Page Loader
రాజస్థాన్ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నివాసాల్లో దర్యాప్తు సంస్థ ఈడీ సోదాలు 
రాజస్థాన్ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నివాసాల్లో దర్యాప్తు సంస్థ ఈడీ సోదాలు

రాజస్థాన్ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నివాసాల్లో దర్యాప్తు సంస్థ ఈడీ సోదాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 26, 2023
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ దోతస్రా, స్వతంత్ర ఎమ్మెల్యే ఓం ప్రకాశ్‌ హడ్లాకు సంబంధించిన ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు నిర్వహిస్తోందని విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. ఈడీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, పేపర్ లీకేజీకి సంబంధించి దాడులు జరిగినట్లు సమాచారం. దోతస్రాపై దాడులు నిర్వహించడం ఇదే తొలిసారి. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం దోతస్రా,హడ్లా ఇద్దరూ వరుసగా సికార్‌లోని లక్ష్మణ్‌ఘర్,దౌసాలోని మహ్వా స్థానాల నుండి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజస్థాన్ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నివాసాల్లో దర్యాప్తు సంస్థ ఈడీ సోదాలు