భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Uttarkashi tunnel: నార్వే, థాయ్‌లాండ్ నుండి సహాయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సొరంగంలో చిక్కుకున్న 40మంది కార్మికులను రక్షించే ఆపరేషన్ గురువారం ఐదవ రోజుకు చేరుకోవడంతో,అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Hyderabad Real Estate : రియల్ ఎస్టేట్ కంపెనీలకు షాక్.. ఎన్ని సంస్థలకు నోటీసులు ఇచ్చారో తెలుసా
తెలంగాణలో రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ మేరకు 13 రియల్ ఎస్టేట్ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
Assam: అస్సాం మంత్రికి బెదిరింపు.. పోలీసుల అదుపులో వ్యక్తి
సోషల్ మీడియాలో అస్సాం మంత్రి అతుల్ బోరాను బెదిరించినందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ గురువారం తెలిపారని న్యూస్ ఏజెన్సీ పిటిఐ నివేదించింది.
Rahul Gandhi : మహమ్మద్ షమీకి రాహుల్ బాసట..కంగ్రాట్యూలేషన్స్ చెప్పిన కాంగ్రెస్ అగ్రనేత
ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా పేసర్ మహమ్మద్ షమీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందించారు.
Vijaya Shanthi : 'రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి విజయశాంతి.. ఈసారి కాంగ్రెస్ సర్కారు వచ్చేనా'
తెలంగాణ స్టార్ సినీ పొలిటికల్ లీడర్ విజయశాంతి బుధవారం బీజేపీకి గుడ్ బై చెప్పేశారు.
Ap Rains : ఏపీలో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు.. గంగపుత్రులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది.
Train Accident: బీహార్ వెళ్తున్న రైలులో మంటలు.. గాయపడిన 19 మంది
ఉత్తర్‌ప్రదేశ్ లోని ఇటావాలో గురువారం తెల్లవారుజామున ఢిల్లీ-సహర్సా వైశాలి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో మంటలు చెలరేగడంతో కనీసం 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
Modi Congratulates Team India: ప్రపంచ కప్ లో ఫైనల్ కి చేరిన టీమిండియాకు ప్రధాని అభినందనలు
ఐసీసీ వరల్డ్ కప్ సెమిఫైనల్ న్యూజిలాండ్ పై (IND Vs NZ) టీమిండియా విక్టరీతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.
Train Accident: న్యూఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
న్యూఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం యూపీలోని ఇటావా సమీపంలో ఉన్న ఒక కోచ్‌లో మంటలు చెలరేగాయి.
'Zorawar' Light Tank: 'లైట్ ట్యాంక్'ను సిద్ధం చేసిన భారత్.. చైనా సరిహద్దులో మోహరింపుకు రంగం సిద్ధం
భారత సైన్యం అమ్మలపొదిలో మరో అధునాతన ఆయుధం చేరబోతుంది. రక్షణ రంగంలో భారత్ మరో మైలురాయిని అందుకుంది.
Cheddi Gang : తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. వణికిపోతున్న ప్రజలు
దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడటంలో చెడ్డీ గ్యాంగ్ స్టైలే వేరు. చెడ్డీ వేసుకొని, ఇళ్లల్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతుంటారు.
Telagana Elections 2023 : మిర్యాలగూడలో ద్విముఖ పోరు.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో పైచేయి ఎవరిది?
మిర్యాలగూడ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలకమైన నియోజకవర్గం. ఈ అసెంబ్లీ ఎన్నిక్లలో మిర్యాలగూడలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ద్విముఖ పోరు నెలకొంది.
Chandrababu: స్కిల్ కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది.
TDP: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్టు.. పాలకొల్లులో హై టెన్షన్
మరో టీడీపీ కీలక నేత బుధవారం అరెస్టు అయ్యారు. పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామా నాయుడు అరెస్టు అయ్యారు. దీంతో పాలకొల్లులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చీఫ్ సెక్రటరీని తొలగించాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ సిఫార్సు
దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌ను పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్‌పై విజిలెన్స్ మంత్రి అతిషి సమర్పించిన ప్రాథమిక నివేదికను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంపారు.
Jammu and Kashmir: జమ్ములో ఘోర బస్సు ప్రమాదం..36మంది మృతి
కిష్త్వార్ నుండి జమ్ముకి వెళుతున్న బస్సు దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలోని ట్రుంగల్ సమీపంలో ఏటవాలుగా సుమారు 250 మీటర్ల దిగువకు పడిపోయింది.
Uttarkashi tunnel: ఉత్తరాఖండ్ సొరంగం ప్రమాదం.. కొండచరియలు విరిగిపడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు అంతరాయం
ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా-దండల్‌గావ్ కూలిపోవడంతో కూలిపోయిన అందులో 40మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
Rajasthan: షాకింగ్ న్యూస్.. కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత.. పోలింగ్ వాయిదా
కొన్నిరోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. రాజస్థాన్‌లోని కరణ్‌పూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కున్నార్ కన్నుమూశారు.
Earthquake : లద్దాఖ్ లో భూకంపం..రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదు
లద్దాఖ్ లో భూకంపం సంభవించింది. ఈ మేరకు కార్గిల్‌కు ఉత్తర-వాయువ్యంగా 314 కి.మీ దూరంలో భూప్రకంపణలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
Surat: స్కెప్టిక్ ట్యాంక్‌లో ఊపిరాడక బీహార్‌కు చెందిన నలుగురు కార్మికులు మృతి
సూరత్‌లోని ఒక గ్రామంలో సెప్టిక్ ట్యాంక్ లోపల పనిచేస్తుండగా బిహార్‌కు చెందిన నలుగురు వలస కూలీలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని పోలీసులు బుధవారం తెలిపారు.
Madhu yashki Goud: మధుయాష్కీ ఇంట్లో పోలీసుల సోదాలు.. ఎల్‌బీ నగర్‌లో ఉద్రిక్తత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం ఊపందుకుంది. ప్రచారంలో అభ్యర్థులు డబ్బులు పంచుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Kumaraswamy: కుమారస్వామి ఇంటికి దొంగ కరెంట్.. కర్ణాటక మాజీ సీఎంపై కేసు నమోదు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిపై కేసు నమోదు అయ్యింది. అయితే ఈ కేసు ఎందుకు నమోదు అయ్యిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Btech Ravi: టీడీపీ కీలక నేత బీటెక్ రవి అరెస్టు.. కారణం ఇదే
టీడీపీ నేత, పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్ రవిని మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.
Election Commission: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లపై ఆప్‌కి ఈసీ నోటీసు
సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కించపరిచేలా, అవమానకరంగా, పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల సంఘం మంగళవారం నోటీసులు జారీ చేసింది.
Delhi :దిల్లీ ప్రధాన కార్యదర్శికి ఎసరు.. సీఎం కేజ్రీవాల్ కు 650 పేజీల లేఖ రాసిన మంత్రి
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మంత్రి అతిషి ఓ నివేదిక సమర్పించారు. ఈ మేరకు దిల్లీ జాతీయ రాజధానిలో సంచలనం సృష్టిస్తుంది.
AP CID : టీడీపీకి మరో చిక్కు.. ఆ నిధులెలా వచ్చాయని నోటీసులు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మరోసారి చిక్కుల్లో పడింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఏలూరు కలెక్టర్ టార్గెట్‌గా పేర్ని నాని కీలక వ్యాఖ్యలు.. ముదురుతున్న వివాదం
వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని, ఏలూరు జిల్లా కలెక్టర్ మధ్య గత కొంతకాలంగా వివాదం రేగుతున్న విషయం తెలిసిందే.
Gangula Kamalakar : 'ఎన్నికలపై గంగుల సంచలన వ్యాఖ్యలు.. మనకు ఆంధ్రోళ్లకే ఈ ఎన్నికలు'
తెలంగాణలో ఎన్నికలు మరో కీలక మలుపు తీసుకుంటున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Sand Mafia : ఇసుక మాఫియా అరాచకం-పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ పై దాడి-మృతి
బిహార్ లోని జాముయి జిల్లాలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌లో పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ను కొట్టి చంపారు.
Telangana Elections : ఈ అభ్యర్థులు కోటీశ్వరులే.. వందల కోట్లాధిపతులు ఎవరో తెలుసా
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే సగం ప్రచారం పూర్తి చేసుకున్నారు.
సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన.. టీడీపీ-జనసేన కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోసం ఇప్పటి నుంచే టీడీపీ-జనసేన కూటమి కసరత్తు ప్రారంభించింది.
TTD : టీటీడీ బోర్డు సంచలన నిర్ణయాలు.. అర్హులను రెగ్యులరైజ్ చేస్తామన్న మండలి
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మరోసారి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు అర్హత గల కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని తీర్మానించింది.
Andhra Pradesh : ఏపీలో రేపటి నుంచి కులగణన.. ఇంటింటి సర్వేకు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం మేరకు కులగణన ప్రక్రియకు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు నవంబర్ 15న, ప్రారంభం కానుంది.
Gujrat: గుజరాత్ లో కోతులు పేగును చీల్చడంతో బాలుడు మృతి
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కోతులు 10 ఏళ్ల బాలుడిని చంపాయి.ఈఘటన మంగళవారం దేహగాం తాలూకా సాల్కి గ్రామంలోని ఓ దేవాలయం సమీపంలో జరిగినట్లు అటవీశాఖ అధికారులు,పోలీసులు తెలిపారు.
Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు.. నియామక పరీక్షలలో అన్ని రకాల హెడ్ కవర్లపై నిషేధం
కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ రాష్ట్రంలోని వివిధ బోర్డులు, కార్పొరేషన్ల రాబోయే రిక్రూట్‌మెంట్ పరీక్షల సమయంలో హెడ్ కవర్లను ప్రభుత్వం నిషేదించింది.
Kerala : కేరళలో ఘోరం..తాత కారు కింద పడి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి
కేరళలో దారుణం చోటు చేసుకుంది. ఈ మేరకు తన తాత కారు కింద పడి రెండేళ్ల పసివాడు నలిగిపోయాడు.
Rahul Gandhi : ఓబీసీ కులగణనపై రాహుల్ X Ray వ్యాఖ్యలు.. అఖిలేష్ ఏమన్నారో తెలుసా
భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల్లో సమీపస్తున్న వేళ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
UttarPradesh: యూపీలో కారు ట్రక్కు ఢీకొని.. ఆరుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముజఫర్‌నగర్ జాతీయ రహదారిపై 22 చక్రాల ట్రక్కు కింద ఆరుగురు ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జు కావడంతో ఘోర ప్రమాదం జరిగింది.
Deepavali In Delhi: దిల్లీలో పతనమైన గాలి నాణ్యత.. 'తీవ్రమైన' కేటగిరీ నమోదు
దిల్లీ జాతీయ రాజధానిలో వాయు కాలుష్యం పెనం మీది నుంచి పొయ్యి మీద పడ్డట్టుగా ఉంది. గత కొద్ది రోజులుగా పర్వాలేదనిపించిన పొల్యూషన్ ఫేలవమైన కేటగిరీ నుంచి తీవ్రమైన కాలుష్యంగా మారింది.
Tamilnadu: తమిళనాడు తీరప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్, 4 జిల్లాల్లో విద్యాసంస్థలు బంద్
నవంబర్ 13, 14 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరిలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.