టి. రాజాసింగ్: వార్తలు

22 Oct 2023

బీజేపీ

Raja Singh: తెలంగాణ ఎన్నికల వేళ.. రాజా సింగ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన బీజేపీ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది.

రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటును బీజేపీ త్వరలో ఉపసంహరించుకుంటుంది: కిషన్ రెడ్డి

బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ త్వరలో తిరిగి పార్టీలో చేరుతారని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డి తెలిపారు.

ఇద్దరు పిల్లలు ఉన్న వారికే ఓటు హక్కు; ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో జరిగిన శ్రీరామనవమి ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే రాజా‌సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అఫ్జల్‌గంజ్ పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ ) సెక్షన్ 153-ఏ, 506 కింద అభియోగాలు మోపారు.