Page Loader
ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం.. భవనంలో మంటలు చెలరేగి ఇద్దరు మృతి 
ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం.. భవనంలో మంటలు చెలరేగి ఇద్దరు మృతి

ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం.. భవనంలో మంటలు చెలరేగి ఇద్దరు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2023
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలోని కందివాలి ప్రాంతంలోని పవన్ ధామ్ వీణా సంతూర్ భవనం మొదటి అంతస్తులో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు.మృతులను గ్లోరీ వాల్‌ఫతి (43), జోసు జెమ్స్‌ రాబర్ట్‌ (8)గా గుర్తించారు. గాయపడిన ముగ్గురిని సమీప ఆసుపత్రిలో చేర్చారు.సమాచారం అందుకున్న వెంటనే 8 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.ఈ ఘటనపై అగ్నిమాపక అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పవన్ ధామ్ వీణా సంతూర్ భవనం మొదటి అంతస్తులో భారీ అగ్నిప్రమాదం