NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / #teenmarmallanna : కాంగ్రెస్‍ గూటికి చేరిన తీన్మార్ మల్లన్న.. ఠాక్రే సమక్షంలో కండువా కప్పుకున్న జర్నలిస్ట్
    తదుపరి వార్తా కథనం
    #teenmarmallanna : కాంగ్రెస్‍ గూటికి చేరిన తీన్మార్ మల్లన్న.. ఠాక్రే సమక్షంలో కండువా కప్పుకున్న జర్నలిస్ట్
    కాంగ్రెస్‍ గూటికి తీన్మార్ మల్లన్న..ఠాక్రే సమక్షంలో కండువా కప్పుకున్న జర్నలిస్ట్

    #teenmarmallanna : కాంగ్రెస్‍ గూటికి చేరిన తీన్మార్ మల్లన్న.. ఠాక్రే సమక్షంలో కండువా కప్పుకున్న జర్నలిస్ట్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 08, 2023
    02:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్s తీర్థం పుచ్చుకున్నారు.

    ఈ మేరకు ఏఐసీసీ ఇంఛార్జ్ మానిక్ రావ్ ఠాక్రే సమక్షంలో టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మల్లన్నకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

    చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ విధానాలపై నిత్యం పోరాటం చేస్తూ వస్తున్నారు.

    గతంలో హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో మల్లన్న పోటీ చేశారు. తర్వాత ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.

    అనంతరం ఆయనపై పలు కేసులు నమోదు అయ్యాయి. దీంతో జైలు జీవితం గడపాల్సి వచ్చింది. తీన్మార్ మల్లన్నకు టిక్కెట్ వస్తుందని భావించినా రాజకీయ కారణాలతో ఆయనకు టిక్కెట్ దక్కలేదు.

    details

    మేడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డిని ఓడిస్తానన్న మల్లన్న, కాంగ్రెస్ పక్షానా నిలిచారు

    తీన్మార్ మల్లన్న ప్రముఖ న్యూస్ ఛానల్ లోని తీన్మార్ కార్యక్రమంతో ప్రజాదారణ పొందారు. తర్వాత క్యూ న్యూస్ అనే యూట్యూబ్ ఛానెల్ స్థాపించి మరింత జనాదరణ సొంతం చేసుకున్నారు.

    గత కొంతకాలంగా మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్న వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. ఇప్పుడు ఆ ప్రచారాన్ని నిజం చేశారు మల్లన్న.

    గతంలో మల్లన్న బీజేపీలో చేరినా ఎక్కువ రోజులు ఆ పార్టీలో మన్నలేకపోయారు. ఈ మేరకు ఆ పార్టీకి రాజీనామా చేశారు.

    మరోవైపు మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని, మంత్రి మల్లారెడ్డిని ఓడిస్తానన్న మల్లన్న, తాజాగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. కాంగ్రెస్ మేడ్చల్ అభ్యర్థిగా తోటకూర వజ్రేష్ యాదవ్ ను పార్టీ ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    తెలంగాణ

    తాజా

    Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం సుప్రీంకోర్టు
    Surya : హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన సూర్య 46.. త్రివిక్రమ్, జీవీ ప్రకాష్ హాజరు సూర్య
    Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య.. ఓలా
    Yusuf Pathan : కేంద్రాన్ని త‌ప్పుప‌ట్టిన తృణ‌మూల్ కాంగ్రెస్‌.. దౌత్య బృందం నుంచి తప్పుకున్న యూసుఫ్ ప‌ఠాన్  తృణమూల్ కాంగ్రెస్‌

    కాంగ్రెస్

    మైనంపల్లికి కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్.. ఎల్లుండి హస్తం గూటికి మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెలంగాణ
    ఒకవైపు గాంధీ, మరోవైపు గాడ్సే: బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు  రాహుల్ గాంధీ
    పంజాబ్‌: డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టుపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు  పంజాబ్
    కేసీఆర్ ఎన్డీఏలో చేరుతానన్నారు.. నేను ఒప్పుకోలేదు: నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ

    తెలంగాణ

    Telangana High court : షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గృహలక్ష్మి పథకంపై హైకోర్టు స్టే హైకోర్టు
    Vote from Home: 'ఓటు ఫ్రమ్ హోమ్' అంటే ఏమిటి? దీనికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?  అసెంబ్లీ ఎన్నికలు
    తెలంగాణలోని 118 ఎమ్మెల్యేల్లో 72 మందిపై క్రిమినల్ కేసులు.. అత్యధికంగా బీఆర్ఎస్ సభ్యులపైనే..  అసెంబ్లీ ఎన్నికలు
    India TV-CNX Opinion Poll: తెలంగాణలో మూడోసారి అధికారం బీఆర్ఎస్‌దే.. ఒపీనియన్ పోల్ అంచనా  పోలింగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025