తదుపరి వార్తా కథనం

BJP : నాలుగో జాబితా విడుదల.. ఈసారి చోటు దక్కించుకున్న మహిళా ఎవరో తెలుసా
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Nov 07, 2023
12:28 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నాలుగో జాబితా విడుదలైంది. ఈ మేరకు 12 అసెంబ్లీ స్థానాలకు పేర్లు ఖరారయ్యాయి. ఈ క్రమంలోనే జాబితాను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ రిలీజ్ చేశారు. చెన్నూరు - దుర్గం అశోక్, ఎల్లారెడ్డి - సుభాష్ రెడ్డి, వేములవాడ - తుల ఉమ, హుస్నాబాద్ - శ్రీరామ్ చక్రవర్తి, సిద్దిపేట - శ్రీకాంత్ రెడ్డి, వికారాబాద్ - నవీన్, కొడంగల్ - బంటు రమేశ్ కుమార్, గద్వాల- బోయ శివ మిర్యాలగూడ - సాధినేని శ్రీనివాస్ మునుగోడు - చలమల్ల కృష్ణారెడ్డి నకిరేకల్ (ఎస్సీ) - ఎస్. మొగులయ్య ములుగు(ఎస్టీ) - అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ పేర్లను ఖరారు చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీజేపీ నాలుగో జాబితా విడుదల
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేయనున్న బిజెపి అభ్యర్థుల నాలుగవ జాబితా.#TelanganaWithBJP pic.twitter.com/jSzjPqkgvZ
— BJP Telangana (@BJP4Telangana) November 7, 2023