NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బీఆర్ఎస్ ఇంఛార్జీలు వచ్చేశారు.. కీలక సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ వ్యూహాత్మక సూచనలు
    తదుపరి వార్తా కథనం
    బీఆర్ఎస్ ఇంఛార్జీలు వచ్చేశారు.. కీలక సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ వ్యూహాత్మక సూచనలు
    కీలక సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ వ్యూహాత్మక సూచనలు

    బీఆర్ఎస్ ఇంఛార్జీలు వచ్చేశారు.. కీలక సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ వ్యూహాత్మక సూచనలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 13, 2023
    04:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో బీఆర్ఎస్ పార్టీ దూకుడు మీద ఉంది.

    ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ ప్రకటించింది.

    ఈ మేరకు తాజాగా 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను పార్టీ నియమించింది. ఇదే సమయంలో నియోజకవర్గ ఇంఛార్జీలతో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు వర్చువల్ గా భేటీ అయ్యారు.

    ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగాలని పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందని ఇంఛార్జీలు చెప్పారు.

    పదేళ్లలో తమ సర్కార్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు చెప్పాలని కోరారు. మరోవైపు పార్టీ శ్రేణులతో సమన్వయం చేస్తూ ప్రచారం చేసుకోవాలన్నారు.

    DETAILS

    బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జీలు వీరే:

    కామారెడ్డి- ఎమ్మెల్యే గంప గోవ‌ర్ధ‌న్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మంత్రి కేటీఆర్

    నిజామాబాద్ అర్బ‌న్ - ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌

    జ‌గిత్యాల - ఎమ్మెల్సీ ర‌మ‌ణ‌, మాజీ మంత్రి రాజేశం గౌడ్

    రామ‌గుండం - మాజీ ఎమ్మెల్సీ నార‌దాసు ల‌క్ష్మ‌ణ్‌

    మంథ‌ని - ఈద శంక‌ర్ రెడ్డి

    పెద్ద‌ప‌ల్లి - ర‌వీంద‌ర్ సింగ్

    జ‌న‌గామ - మాజీ ఎమ్మెల్సీ బీ వెంక‌టేశ్వ‌ర్లు, రాజ‌య్య‌, మంత్రి హ‌రీశ్‌రావు

    మ‌హ‌బూబాబాద్ - మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్

    న‌ర్సంపేట - వీ ప్ర‌కాశ్ వ‌రంగ‌ల్ ఈస్ట్ - మండ‌లి, డిప్యూటీ చైర్మ‌న్ బండా ప్ర‌కాశ్

    భూపాల‌ప‌ల్లి - ఎమ్మెల్సీ బ‌స‌వ‌రాజు సార‌య్య‌

    ములుగు - ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి

    DETAILS

    బోధ‌న్ - ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌

    వేములవాడ - మాజీ ఎంపీ వినోద్ కుమార్

    మాన‌కొండూరు - సుడా ఛైర్మ‌న్ జీవీ రామ‌కృష్ణ‌

    మెద‌క్ - కే తిరుప‌తి రెడ్డి

    ఆందోల్ - మాజీ ఎమ్మెల్సీ ఫ‌రూఖ్ హుస్సేన్

    న‌ర్సాపూర్ - ఎమ్మెల్సీ వెంక‌ట‌రాం రెడ్డి

    జ‌హీరాబాద్ - మాజీ ఎమ్మెల్సీ దేవీ ప్ర‌సాద్

    సంగారెడ్డి - వీ భూపాల్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్

    బెల్లంప‌ల్లి - ఎంపీ వెంక‌టేశ్ నేత‌

    మంచిర్యాల - ఎమ్మెల్సీ భానుప్ర‌సాద్

    ఖానాపూర్ - ఎమ్మెల్సీ దండె విఠ‌ల్

    బోథ్ - మాజీ ఎంపీ న‌గేశ్

    ముదోల్ - మాజీ ఎమ్మెల్సీ పురాణం స‌తీశ్ కుమార్

    బోధ‌న్ - ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌

    ఎల్లారెడ్డి - మాజీ ఎమ్మెల్సీ వీ గంగాధ‌ర్ గౌడ్

    DETAILS

    గ‌జ్వేల్ - మంత్రి హ‌రీశ్ రావు, ఎమ్మెల్సీ యాద‌వ రెడ్డి, ప్ర‌తాప్ రెడ్డి

    సికింద్రాబాద్ కంటోన్మెంట్ - మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్

    మ‌క్త‌ల్ - ఆంజ‌నేయులు గౌడ్

    గ‌ద్వాల్ - రాకేశ్ చిరుమ‌ళ్ల‌

    గ‌జ్వేల్ - మంత్రి హ‌రీశ్ రావు, ఎమ్మెల్సీ యాద‌వ రెడ్డి, ప్ర‌తాప్ రెడ్డి

    మ‌ల్కాజ్‌గిరి - ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

    ఉప్ప‌ల్ - రావుల శ్రీధ‌ర్ రెడ్డి

    ఇబ్ర‌హీంప‌ట్నం - మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణా రెడ్డి

    చేవెళ్ల - ఎంపీ రంజిత్ రెడ్డి

    వికారాబాద్ - ఎంపీ రంజిత్ రెడ్డి

    ముషీరాబాద్ - ఎమ్మెల్సీ ఎంఎస్ ప్ర‌భాక‌ర్

    అంబ‌ర్‌పేట్ - క‌ట్టెల శ్రీనివాస్ యాద‌వ్, అడ్వ‌ొకేట్ మోహ‌న్ రావు

    మ‌ధిర - మంత్రి పువ్వాడ అజ‌య్, కొండ‌బాల కోటేశ్వ‌ర్ రావు

    వైరా - ఎంపీ నామా నాగేశ్వ‌ర్ రావు

    DETAILS

    చొప్ప‌దండి - మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్

    ఇల్లందు - ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌

    చొప్ప‌దండి - మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్

    దుబ్బాక - బాల‌మ‌ల్లు

    అలంపూర్ - ఎమ్మెల్సీ చ‌ల్లా వెంక‌ట్రామ్ రెడ్డి

    అచ్చంపేట - ఇంతియాజ్ ఇషాక్

    క‌ల్వ‌కుర్తి - గోలి శ్రీనివాస్ రెడ్డి

    కొల్లాపూర్ - ఎంపీ రాములు

    నాగార్జునసాగ‌ర్ - ఎమ్మెల్సీ కోటి రెడ్డి, రామ‌చంద్ర నాయ‌క్

    హుజూర్ న‌గ‌ర్ - విజ‌య‌సింహా రెడ్డి

    కోదాడ - ఎమ్మెల్సీ టీ ర‌వీంద‌ర్ రావు

    న‌ల్ల‌గొండ - జ‌డ్పీ చైర్మ‌న్ బండా న‌రేంద‌ర్ రెడ్డి

    న‌కిరేక‌ల్ - ఎంపీ బడుగుల లింగ‌య్య యాద‌వ్

    స‌త్తుప‌ల్లి - ఎంపీ పార్థ‌సార‌థి రెడ్డి

    అశ్వ‌ారావుపేట - శేష‌గిరావు (ఖ‌మ్మం డీసీఎంఎస్)

    భ‌ద్రాచ‌లం - ఎమ్మెల్సీ తాత మ‌ధు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీఆర్ఎస్
    ఎన్నికల ప్రచారం

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    బీఆర్ఎస్

    సబితను పార్టీలోకి తీసుకుని కేసీఆర్ తప్పు చేశారు.. టిక్కెట్ ఇవ్వకుంటే కారు దిగిపోతానన్న తీగల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ల కుమ్ములాట.. మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ
    కాంగ్రెస్ గూటికి చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్.. ఇప్పటికే టిక్కెట్ కోసం దరఖాస్తు  కాంగ్రెస్
    తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణ  గద్వాల

    ఎన్నికల ప్రచారం

    అనుకూలించని వాతావరణం; మమతా బెనర్జీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ మమతా బెనర్జీ
    Stalin on ED: ఈడీ ఎన్నికల ప్రచారంలో చేరిందంటూ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025