భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

08 Nov 2023

మణిపూర్

Manipur: మణిపూర్‌లో మెయిటీ విద్యార్థుల అపహరణ కేసులో ఇద్దరు అరెస్టు 

మణిపూర్‌లో ఇద్దరు మైతీ కమ్యూనిటీ విద్యార్థులను అపహరించిన కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

Supreme Court : బాణాసంచాపై నిషేధం విధించలేమన్న సుప్రీంకోర్టు

టపాకుల వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ నుంచి షర్మిళను బహిష్కరిస్తున్నాం : గట్టు రామచంద్రరావు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పై సొంత నాయకులే తిరుగుబాటు ప్రారంభించారు.

CIC : సీఐసీ ఎంపికలో నన్ను గాలికి విసిరేశారు.. రాష్ట్రపతికి అధిర్ రంజన్ లేఖ

భారత ప్రధాన సమాచార కమిషనర్ హీరాలాల్ సమారియా ఎంపికపై కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.

07 Nov 2023

బిహార్

Bihar Caste Survey: సర్వే విడుదల తర్వాత 50% పరిమితి నుండి 65% కుల కోటాను ప్రతిపాదించిన నితీష్ కుమార్ 

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం రాష్ట్రంలో కుల రిజర్వేషన్లను 65%కి పొడిగించాలని ప్రతిపాదించారు.

07 Nov 2023

అమరావతి

Chandrababu : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఊరట.. అప్పటి వరకు అరెస్ట్ చేయకూడదన్న హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఊరట కలిగించింది.

Polling Update: మిజోరంలో 52.73శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 44.55 శాతం పోలింగ్‌ నమోదు

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతోంది.

శత్రువులకు కూడా పురందేశ్వరి లాంటి కూతురు పుట్టకూడదు : విజయసాయిరెడ్డి

వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మధ్య కొంతకాలంగా మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే.

07 Nov 2023

బిహార్

Bihar Caste Survey: బిహార్ కుల గణన లెక్కలు అసెంబ్లీకి తెలిపిన నితీష్ కుమార్  

బిహార్ కులాల సర్వే ప్రకారం, రాష్ట్రంలోని 34.1% కుటుంబాలు, నెలకు రూ. 6,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారని నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీకి తెలిపింది.

Teetar Singh : 50ఏళ్లలో 20సార్లు ఓడిపోయారు..అయినా సరే మళ్లీ పోటీకి రెడి 

రాజస్థాన్ ఎన్నికల బరిలో మరోసారి తీతర్ సింగ్ నిలవనున్నారు. 78 ఏళ్ల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGS కార్యకర్త తీతర్ సింగ్ నవంబర్ 25న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

Chandrababu : చంద్రబాబుకు కంటి ఆపరేషన్ పూర్తి.. ఇంటికి బయల్దేరిన తెలుగుదేశం అధినేత

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కంటి ఆపరేషన్ పూర్తి అయ్యింది. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగింది.

PM MODI HYDERABAD : ఇవాళ హైదరాబాద్కు ప్రధాని మోదీ.. ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ బహిరంగ సభ 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీ స్టేడియంలో జరగనున్న బీజేపీ బీసీల ఆత్మగౌరవ సభకు హాజరుకానున్నారు.

Supreme court :కర్రలు తగులబెట్టడంపై పంజాబ్‌ను నిలదీసిన  సుప్రీంకోర్టు   

పండుగల సీజన్‌లో పటాకులు కాల్చే అంశంపై గతంలో ఇచ్చిన ఆదేశాలను అనుసరించాలని రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాలను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.

07 Nov 2023

బీజేపీ

BJP : నాలుగో జాబితా విడుదల.. ఈసారి చోటు దక్కించుకున్న మహిళా ఎవరో తెలుసా

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నాలుగో జాబితా విడుదలైంది. ఈ మేరకు 12 అసెంబ్లీ స్థానాలకు పేర్లు ఖరారయ్యాయి. ఈ క్రమంలోనే జాబితాను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ రిలీజ్ చేశారు.

07 Nov 2023

దిల్లీ

Delhi Pollution: కాలుష్య కోరల్లోనే దిల్లీ..స్వల్పంగా మెరుగుపడ్డ AQI, అయినా ప్రమాదకరంగానే..

దిల్లీలో వాయు కాలుష్యం కోరలు చాస్తోంది. మంగళవారం కాస్త గాలి నాణ్యత మెరుగుపడినప్పటికీ రాజధాని ప్రాంతంలోని చాలా ఏరియాల్లో ఇంకా తీవ్రత కొనసాగుతోంది.

07 Nov 2023

బిహార్

Bihar : బిహార్ అసెంబ్లీని ముట్టడించిన అంగన్‌వాడీలు .. నీటి ఫిరంగులను ప్రయోగించిన పోలీసులు

బిహార్‌ అసెంబ్లీ ముంగిట ఆ రాష్ట్ర అంగన్‌వాడీలు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏకంగా విధాన సభ ముందే నిరసనకు దిగారు.

MIZORAM : బీజేపీతో పొత్తు ఉండదన్న మిజోరం సీఎం జోరంతంగా.. పూర్తి మెజారిటీ వస్తుందని ధీమా

మిజోరం ఎన్నికలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మిజో నేషనల్ ఫ్రంట్ ప్రెసిడెంట్ జోరంతంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Priyanka Gandhi: ర్యాలీలో ప్రియాంక గాంధీకి పువ్వులు లేకుండా పుష్పగుచ్ఛం (వీడియో)

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సోమవారం ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి స్వాగతం పలికే సందర్భంలో పార్టీ నాయకుడు ఒకరు ఆమెకు ఖాళీ బొకే అందించారు.

Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆ కంపెనీ డైరెక్టర్‎కు బెయిల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్‌మెంట్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.

07 Nov 2023

కర్ణాటక

Karnataka: కర్ణాటక మాజీ స్పీకర్ డీబీ చంద్రగౌడ కన్నుమూత 

కర్ణాటక శాసనసభ మాజీ స్పీకర్ దారదహళ్లి బైరేగౌడ చంద్రేగౌడ ఈరోజు తెల్లవారుజామున చిక్కమగళూరు జిల్లా ముదిగెరె తాలూకా దారదహళ్లిలోని తన నివాసంలో కన్నుమూసినట్లు కర్ణాటక డీఐపీఆర్ తెలిపారు.

Assembly Elections 2023: ఛత్తీస్‌గఢ్‌,మిజోరంలలో పోలింగ్ ప్రారంభం 

ఛత్తీస్‌గఢ్,మిజోరాంలలో ఈ రోజు(మంగళవారం)ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ పోలింగ్ 20 స్థానాల్లో 25 మంది మహిళలు సహా 223 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనుంది.

Chhattisgarh Election: ఛత్తీస్‌గఢ్‌లోపేలుడు.. ఎన్నికల విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ కు గాయాలు 

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మంగళవారం రాష్ట్రంలో పోలింగ్ ప్రారంభమైన వెంటనే నక్సల్స్ పెట్టిన ఐఈడీ పేలడం వల్ల ఎన్నికల విధుల్లో ఉన్న సిఆర్‌పిఎఫ్ జవాన్ గాయపడ్డారు.

06 Nov 2023

తెలంగాణ

BJP : ప్రచార కర్తల లిస్టులో చోటు దక్కని విజయశాంతి.. పార్టీ మారే యోచన?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ లిస్టును ప్రకటించింది.

Jaswant Singh Gajjan Majra: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అరెస్టు.. బహిరంగ సభలో నుంచి తీసుకెళ్లిన ఈడీ

పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఎమ్మెల్యే జశ్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాను ఈడీ సోమవారం అరెస్టు చేసింది.

06 Nov 2023

దిల్లీ

Delhi Odd-Even : దిల్లీలో కాలుష్యం కోరలు.. 'సరి-బేసి' విధానం ఎప్పట్నుంచి అమలు చేయనున్నారంటే..

దిల్లీలో కాలుష్యం కోరలు చాస్తోంది. ఈ మేరకు దాన్ని నియంత్రించేందుకు దిల్లీ సర్కారు చర్యలు చేపట్టింది.

Ys Sharmila : దొంగకు ఓట్లేయకండన్న వైఎస్ షర్మిల.. ఇంతకీ ఎవరా దొంగ

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

06 Nov 2023

దిల్లీ

Heeralal Samaria : సీఐసీగా హీరాలాల్ సమారియా ప్రమాణ స్వీకారం.. ఈ పదవి చేపట్టిన తొలి దళిత వ్యక్తిగా రికార్డ్ 

కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (CIC)గా హీరాలాల్ సమరియా‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.

Strong Tremors in Delhi : దిల్లీలో మరోసారి భూప్రకంపనలు..భయాందోళనలో ప్రజలు 

దిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా ఉత్తర భారతదేశం ఒక్కసారిగా షేక్ అయ్యింది. సోమవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది.

Cash For Query : మహువా మోయిత్రాకు ఉచ్చు..రేపు నివేదికను స్వీకరించనున్న ప్యానెల్ 

తృణముల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ, మహువా మోయిత్రాకు ఉచ్చు బిగుస్తోంది. ఈ మేరకు ప్రశ్నకు నగదు కేసులో మంగళవారం, లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ప్యానెల్ డ్రాఫ్ట్ నివేదికను స్వీకరించనుంది. అనంతరం సదరు ఎంపీపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Diwali Holiday in Andhra Pradesh: దీపావళి సెలవు మారింది.. ఈసారి వరుసగా 3 రోజుల హాలీడేస్..!

ఆంధ్రప్రదేశ్ లో దీపావళి పండుగ సెలవులో మార్పు చేశారు.

Mukesh Ambani : ముకేశ్ అంబానీకి తెలంగాణ,గుజరాతీ యువకుల బ్లాక్ మెయిల్స్.. ఎందుకో తెలుసా

రిలయెన్స్ గ్రూప్ అధిపతి, ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీకి వరుస బెదిరింపు మెయిల్స్ రావడం వ్యాపార వర్గాల్లో కలకలం రేగింది.

Supreme court: బిల్లుల క్లియరింగ్‌లో జాప్యంపై సుప్రీంకోర్టు సీరియస్.. గవర్నర్ చర్య తీసుకోవాలి

ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌లు కోర్టు వద్దకు రాకముందే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది.

CM KCR : సీఎం కేసీఆర్‌కు తప్పిన పెను ప్రమాదం.. సాంకేతిక లోపంతో హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్ 

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పెను ముప్పు తప్పింది. ఈ మేరకు సాంకేతిక లోపంతో హెలికాఫ్టర్ అత్యవసర ల్యాండింగ్ అయ్యింది.

Prathima Murder case: కర్ణాటక ప్రభుత్వ అధికారి ప్రతిమ హత్య కేసులో.. డ్రైవర్‌ అరెస్ట్‌ 

బెంగళూరులోని సుబ్రమణ్యపోరా ప్రాంతంలో తన ఇంట్లో శవమై కనిపించిన కర్ణాటక ప్రభుత్వ అధికారి ప్రతిమను హత్యను పోలీసులు ఛేదించారు.

 Rashmika : ఏఐతో రష్మిక మార్ఫింగ్‌ వీడియో సంచలన వైరల్‌..కఠిన చర్యలకు అమితాబ్‌ డిమాండ్

దక్షిణాది సినీపరిశ్రమలో మోస్ట్ ఫాలోవర్స్ ఉన్న యంగ్ హిరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు.తాజాగా ఈ నటీమణి చిక్కుల్లో పడ్డారు.

Delhi Air pollution: కేజ్రీవాల్ ఆధ్వర్యంలో వాయు కాలుష్య సంక్షోభంపై  ఉన్నత స్థాయి సమావేశం  ఏర్పాటు  

దిల్లీ నగరంలో తీవ్రమవుతున్న వాయు కాలుష్య సంక్షోభంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు మధ్యావాయు కాలుష్య సంక్షోభంపై 12:00 గంటలకు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

06 Nov 2023

కర్ణాటక

Karnataka : కర్ణాటకలో ఘోరం.. హత్యకు గురైన అధికారిణి.. దిగ్భ్రాంతిలో సహోద్యోగులు

కర్ణాటకలోని ప్రభుత్వ మైనింగ్ అధికారణి ప్రతిమ దారుణ హత్యకు గురయ్యారు. ఈ మేరకు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగింది.

Mahadev app case: బీజేపీ నా పరువు తీసేందుకు ప్రయత్నిస్తోంది: భూపేష్ బఘేల్

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన శుభమ్ సోనీ చేసిన వాదనలను అనుసరించి,ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై విరుచుకుపడ్డారు.

06 Nov 2023

దిల్లీ

Air Pollution : దిల్లీలో మోగుతున్న డేంజర్ బెల్స్.. నేడు బంగ్లా, శ్రీలంక మ్యాచ్

భారతదేశం రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ లెవెల్స్ దాటనున్నాయి. ఈ మేరకు జాతీయ రాజధాని పరిధిలో హై అలెర్ట్ నెలకొంది.

Rajasthan Elections 2023: ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే 

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు,కాంగ్రెస్ ఎమ్మెల్యే గిర్రాజ్ మలింగ ఆదివారం జైపూర్‌లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.