భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Telangana elections 2023:తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. ఇవాళ ఎవరెవరు నామినేషన్ వేశారంటే
తెలంగాణలో ఎన్నికల సమరం జోరందుకుంది.ఈ క్రమంలోనే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులంతా పెద్ద ఎత్తున ఇవాళ నామపత్రాలను దాఖలు చేశారు.
Mahua Moitra : మహువా మోయిత్రాకు షాక్.. నివేదికను ఆమోదించిన ఎథిక్స్ ప్యానెల్ కమిటీ
టీఎంసీ లోక్‌సభ ఎంపీ మహువా మోయిత్రాకు పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ షాక్ ఇచ్చింది. ఈ మేరకు ఆమెపై తయారు చేసిన నివేదిక ఆమోదం పొందింది.
Tdp-Janasena: టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ.. సమన్వయ భేటీలో కీలక నిర్ణయాలివే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు తెలుగుదేశం - జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
PM Modi : బీజేపీ అగ్రనేత, గురువు అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ
మాజీ ఉప ప్రధాన మంత్రి, మాజీ బీజేపీ అధ్యక్షుడు లాల్ కృష్ణ అద్వానీ 96వ ఏటలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అద్వానీ నివాసానికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Minister KTR: కేటీఆర్‌కు తప్పిన ఘోర ప్రమాదం.. ప్రచార రథంపై నుంచి కిందపడ్డ మంత్రి
నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఈ మేరకు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు.
Delhi Pollution: కాలుష్య నియంత్రణ చర్యల తనిఖీకి గ్రౌండ్ లెవెల్లో ఢిల్లీ మంత్రులు
దేశ రాజధానిలో వాయు కాలుష్య నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేసేందుకు దిల్లీ ప్రభుత్వ మంత్రులందరూ గ్రౌండ్ లెవెల్లో పని చేస్తారని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ గురువారం తెలిపారు.
Hyderabad : ఇబ్రహీంపట్నంలో హై-టెన్షన్.. రాళ్లు రువ్వుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు
హైదరాబాద్ శివారు నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పరస్పరం ఎదురుపడటంతో రాజకీయంగా భగ్గుమన్నారు.
Bihar: ఓబీసీ కోటాను 65 శాతానికి పెంచే బిల్లును ఆమోదించిన బీహార్ అసెంబ్లీ
బిహార్ లోని ప్రభుత్వ ఉద్యోగాలు,విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుదల కోరుతూ రూపొందించిన రిజర్వేషన్ సవరణ బిల్లు ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందింది.
Tesla : భారత్‌లోకి టెస్లా.. పీయూష్ గోయల్‌తో మస్క్ భేటీ ఎప్పుడో తెలుసా
భారతదేశంలోకి ప్రవేశించేందుకు టెస్లా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. తాజాగా భారత్ దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.
Supreme Court: క్రిమినల్ కేసులున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు సుప్రీం షాక్.. ఎన్నికల్లో పోటీపై కీలక ఆదేశాలు
భారతదేశంలోని క్రిమినల్ కేసులున్న ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈ మేరకు అలాంటి వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడంపై సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Supreme Court: ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల విచారణకు ప్రత్యేక బెంచ్‌లు.. హై కోర్టులకు సుప్రీం కీలక ఆదేశాలు
చట్టసభలు,పార్లమెంటు సభ్యులపై క్రిమినల్ కేసుల పరిష్కారాన్ని సుప్రీంకోర్టు గురువారం వేగవంతం చేసింది.
Chandrababu Skill Scam Case: చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. 30 వరకు అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు
సుప్రీం కోర్టులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్వల్ప ఊరట లభించింది.
Tamilnadu: తమిళనాడులో భారీ వర్షాలు.. 5 జిల్లాల్లో మూతపడిన పాఠశాలలు
తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో కోయంబత్తూరు, తిరుప్పూర్, మధురై, తేని, దినిడిగల్, నీలగిరిలోని కొన్ని తాలూకాలు సహా ఐదు జిల్లాలు గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించాయి.
Manipur: మణిపూర్‌లో బుల్లెట్ గాయాలతో రెండు మృతదేహాలు లభ్యం
మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాలలో బుల్లెట్ గాయాలతో ఒక మహిళతో సహా రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు.
Mahua Moitra: మోయిత్రా బహిష్కరణకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సిఫార్సు.. శీతాకాల సమావేశాల్లో సభ ముందుకు
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లోక్‌సభ ఎంపీ మహువా మోయిత్రా ఉద్వాసనకు రంగం సిద్ధమవుతోంది.
Chandrababu: 'కమ్మ సామాజికవర్గానికి మద్ధతు లేఖ నకిలీదే.. చంద్రబాబుపై దుష్ప్రచారం జరుగుతోంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో కులాల కుమ్ములాటలు మరోసారి పురివిప్పుకుంటున్నాయి.
Gurugram: ఢిల్లీ-జైపూర్ హైవేపై స్లీపర్ బస్సులో మంటలు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
ఉత్తర్‌ప్రదేశ్ లోని గురుగ్రామ్,హమీర్‌పూర్ మధ్య నడిచే బస్సులో బుధవారం సాయంత్రం ఝర్సా గ్రామ సమీపంలో దిల్లీ-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై మంటలు చెలరేగడంతో ఒక మహిళ, ఒక బాలిక మరణించగా,13 మందికి గాయాలైనట్లు గుర్గావ్ పోలీసులు తెలిపారు.
Delhi AirPollution: 'తీవ్రంగానే' ఢిల్లీ గాలి ; నవంబర్ 20-21 తేదీల్లో కృత్రిమ వర్షం కురిసే అవకాశం
దిల్లీలో మొత్తం గాలి నాణ్యత గురువారం ఉదయం 'తీవ్ర' కేటగిరీలోనే కొనసాగింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం, నగరం మొత్తం గాలి నాణ్యత సూచిక (AQI) ఉదయం 6 గంటలకు 421 వద్ద నమోదైంది.
JammuKashmir: షోపియాన్ ఎన్ కౌంటర్ లో ఉగ్రవాది హతం.. రామ్‌గఢ్‌లో పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ కి గాయాలు
జమ్ముకశ్మీర్ లోని షోపియాన్‌లో గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమైనట్లు సమాచారం.
Flight: విమానంలో నిద్రపోతున్న మహిళ పట్ల 52 ఏళ్ల వ్యక్తి అసభ్య ప్రవర్తన.. అరెస్టు చేసిన పోలీసులు
విమాన ప్రయాణాల సందర్భంలో మహిళలపై ఇటీవల లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి.
Rekha Nayak : కేసీఆర్, కేటీఆర్ పై రేఖా నాయక్ తీవ్ర వ్యాఖ్యలు.. ఉట్నూర్ కాంగ్రెస్ సభలో రాజకీయ దుమారం
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్ వేదికగా రాజకీయ వేడి రాజుకుంది.
AP CID: అలాంటి పోస్టులు పెడితే ఉరుకోం.. ఏపీ సీఐడీ హెచ్చరికలు
సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఏపీ సీఐడీ హెచ్చరించింది.
పశ్చిమ బెంగాల్‌లో దారుణం.. చెట్టుకు వేలాడుతూ కనిపించిన బీజేపీ నేత శుభదీప్ మిశ్రా
పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఈ మేరకు బంకురా చెట్టుకు వేలాడుతూ కనిపించిన బీజేపీ నేత శుభదీప్ మిశ్రా మృతదేహం రాష్ట్రంలో కలకలం రేపింది.
KTR: బీఆర్ఎస్ సరికొత్త వ్యూహాం.. టాలీవుడ్ హీరోలను ఇంటర్వ్యూ చేయనున్న కేటీఆర్
తెలంగాణ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తుతోంది.
Delhi pollution: యాప్ ఆధారిత క్యాబ్‌ల ప్రవేశాన్ని నిషేదించిన ఢిల్లీ
సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఇతర రాష్ట్రాల్లో నమోదు చేసుకున్న యాప్ ఆధారిత క్యాబ్‌ల ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
Telangana elections: 6 సార్ల ఎమ్మెల్యే గడ్డిగారి గడ్డెన్న తెలుసా, ఎన్నికల్లో ఓటేస్తూనే తుదిశ్వాస విడిచారు
భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో రాజకీయ నాయకులంటే చదవు లేకపోయినా, పెద్ద పెద్ద బారిస్టర్ విద్యలు చదవకపోయినా రాజకీయాల్లో రాణించేవారు.
Human Trafficking : తెలంగాణ సహా 10రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. మయన్మార్ పౌరుడు అరెస్ట్
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది.
Hyderabad: హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. ఇకపై అలాంటి పనులు నిషేధం!
ఒకప్పుడు పుట్టిన రోజు వేడుకలు ఇంటి సభ్యులతో కలిసి ఇంట్లో సంతోషంగా జరుపుకునేవారు.
Delhi Air pollution: దిల్లీలో అతితీవ్ర వాయు కాలుష్యం.. పాఠశాలలకు ముందస్తు సెలవుల ప్రకటన వివరాలు ఇవే
దిల్లీలో విపరీత వాయు కాలుష్యం నేపథ్యంలో ప్రభుత్వం అన్ని పాఠశాలలకు డిసెంబర్ శీతాకాల సెలవులను బుధవారం రీషెడ్యూల్ చేసింది.
Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఓటరుతో పాటు పోతే మీకు ఇంకుపడుద్ది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
#teenmarmallanna : కాంగ్రెస్ గూటికి చేరిన తీన్మార్ మల్లన్న.. ఠాక్రే సమక్షంలో కండువా కప్పుకున్న జర్నలిస్ట్
తెలంగాణలో ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్s తీర్థం పుచ్చుకున్నారు.
#Telangana: తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పోలీసుల సోదాలు.. సీఎం కేసీఆరే బచ్చా, నువ్వెంత అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి
తెలంగాణలో హై-ఓల్టేజీ రాజకీయం నడుస్తోంది.ప్రధాన ప్రతిపక్షంగా ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ నేతలపై పోలీసులు, ఐటీ అధికారులు రైడ్లు చేస్తున్నారు.
#YsJagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు షాక్.. తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఈ మేరకు అక్రమాస్తుల కేసులో జగన్‌కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
Telangana,Ap Rains: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వానలే వానలు.. ఎన్ని రోజులో తెలుసా
తెలుగు రాష్ట్రాలకు భారతీయ వాతావరణ కేంద్రం కూల్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రానున్న 4 రోజుల పాటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురవనున్నాయి.
Telangana Hung : తెలంగాణలో హంగ్ వస్తే ఏం జరుగనుందో తెలుసా.. ఎవరెవరూ చేతులు కలుపుతారంటే..
తెలంగాణలో రాజకీయాలు వేడి రాజుకున్నాయి.ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచార శంఖారాన్ని పూరించాయి. ఈసారి హంగ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Bihar: మహిళల విద్యపై చేసిన వ్యాఖ్యలపై నితీష్ కుమార్ క్షమాపణలు
బిహార్ అసెంబ్లీలో మహిళా విద్యపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు.
Kerala: వాయనాడ్‌లో కేరళ పోలీసు కమాండో బృందాల కాల్పులు.. పట్టుబడిన ఇద్దరు అనుమానిత మావోయిస్టులు
వాయనాడ్‌లో కేరళ పోలీసు థండర్‌బోల్ట్స్ స్పెషల్ ఫోర్స్ టీమ్, మావోయిస్టుల మధ్య మంగళవారం రాత్రి ఎన్‌కౌంటర్ జరిగినట్లు పిటిఐ వర్గాలు తెలిపాయి.
Delhi Pollution : డేంజర్ 'జోన్'లోకి దిల్లీ.. 'తీవ్రమైన' కేటగిరిలో గాలి నాణ్యత
దేశ రాజధాని దిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ మేరకు మంగళవారం పేలవమైన కేటగిరిలో ఉన్న AQI, బుధవారం (Severe) కేటగిరిలోకి పతనమైంది.
తెలంగాణ:వికాస్‌రావుకు టికెట్ ఇవ్వలేదని.. బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
బీజేపీ నేత,కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్‌రావు తనయుడు వికాస్‌రావుకు వేములవాడ టికెట్ ఇవ్వలేదని కార్యకర్త ఒకరు బీజేపీ కార్యాలయం ఎదుట నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు.
Nagpur: 'టీ' ఆలస్యం అయ్యిందని.. శస్త్రచికిత్సను మధ్యలోనే వదిలేసిన వైద్యుడు
నాగపూర్ లోని ఒక వైద్యుడు టీ తీసుకురాలేదని స్టెరిలైజేషన్ సర్జరీ (వేసెక్టమీ)ని మధ్యలోనే వదిలేశాడు.