్స్‌ఫార్మేషనల్ ఇనిషియేటివ్స్) 'నబిన్ ఒడిశా' ఛైర్మన్‌గా నియమించారు.

24 Oct 2023

ఒడిశా

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కార్యదర్శి పదవీ విరమణ

ప్రస్తుతం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్న 2000 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్ సర్వీసు నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు.

రాముడు, కృష్ణుడిపై ప్రొఫెసర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. హిందూ సంఘాల ఫిర్యాదుతో కేసు నమోదు

యూపీలోని అలహాబాద్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రాముడు, కృష్ణుడిపై అభ్యంతరకరంగా మాట్లాడారు.దీంతో హిందూ అనుకూల సంస్థలు ఆయనపై మండిపడుతున్నాయి.

బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న హమూన్ తుఫాను ముప్పు.. ఉత్తరాంధ్ర పై ప్ర‌భావం

భారతదేశం రెండు తుఫానులను ఎదుర్కోనుంది. దీంతో అక్టోబర్ చివరి వారంలో తీవ్ర‌ ప్ర‌భావితమయ్యే ప్రమాదం ఉంది. బంగాళాఖాతంలో ఒకటి, అరేబియా సముద్రంలో మరోకటి ఏర్పడ్డాయి.

కేసీఆర్ తీరుపై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ గెలిస్తే అతనే సీఎం అంట 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

23 Oct 2023

దిల్లీ

దిల్లీ: AQI తగ్గినప్పుడు 'రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్'.. ప్రస్తుతానికి బేసి-సరి నియమం లేదు

దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత 'చాలా పేలవంగా' పడిపోవడంతో, ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అక్టోబర్ 26, గురువారం నుంచి 'రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్' ప్రచారం ప్రారంభమవుతుందని ప్రకటించారు.

23 Oct 2023

ముంబై

ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం.. భవనంలో మంటలు చెలరేగి ఇద్దరు మృతి 

ముంబైలోని కందివాలి ప్రాంతంలోని పవన్ ధామ్ వీణా సంతూర్ భవనం మొదటి అంతస్తులో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

23 Oct 2023

తెలంగాణ

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కేంద్రం సీరియస్.. ఆరుగురు నిపుణులతో కేంద్రం కమిటీ

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది.

TDP, Janasena : ఇవాళ టీడీపీ- జనసేన తొలి సమన్వయ కమిటీ 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు ఇవాళ ప్రతిపక్ష తెలుగుదేశం, విపక్ష జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం జరగనుంది.

Chattisgarh aap : నాలుగో జాబితా విడుదల.. 37 మందితో స్టార్ క్యాంపెయినర్లు

ఛత్తీస్‌గఢ్ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ 12 మందితో కూడిన నాల్గొ జాబితా విడుదల చేసింది. ఇదే సమయంలో 37 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా రిలీజ్ చేసింది.

తమిళనాడు: బీజేపీని వీడిన నటి గౌతమి తాడిమళ్ల 

ప్రముఖ నటి గౌతమి తాడిమళ్ల బీజేపీని వీడారు.తన ఆస్తులను దోచుకున్న వ్యక్తికి పార్టీ సీనియర్ సభ్యులు సహాయం చేస్తున్నారని ఆరోపించారు.

తవాంగ్‌లో ఆర్మీ సైనికులతో కలిసి దసరా వేడుకలను జరుపుకోనున్న రక్షణ మంత్రి 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లోని ఫార్వర్డ్ బేస్‌లో ఆర్మీ సైనికులతో కలిసి దసరా జరుపుకోనున్నట్లు భద్రతా వర్గాల సమాచారం.

22 Oct 2023

గుజరాత్

గుజరాత్: గర్బా ఆడుతూ 24గంటల్లో గుండెపోటుతో 10మంది మృతి 

గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. ఉత్సవాల సందర్భంగా నృత్యం గర్బా ఆడుతూ 24గంటల్లో కనీసం 10 మంది మరణించారు.

22 Oct 2023

తుపాను

దేశంలో జంట తుపాన్లు.. అరేబియాలో ఒకటి.. బంగాళాఖాతంలో మరొకటి.. 

కొద్ది రోజుల్లో దేశం అరుదైన జంట తుఫానులను చూసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.

22 Oct 2023

బీజేపీ

BJP: తెలంగాణలో తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ.. కేసీఆర్‌పై ఈటల పోటీ 

బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం 52 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది.

India humanitarian aid: గాజాకు మానవతా సాయం.. విమానంలో మెడికల్ కిట్లు, సహాయ సమాగ్రిని పంపిన భారత్ 

హమాస్ మిలిటెంట్లు-ఇజ్రాయెల్ సైన్యం యుద్ధం నేపథ్యంలో గాజా ప్రజలు అల్లాడిపోతున్నారు.

Raja Singh: తెలంగాణ ఎన్నికల వేళ.. రాజా సింగ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన బీజేపీ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది.

22 Oct 2023

భూకంపం

Earthquake: నేపాల్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. దిల్లీలో ప్రకంపనలు

నేపాల్‌లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రత నమోదైనట్లు నేపాల్ నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. నేపాల్‌లో భూకంపం సంభవించిన నేపథ్యంలో దిల్లీలో ప్రకంపనలు వచ్చాయి.

22 Oct 2023

తెలంగాణ

India TV-CNX Opinion Poll: తెలంగాణలో మూడోసారి అధికారం బీఆర్ఎస్‌దే.. ఒపీనియన్ పోల్ అంచనా 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ప్రధాన పార్టీలు అటు ప్రచారం, ఇటు అభ్యర్థులను ప్రకటించడంలో బిజీబిజీగా ఉన్నాయి.

మధ్యప్రదేశ్: 92మంది అభ్యర్థులతో బీజేపీ 5వ విడత జాబితా రిలీజ్.. సింధియా అత్తకు నో టికెట్

మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కుస్తీ పడుతున్నాయి.

21 Oct 2023

తెలంగాణ

తెలంగాణలోని 118 ఎమ్మెల్యేల్లో 72 మందిపై క్రిమినల్ కేసులు.. అత్యధికంగా బీఆర్ఎస్ సభ్యులపైనే.. 

ప్రజా ప్రతినిధుల నేర, ఆర్థిక, ఇతర నేపథ్య వివరాలను విశ్లేషించే ఏడీఆర్ శనివారం ఆసక్తికమైన నివేదికను విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ.. తెలంగాణ ఎమ్మెల్యే నేరాలపై కీలక విషయాలను వెల్లడించింది.

21 Oct 2023

బీజేపీ

BJP: 83 మంది అభ్యర్థులతో రాజస్థాన్‌‌లో రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ 

బీజేపీ శనివారం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీకి సంబంధించి కీలక అభ్యర్థులు ఉన్నారు.

రాజస్థాన్‌: అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. సీఎం గెహ్లాట్, పైలట్‌ పోటీ ఎక్కడంటే? 

రాజస్థాన్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ శనివారం 33 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది.

Swiss Woman: దిల్లీలో స్విట్జర్లాండ్‌ మహిళ దారుణ హత్య.. కాళ్లు, చేతులు కట్టేసి.. 

30 ఏళ్ల స్విస్ మహిళ హత్య కేసులో దిల్లీ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. పశ్చిమ దిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో స్విస్ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

21 Oct 2023

తెలంగాణ

Vote from Home: 'ఓటు ఫ్రమ్ హోమ్' అంటే ఏమిటి? దీనికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

21 Oct 2023

తుపాను

Cyclone Tej: అరేబియా సముద్రంలో అల్లకల్లోలం.. రేపు తీవ్ర తుపాను మారనున్న 'తేజ్' సైక్లోన్ 

ఆగ్నేయ, నైరుతి అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగండం అల్పపీడనంగా మారిందని, శనివారం తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

ఎయిర్‌పోర్టుల్లో ప్రార్థనా గది ఏర్పాటు కోరుతూ పిల్‌.. కొట్టేసిన గువహటి హైకోర్టు

అస్సాం గువహటిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో ప్రత్యేక ప్రార్థన గదిని ఏర్పాటు చేయాలని కోరుతూ పిల్ దాఖలైంది.

Telangana High court : షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గృహలక్ష్మి పథకంపై హైకోర్టు స్టే

గిరిజన ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకంపై హైకోర్టు విచారించింది.

చంద్రబాబుకు కాస్త ఉపశమనం.. ఇకపై రోజుకు 2సార్లు లీగల్ ములాఖత్ లు, ఆదేశాలు ఇచ్చిన ఏసీబీ కోర్టు 

టీడీపీ అధినేత చంద్రబాబుకు కాస్త ఊరట కలిగింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Janasena Cm : సీఎం పదవిపై పవణ్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..ఏమన్నారో తెలుసా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి.ఈ మేరకు ఏపీ సీఎం పదవిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు ముఖ్యమంత్రి పదవి వస్తే స్వీకరిస్తానన్నారు.

మాన్యువల్‌ స్కావెంజర్స్‌పై సుప్రీం సంచలన తీర్పు.. వారు మరణిస్తే రూ.30 లక్షల పరిహారం

మాన్యువల్‌ స్కావెంజర్స్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు మురుగు కాల్వలను శుభ్రం చేసే క్రమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది.

20 Oct 2023

ఆర్ బి ఐ

RBI: రూ.1000 నోటు రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ

కేంద్ర ప్రభుత్వం ఇటీవల అతిపెద్ద కరెన్సీ నోటు రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

మహువా మొయిత్రా కేసులో అనూహ్యం.. కేసు నుంచి తప్పుకున్న లాయర్, అక్టోబర్ 31న విచారణ 

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ నేత మహువా మొయిత్రా పరువునష్టం దావాపై దిల్లీ హైకోర్టు అక్టోబర్ 31న విచారణకు లిస్ట్ చేసింది.