NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / BJP : ప్రచార కర్తల లిస్టులో చోటు దక్కని విజయశాంతి.. పార్టీ మారే యోచన?
    తదుపరి వార్తా కథనం
    BJP : ప్రచార కర్తల లిస్టులో చోటు దక్కని విజయశాంతి.. పార్టీ మారే యోచన?
    బీజేపీ ప్రచారకర్తల లిస్టులో విజయశాంతి లేదు

    BJP : ప్రచార కర్తల లిస్టులో చోటు దక్కని విజయశాంతి.. పార్టీ మారే యోచన?

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 06, 2023
    05:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ లిస్టును ప్రకటించింది.

    అయితే 40 మందితో కూడిన ఈ జాబితాలో తెలంగాణ నుంచి స్టార్ క్యాంపెయినర్ గా పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి పేరు లేకపోవడం గమనార్హం.

    ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖుల పేర్లు ఉన్నాయి.

    ఇదే సమయంలో జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి పేర్లు ఉన్నప్పటికీ ఇందులో రాములమ్మ పేరు లేకపోవడం రాజకీయంగా చర్చ జరుగుతోంది. దీంతో ఆమె పార్టీ మారే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

    మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేరు ఉండటం కొసమెరుపు.

    details

    40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్లు వీరే

    నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, యడ్యూరప్ప,యోగి ఆదిత్యనాథ్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, పురుషోత్తం రూపాలా, అర్జున్ ముండా, భూపేంద్ర యాదవ్, సాధ్వి నిరంజన్ జ్యోతి, ఎల్ మురుగన్, ప్రకాశ్ జవదేకర్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్, మురళీధర రావు, పురందేశ్వరి,రవికిషన్, గరికపాటి రామ్మోహన్ రావు ఉన్నారు.

    ఇక తెలంగాణ నుంచి డాక్టర్ లక్ష్మణ్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ, ఈటల, బాపురావు,రాజాసింగ్, కొండా, బూర నర్సయ్య, ప్రేమేందర్ రెడ్డి, పొంగులేటి, జితేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, టి.కృష్ణ ప్రసాద్ తదితరలున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    తెలంగాణ

    పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ బీజేపీ నేతల భేటీ.. రెండు రోజుల్లో పొత్తుపై క్లారిటీ  బీజేపీ
    Telangana Weather: వర్షాల్లేవు.. నవంబర్ మండనున్న వరకు ఎండలు  భారత వాతావరణ శాఖ
    దిల్లీలో తెలంగాణ బీజేపీ పెద్దల కీలక మంతనాలు.. ఇవాళ ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకాశం కిషన్ రెడ్డి
    Konda Surekha: కొండా సురేఖకు యాక్సిడెంట్.. కంటతడి పెట్టుకున్న కొండా మురళీ కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025