భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
1,600 కోట్ల మోసం కేసులో అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకుల ప్రాంగణాలపై ఈడీ దాడులు
అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకులకు సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద నమోదైన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాలు జాతీయ మీడియాకి తెలిపాయి.
అమృత్ కాల్‌ను విజయవంతం చేయాలి, ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో అమిత్ షా
హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని సర్దార్ వల్లాభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA)లో ఐపీఎస్ ప్రొబేషనర్ల 75వ బ్యాచ్ పాసింగ్-అవుట్ పరేడ్ జరిగింది.
ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు: అసోం సీఎం హిమంతకు ఈసీ నోటీసులు
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన 'అక్బర్' వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం గురువారం ఆయనకు నోటీసు జారీ చేసినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.
Mumbai: వడాలాలో దారుణం.. బ్యాగ్‌లో సగం కాలిన మహిళ మృతదేహం గుర్తింపు
ముంబై నగరంలోని వడాలా ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ సగం కాలిపోయిన మృతదేహాన్ని ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Jyotipriya Mallick: రేషన్ స్కామ్ కేసులో బెంగాల్ మంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ
ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి ఆరోపణలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ మంత్రి,తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత జ్యోతిప్రియ మల్లిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు చేసినట్లు ANI నివేదించింది.
జమ్ము కశ్మీర్: పాక్ కాల్పుల్లో గాయపడిన ఇద్దరు BSF జవాన్లు, పౌరులు
జమ్ముకశ్మీర్ లోని ఆర్నియా,సుచేత్‌ఘర్ సెక్టార్‌లలోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబి) వెంబడి ఐదు భారత పోస్టులపై గురువారం రాత్రి పాకిస్థాన్ రేంజర్లు అకారణంగా కాల్పులు జరపడంతో ఇద్దరు సరిహద్దు భద్రతా దళ సిబ్బంది,ఒక పౌరుడు గాయపడ్డారు.
Mahua Moitra: 'క్యాష్ ఫర్ క్వేరి' కేసులో మహువా మోయిత్రాకు సమన్లు.. 31న హాజరు కావాల్సిందే!
తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా పార్లమెంట్‌లో ప్రశ్నలు లేవనెత్తేందుకు డబ్బులు, ఖరీదైన గిఫ్టులను లంచంగా తీసుకున్న ఆరోపణలపై గురువారం ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది.
ఎన్నికల ముంగిట రాజస్థాన్ ప్రభుత్వానికి ఝలక్.. సీఎం కుమారుడికి ఈడీ సమన్లు
త్వరలోనే రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార పార్టీకి కేంద్ర ఎజెన్సీ షాకిచ్చింది.
హేమమాలినితో డ్యాన్స్ చేయించామన్న హోంమంత్రి.. రాష్ట్రంలో రేగిన రాజకీయ దుమారం
ప్రఖ్యాత నటీమణి, బీజేపీ నేత హేమమాలినిపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు కంటికి చికిత్స అవసరం.. అత్యవసర బెయిల్ కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కంటికి చికిత్స చేయాల్సి ఉన్నట్లు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
జమ్ముకశ్మీర్: పీడీపీ చీఫ్‌గా మళ్లీ ఎన్నికైన మెహబూబా ముఫ్తీ
జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మూడు సంవత్సరాల కాలానికి PDP అధ్యక్షురాలిగా మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Kuna Sriasailam Goud : కూన శ్రీశైలం మీద వివేకానంద దాడి.. పోలీసులకు ఫిర్యాదు
రంగారెడ్డి జిల్లా కుత్భుల్లాపూర్ పరిధిలో ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్ రసాభసాగా మారింది.
CPR To Snake : పాముకు సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన పోలీస్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ పోలీస్ పాముకు సీపీఆర్ చేశారు. చింద్వారా జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ అతుల్ శర్మ పచ్‌మర్హి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మరో బస్సు యాత్ర.. నేటి నుంచి వైసీపీ సామాజిక సాధికార యాత్ర
ఆంధ్రప్రదేశ్‌లో మరో బస్సు యాత్రకు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు నేటి నుంచి వైసీపీ సామాజిక సాధికార యాత్ర నిర్వహించనుంది.
Cash For Query : మహువా మోయిత్రా ప్రశ్నకు డబ్బు కేసులో నేడు లోక్‌సభ ప్యానెల్ విచారణ
తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ప్రశ్నకు డబ్బు కేసులో ఇవాళ లోక్‌సభ ప్యానెల్ విచారణ చేపట్టనుంది.
CANADA VISA: నేటి నుంచి కెనడాలో భారత వీసా సేవలు పున:ప్రారంభం.. ఏఏ కేటగిరీల్లో తెలుసా
కెనడాలో వీసా సేవలను పునరుద్ధరిస్తున్నట్లు కెనడా రాజధాని ఒట్టావాలోని భారత హైకమిషన్ కార్యాలయం ప్రకటన చేసింది.
రాజస్థాన్ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నివాసాల్లో దర్యాప్తు సంస్థ ఈడీ సోదాలు
రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా, స్వతంత్ర ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ హడ్లాకు సంబంధించిన ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తోందని విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి.
POLLUTION : దిల్లీలో డేంజర్ బెల్స్.. వాయుకాలుష్యంతో ఆస్పత్రి బాటలో దిల్లీ వాసులు
దిల్లీలో గత కొద్ది రోజులుగా తీవ్ర వాయు కాలుష్యం దేశ రాజధాని వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.ఈ క్రమంలోనే అక్టోబరు 25న వరుసగా మూడో రోజు దిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పతనమైంది.
కర్ణాటక మాజీ సీఎంకి జెడ్ కేటగిరీ, సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ
బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు కేంద్ర హోంశాఖ (ఎంహెచ్‌ఏ) జెడ్ కేటగిరీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) భద్రత కల్పించింది.
నేడు గోవాలో 37వ జాతీయ క్రీడలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం మహారాష్ట్ర, గోవా పర్యటనకు వెళ్లనున్నారు.
West Bengal: పశ్చిమ బెంగాల్ మంత్రి నివాసంలో ఈడీ దాడులు
రేషన్ పంపిణీలో అవినీతికి సంబంధించిన ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ మాజీ ఆహార మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం ఉదయం దాడులు ప్రారంభించింది.
కర్నాటక: చిక్కబల్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసుల మృతి
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో జరిగిన ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
చంద్రగిరిలో 'నిజం గెలవాలి' యాత్రను ప్రారంభించిన నారా భువనేశ్వరి
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం తిరుపతి జిల్లా నుంచి 'నిజం గెలవాలి' యాత్రను లాంఛనంగా ప్రారంభించారు.
కెనడా పౌరులకు భారత వీసాల జారీపై హైకమిషనర్ ఏం చెప్పారంటే?
కెనడా పౌరులకు భారత వీసాల జారీపై ఆ దేశంలోని హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డి.. బీఫాం అందజేసిన సీఎం కేసీఆర్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గం అభ్యర్థిగా వీ.సునీతా లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
దిల్లీకి పవన్ కళ్యాణ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన- బీజేపీ పొత్తుపై చర్చ
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యేందుకు దిల్లీ బయలుదేరారు.
Visakhapatnam money seize: వాషింగ్ మెషిన్లో 1.30 కోట్లు.. షాకైన పోలీసులు!
విశాఖపట్టణంలో రూ.1.30 కోట్ల హవాలా డబ్బును ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
NCERT: ఇక నుంచి పాఠ్యపుస్తకాల్లో 'ఇండియా' స్థానంలో 'భారత్'.. ఎన్‌సీఈఆర్‌టీ సిఫార్సు
అన్ని పాఠశాల పాఠ్యపుస్తకాల్లో 'ఇండియా' స్థానాన్ని 'భారత్' పేరుతో భర్తీ చేయాలనే ప్రతిపాదనను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
రాజస్థాన్‌లో దారుణం.. ట్రాక్టర్‌తో 8సార్లు తొక్కించి యువకుడి హత్య.. వీడియో వైరల్
భూ వివాదంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన హృదయ విదారక ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో వెలుగు చూసింది.
దిల్లీలో దయనీయంగా గాలి నాణ్యత.. లాక్‌డౌన్ దిశగా దేశ రాజధాని
దిల్లీలో గాలి నాణ్యతపై రోజురోజుకు దిగజారుతోంది. ఇప్పటికే దిల్లీలో గాలి నాణ్యత 302కు చేరుకోవడం గమనార్హం.
ఫరీదాబాద్‌లో దారుణ ఘటన.. గార్బా రాత్రి గొడవ జరిగి వ్యక్తి మరణం
దిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లోని రెసిడెన్షియల్ సొసైటీలో జరిగిన గర్బా కార్యక్రమంలో తన కుమార్తెను వేధించారని ఆరోపిస్తూ ఇద్దరు పొరుగువారితో గొడవపడి 52 ఏళ్ల వ్యక్తి మరణించడంతో విషాదం నెలకొంది.
Cyclone 'Hamoon': బంగ్లాదేశ్ తీరాన్ని తాకిన 'హమూన్' తుపాను
బంగాళాఖాతంలో ఏర్పడిన 'హమూన్' తుపాను బంగ్లాదేశ్ తీరాన్ని తాకింది. దీంతో ఈ తుపాను ప్రభావం బంగ్లాదేశ్ తీరంపై ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
Komatireddy Rajagopal: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి..
అసెంబ్లీ ఎన్నికల వేళ నల్గొండ జిల్లాలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు.
KURNOOL : దేవరగట్టులో రణరంగంగా మారిన కర్రల సమరం.. ముగ్గురు మృతి, 100 మందికిపైగా గాయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని దేవరగట్ట కర్రల సమరంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: పౌరుల మరణాలపై భద్రతా మండలిలో భారత్ తీవ్ర ఆందోళన
గత మూడు వారాలుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరమైన యుద్ధం నడుస్తోంది. యుద్ధం వల్ల సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో యుద్ధంలో పౌరుల ప్రాణ నష్టంపై భారత్ స్పందించింది.
Fresh attack on Mahua Moitra: మహువా మోయిత్రాపై బీజేపీ ఎంపీ తాజా దాడి
పార్లమెంట్‌లో అదానీ అంశంపై ప్రశ్నలను లేవనెత్తడానికి ఒక పారిశ్రామికవేత్త నుండి లంచం తీసుకున్నారనే ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) శాసనసభ్యురాలు మహువా మోయిత్రాపై బిజెపి ఎంపి నిషికాంత్ దూబే బుధవారం తాజాగా మరోసారి మాటల యుద్ధం ప్రారంభించారు.
Harish Rawat: కారు ప్రమాదం.. మాజీ సీఎం హరీష్ రావత్‌కు గాయాలు
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కారు మంగళవారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హరీష్ రావత్ ఛాతీకి గాయమైంది. అలాగే కారులో ఉన్న ఆయన అనుచరులు, సిబ్బందికి కూడా గాయపడ్డారు.
తమిళనాడు: ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు మృతి
తమిళనాడులోని చెంగల్‌పట్టులోని ఉరపాక్కం రైల్వే స్టేషన్‌లో మంగళవారం రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించిన ముగ్గురు చిన్నారులను రైలు ఢీకొనడంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.
దిల్లీ: సనాతన ధర్మాన్ని అవమానించిన వారి దిష్టిబొమ్మల తొలగింపు
దసరా అనేది హిందువుల పండుగ. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక.
ఏపీ అప్పులు ఎప్పటికీ తీర్చలేం.. ఆర్ధికస్ధితిపై కేంద్రాన్ని ఫోరెన్సిక్ ఆడిట్ కోరిన పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రాన్ని కోరారు.