Page Loader

ఎన్నికల ప్రచారం: వార్తలు

11 May 2024
బీజేపీ

Amith Sha-Press Meet-Hyderabad: మిగులు బడ్జెట్​ రాష్ట్రం అప్పుల పాలైంది: కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

మిగులు బడ్జెట్​ రాష్ట్రమైన తెలంగాణ (Telangana)ను గత పాలకులు అప్పుల పాలు చేశారని కేంద్ర హోమంత్రి అమిత్​ షా (Amith shaw) మండిపడ్డారు.

Aravind Kejriwal-Election campaign: ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్

మధ్యంతర బెయిల్‌పై తీహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ (Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal)శనివారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

YS Jagan-Election Campaign: ఈ ఎన్నికలు పేదోడికి పెత్తం దారులకు మధ్య యుద్ధం: వైఎస్​ జగన్

ఇప్పుడు జరగబోయే యుద్దం రెండు కులాల మధ్య యుద్ధం కాదని, రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధమని ఏపీ సీఎం జగన్​ (CM Jagan) చెప్పారు.

05 May 2024
బీజేపీ

AP-Amith Sha-Election Campaign: గూండాగిరి, అవినీతిని అంతం చేయడానికే పొత్తు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో భూకబ్జాలు గూండాగిరి, అవినీతి నేరస్తులను అరికట్టడానికే పొత్తు పెట్టుకున్నామని కేంద్రమంత్రి అమిత్ షా (Amith Sha) పేర్కొన్నారు.

Padi kaushik reddy: పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. విచారణకు ఆదేశం 

హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి (padi kaushik reddy) మంగళవారం చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.

28 Nov 2023
కాంగ్రెస్

Congress: నేడు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ప్రచారం షెడ్యూల్ ఇదే 

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి నేడు తెరపడనుంది. ఆఖరిరోజు ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు కాంగ్రెస్(Congress) ప్రయత్నిస్తోంది.

27 Nov 2023
కాంగ్రెస్

Congress: నేడు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారం షెడ్యూల్ ఇదే 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ప్రియాంక గాంధీ సహా పార్టీ అగ్రనేతలు కొన్నిరోజులుగా తెలంగాణ ప్రచారంలో భాగమవుతున్నారు.

Kalvakuntla kavitha: ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కుమార్తె కవితకు అస్వస్థత 

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ప్రచార వాహనంలో ఆమె స్పృహ తప్పి పడిపోయారు.

14 Nov 2023
ఎన్నికలు

Telangana Elections : ఈ అభ్యర్థులు కోటీశ్వరులే.. వందల కోట్లాధిపతులు ఎవరో తెలుసా

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే సగం ప్రచారం పూర్తి చేసుకున్నారు.

13 Oct 2023
బీఆర్ఎస్

బీఆర్ఎస్ ఇంఛార్జీలు వచ్చేశారు.. కీలక సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ వ్యూహాత్మక సూచనలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో బీఆర్ఎస్ పార్టీ దూకుడు మీద ఉంది.

17 Jul 2023
తమిళనాడు

Stalin on ED: ఈడీ ఎన్నికల ప్రచారంలో చేరిందంటూ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడు మంత్రి కె.పొన్ముడికి చెందిన ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం దాడులు సోదాలు నిర్వహించింది. ఈడీ దాడులపై ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్రంగా స్పందించారు.

అనుకూలించని వాతావరణం; మమతా బెనర్జీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సిలిగురి సమీపంలోని సెవోక్ ఎయిర్ బేస్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు.