భూపేష్ బఘేల్: వార్తలు

27 Jan 2024

బిహార్

Bihar Politics: నితీశ్ ఉదంతం వేళ.. బిహార్‌ కాంగ్రెస్ సీనియర్ అబ్జర్వర్‌గా భూపేష్ బఘేల్ నియామకం

ప్రతిపక్ష ఇండియా కూటమిని బిహార్ సీఎం నితీశ్ కుమార్ వీడుతున్నట్లు వార్తలు వస్తున్న వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది.

Mahadev App Case: మహాదేవ్ యాప్ కేసులో భూపేష్ బఘేల్‌కు భారీ ఊరట 

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు భారీ ఊరట లభించింది.

Mahadev app case: బీజేపీ నా పరువు తీసేందుకు ప్రయత్నిస్తోంది: భూపేష్ బఘేల్

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన శుభమ్ సోనీ చేసిన వాదనలను అనుసరించి,ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై విరుచుకుపడ్డారు.

Free Ration Scheme: ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు కొనసాగిస్తాం: ప్రధాని మోదీ 

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ.. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.