భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
ఢిల్లీ ఐఐటీలో విషాదం.. ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
దేశ రాజధానిలో విషాదం చోటుచేసుకుంది. దిల్లీలోని ఐఐటీలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Rahul Gandhi : మేడిగడ్డను పరిశీలించిన రాహుల్‌గాంధీ.. బీఆర్ఎస్‌కు ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని ఆవేదన
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఈ మేరకు ఏరియల్ సర్వే నిర్వహించారు.
Delhi Excise Policy Case :నోటీసును వెంటనే వెనక్కి తీసుకోండి.. ఈడీకి అరవింద్ కేజ్రీవాల్ లేఖ
మద్యం పాలసీ కేసులో తనకు వచ్చిన సమన్లను వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లేఖ రాశారు.
IT Raids : హైదరాబాద్లో ఐటీ కలకలం.. పారిజాత సహా కాంగ్రెస్ నేతల ఇళ్లపై సోదాలు
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ హైదరాబాద్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు ప్రకంపణలు సృష్టిస్తున్నాయి.
Delhi: 2 బైక్‌లు ఢీకొన్న ఘటనలో డాక్యుమెంటరీ మేకర్ మృతి
దక్షిణ దిల్లీలోని పంచశీల్ ఎన్‌క్లేవ్ సమీపంలో రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొన్న ఘటనలో 30 ఏళ్ల డాక్యుమెంటరీ మేకర్ మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
Delhi: ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు
మనీలాండరింగ్ కేసులో దిల్లీ కేబినెట్ మంత్రి,ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత రాజ్ కుమార్ ఆనంద్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది.
Delhi liquor Policy: లిక్కర్ పాలసీ కేసులో ఈరోజు ఈడీ ఎదుట హాజరుకానున్న కేజ్రీవాల్.. అరెస్ట్ తప్పదా
ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకానున్నారు.
Mobile internet: మణిపూర్‌లో నవంబర్ 5 వరకు మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేదం
కొన్ని రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది.
Apple: ప్రతిపక్ష నేతల ఐఫోన్ల హ్యాకింగ్.. ఆపిల్ అధికారులకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమన్లు!
ప్రతిపక్ష నేతల ఆపిల్ ఐఫోన్ల హ్యాకింగ్ వివాదం దేశంలో చర్చనీయాశంగా మారింది.
Rakesh Reddy: బీజేపీకి మరో దెబ్బ.. కమలం పార్టీకి రాకేష్ రెడ్డి రాజీనామా
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత వివేక్ ఈ రోజు ఉదయం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Annaram Barrage: అన్నారం బ్యారేజీలో లీకేజీ.. భయాందోళనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలు
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కేఎల్‌ఐఎస్) కింద నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలోని పలు బ్లాకుల్లో స్తంభాలు పడిపోవడం, పగుళ్లు కనిపించడం మరచిపోకముందే.. తెలంగాణలో మరో బ్యారేజీలో లీకేజీలు ఏర్పడటం సంచలనంగా మారింది.
Maratha quota: మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని అఖిలపక్షం నిర్ణయించింది: సీఎం ఏక్‌నాథ్
మరాఠా రిజర్వేషన్లపై మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Talasani srinivas yadav: హైదరాబాద్ రాజకీయాల్లో 'తలసాని' హవా.. 3సార్లు మంత్రిగా, 5సార్లు ఎమ్మెల్యేగా.. ఆయన ప్రొఫైల్ ఇదే
తలసాని శ్రీనివాస్ యాదవ్.. తెలుగునాట ఈ పేరు సుపరిచితం.
Misappropriation of funds: గుజరాత్ పోలీసులకు సహకరించాలని తీస్తా సెతల్వాద్,ఆనంద్ ను ఆదేశించిన సుప్రీంకోర్టు
నిధుల దుర్వినియోగం ఆరోపణలపై దాఖలైన కేసుకు సంబంధించి గుజరాత్ పోలీసులకు సహకరించాలని ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్,ఆమె భర్త జావేద్ ఆనంద్‌లను సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది.
VivekVenkataswamy: బీజేపీకి దెబ్బ మీద దెబ్బ.. కమలం పార్టీకి వివేక్ రాజీనామా
తెలంగాణలో బీజేపీ దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
KCR Rajshyamala yagam: ఫాంహౌస్‌లో కేసీఆర్ రాజశ్యామలా యాగం.. మూడోసారి గెలుపు వరిస్తుందా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యాగం చేస్తున్నారు.
Mahua Moitra:ఎథిక్స్ ప్యానెల్ ముందు న్యాయవాదిని 'క్రాస్ ఎగ్జామిన్' చేయాలనుకుంటున్నా: మహువా మోయిత్రా
పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారన్న ఆరోపణల కేసులో నవంబర్ 2న తన విచారణ నిమిత్తం లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు హాజరవుతానని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా తెలిపారు.
Manipur Violence: మోరేకు మణిపూర్ పోలీసుల బృందం.. మెరుపుదాడిలో ముగ్గురు పోలీసులకు గాయాలు
మణిపూర్ పోలీసు బృందాలపై మంగళవారం సాయుధ వ్యక్తులు మెరుపుదాడి చేయడంతో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.
Commercial LPG cylinder: పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు!
గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్. 19 కిలోల కమెర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రేటు మరోసారి పెరిగింది.
150దేశాల్లోని ఆపిల్ ఫోన్లకు ఇలాంటి మేసేజ్‌లు వచ్చాయ్: ప్రతిపక్ష ఎంపీల ఫోన్ల హ్యాకింగ్‌పై స్పందించిన కేంద్రం
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, శశిథరూర్, శివసేన (యూబీటీ) ప్రియాంక చతుర్వేది, ఎఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ సహా పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు తమ ఫోన్‌లు ఆపిల్ ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని ఆరోపించిన విషయం తెలిసిందే.
Kotha Prabhakar Reddy: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో ఇద్దరు..?
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.
Chandrababu: 53 రోజుల తర్వాత బెయిల్‌పై చంద్రబాబు విడుదల
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 53 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు.
Maharastra: మరాఠాలకు కుంబీ సర్టిఫికెట్లు మంజూరు చేసేందుకు నివేదికను ఆమోదించిన మహారాష్ట్ర ప్రభుత్వం
కుంబీ కుల ధృవీకరణ పత్రాల కోసం మరాఠా కమ్యూనిటీ దీర్ఘకాల డిమాండ్‌పై చర్యను ప్రారంభించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
Manipur: మణిపూర్‌లో పోలీసు అధికారిని కాల్చి చంపిన మిలిటెంట్లు.. ఖండించిన సీఎం బీరేన్ సింగ్
మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. మోరేలో మంగళవారం మిలిటెంట్ల జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి మరణించారు.
బీఆర్ఎస్‌లో చేరిన నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి.. ఆహ్వానించిన కేసీఆర్
ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, పి.జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Apple : 'మా ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి'.. అలెర్ట్ నోటిఫికేషన్లు పంపిన యాపిల్
తమ ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని ఇండియా కూటమి, ఎంఐఎం ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు.
Noida: పెంపుడు కుక్కను లిఫ్ట్‌లో తీసుకెళ్లడంపై గొడవ.. మహిళ చెంపపై కొట్టిన రిటైర్డ్ ఐఏఎస్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో పెంపుడు కుక్కల విషయంలో వివాదాలు జరగడం పరిపాటిగా మారింది. తాజాగా కుక్క విషయంలో మరో వివాదం చెలరేగింది.
నేడు తెలంగాణకు ప్రియాంక గాంధీ.. రేపు రాహల్ రాక.. ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం
తెలంగాణలో దసరా తర్వాత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు స్పీడు పెంచాయి.
Supreme Court On pollution: వాయుకాలుష్యం అరికట్టడానికి తీసుకున్న చర్యలపై అఫిడవిట్‌లు దాఖలు చెయ్యండి.. 5 రాష్ట్రాలను కోరిన సుప్రీం
వాయు కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలను తెలుపుతూ అఫిడవిట్లు దాఖలు చేయాలని పంజాబ్,దిల్లీ,హర్యానా,యూపీ,రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
Kerala blasts:కేరళ పేలుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రిపై కేసు
కేరళ వరుస పేలుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది.
ముకేష్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్.. రూ.400 కోట్లు డిమాండ్ చేసిన దుండగులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్ వచ్చింది. గత 4రోజుల్లో ముకేష్ అంబానీకి ఇది మూడో మెయిల్ బెదిరింపు కావడం గమనార్హం.
నేటి నుంచి మరాఠాలకు కుంబీ సర్టిఫికెట్లు.. సమయం కావాలన్న మహా సీఎం షిండే
మహారాష్ట్రలో మరాఠాల నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది.
Kerala Blast Bomb: కేరళ బ్లాస్ట్ కేసులో బాంబుల తయారీకి కేవలం Rs. 3,000 ఖర్చు
కేరళలో ఆదివారం జరిగిన ప్రార్థనా సమావేశంలో వరుస పేలుళ్ల ప్రధాన నిందితుడు ఇంటర్నెట్ నుంచి బాంబు తయారీ నేర్చుకున్నట్లు పేర్కొన్నాడు.
Data Leak: 81.5 కోట్ల మంది భారతీయుల డేటా లీక్.. దేశంలో ఇదే అతిపెద్ద చౌర్యం
భారతదేశంలోనే అతిపెద్ద డేటా చౌర్యం ఘటన వెలుగులోకి వచ్చింది. డార్క్ వెబ్‌లో దాదాపు 81.5కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ 'రిసెక్యూరిటీ' నివేదిక పేర్కొంది.
Chandrababu Naidu: చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కు ఊరట లభించింది.
Tamilnadu: బిల్లులను క్లియర్ చేయడం లేదంటూ గవర్నర్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లిన స్టాలిన్ ప్రభుత్వం
తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చేసిన అభ్యర్థనలో, రాష్ట్ర అసెంబ్లీ పంపుతున్న బిల్లులు, ఉత్తర్వులను గవర్నర్ సకాలంలో ఆమోదించడం లేదని పేర్కొంది.
Kejriwal Summoned: మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసిన ఈడీ
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)సమన్లు జారీ చేసింది.
NOTA: 'నోటా' అంటే ఏమిటి? ఎప్పుడు అమల్లోకి వచ్చింది? నోటాకు ఎక్కు ఓట్లు వస్తే ఎన్నికలు రద్దవుతాయా?
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చకపోయినట్లయితే.. వారి పట్ల మీ వ్యతిరేకతను తెలియజేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం 'నోటా (NOTA)' ఆప్షన్ తీసుకొచ్చింది.
SAS Survey: తెలంగాణలో సీట్లు తగ్గినా.. మూడోసారి బీఆర్ఎస్‌దే విజయం.. 'ఆత్మ సాక్షి' సర్వే వెల్లడి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపై ప్రధాన రాజకీయ పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఇప్పటికే మెజార్టీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించి.. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదంటే, తమదనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది.