భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
విశాఖపట్టణం హార్బర్ వద్ద భారీ అగ్నిప్రమాదం.. ప్రమాదంలో బూడిదైన 23 ఫిషింగ్ బోట్లు
విశాఖపట్టణంలోని ఓ హార్బర్‌లో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 23 మత్స్యకారుల బోట్లు బూడిదయ్యాయి.
BRS: బీఆర్ఎస్‌లో చేరిన ఆందోల్ బీజేపీ అభ్యర్థి బాబు మోహన్ కుమారుడు
సినీ నటుడు, ఆందోల్ బీజేపీ అభ్యర్థి బాబు మోహన్‌కు ఆయన కుమారుడు ఉదయ్‌బాబు షాకిచ్చారు.
PM Modi wishes: 'బాగా ఆడండి'.. టీమిండియాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
అహ్మదాబాద్‌లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
India aid: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. గాజాకు రెండో విడత సాయాన్ని పంపిన భారత్
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గాజాలోని పాలస్తీనీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
Uttarakhand Tunnel: సొరంగంలో చిక్కుకున్న 41 కార్మికులను రక్షించేందుకు 5 ప్లాన్స్
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ టన్నెల్‌లో 41 మంది కార్మికులు చిక్కుకొని 8రోజులు అవుతోంది.
BJP manifesto: బీజేపీ మేనిఫెస్టో.. ఏడాదికి ఉచితంగా నాలుగు సిలిండర్లు.. కీలక హామీలు ఇవే
తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ మానిఫెస్టోను శనివారం కేంద్రహోంమంత్రి అమిత్‌షా శనివారం విడుదల చేశారు.
ఆదిత్య ఎల్1, గగన్‌యాన్ మిషన్‌లు భారత్‌ను స్థాయిని మరింత పెంచుతాయ్: రాష్ట్రపతి ముర్ము
ఆదిత్య ఎల్1, గగన్‌యాన్ మిషన్‌లు ప్రపంచంలో భారత్ స్థాయిని పెంచడమే కాకుండా, పరిశోధనలకు ఊతమివ్వడంతో పాటు మానవాళికి కూడా సహాయపడతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే రూ.100కోట్లు పంచుతా: ప్రముఖ కంపెనీ సీఈఓ
ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్-2023 టైటిల్ పోరుకు టీమిండియా సిద్ధమైంది.
Khalistani threat: భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్‌కు 'ఖలిస్థానీ' గ్రూప్ బెదిరింపులు
అహ్మదాబాద్‌లో ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను జరగనివ్వబోమని ఖలిస్థానీ గ్రూప్ హెచ్చరించింది.
Kalvakuntla kavitha: ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కుమార్తె కవితకు అస్వస్థత
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ప్రచార వాహనంలో ఆమె స్పృహ తప్పి పడిపోయారు.
Vijayashanti: కాంగ్రెస్‌లో విజయశాంతికి చీఫ్ కోఆర్డినేటర్‌గా కీలక బాధ్యతలు
విజయశాంతి బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్‌లో విజయశాంతికి కీలక పదవి దక్కింది.
Suicide for mobile: ఫోన్ కోసం 16ఏళ్ల బాలుడు ఆత్మహత్య
మొబైల్‌లో నిరంతరం గేమ్‌లు ఆడుతున్నాడని తండ్రి మందలించడంతో 16ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముంబైలోని మాల్వాని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
Uttarakhand: 140 గంటలుగా సొరంగంలోనే కార్మికులు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
ఉత్తరాఖండ్‌లో సొరంగం ఆదివారం కూలిపోయి అందులో 40మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
BharatPe : ఇండియాలో ఏం జరుగుతోంది.. విమానాశ్రయంలో అష్నీర్ గ్రోవర్ దంపతుల నిలిపివేత
భారత్‌పే మోసం కేసులో అష్నీర్ గ్రోవర్ వివాదం ముదురుతోంది. ఈ మేరకు ఫిన్‌టెక్ సంస్థ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కి దిల్లీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది.
BJP JANASENA : 'పొత్తుపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు.. ఏపీలోనూ కలిసే వెళ్తాం'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలపై బీజేపీ స్టేట్ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.
Vijaya Shanthi : సొంతింటికి వచ్చేసిన విజయశాంతి.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం
టాలీవుడ్ సినీస్టార్, సీనియర్ నేత విజయశాంతి కాంగ్రెస్ గూటికి వచ్చేశారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు.
Modi on deepfake: అతిపెద్ద సవాల్గా డీప్‌ఫేక్ వీడియోలు.. గర్బా వీడియోపై ప్రధాని మోదీ
భారతదేశంలో గత కొంత కాలంగా రెచ్చిపోతున్న డీప్ ఫేక్ వీడియోలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
Hyderbad : 'కేటీఆర్‌కు చెప్పినా పట్టించుకోలే..గోడపై సూసైడ్ నోట్ రాసి కుటుంబం ఆత్మహత్య'
హైదరాబాద్ మహానగరంలోని ముషీరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది.గంగపుత్ర కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.
Minister Sathyavathi Rathod : మంగళహారతి పల్లెంలో డబ్బులు పెట్టారు..పోలీసులు కేసు పెట్టారు
తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ పై పోలీస్ కేసు నమోదైంది. ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ గూడూరు పోలీస్ స్టేషన్‌లో మంత్రిపై ఫిర్యాదు అందింది.
Uttarakhand: నైనిటాల్ సమీపంలో పికప్ వాహనం లోయలో పడి ఎనిమిది మంది మృతి
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో ఈరోజు చెదాఖాన్-మిదర్ మోటార్ రహదారిపై పికప్ వాహనం లోయలో పడి ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
CONGRESS: మరోసారి తెలంగాణ కాంగ్రెస్ వరాల జల్లు.. అధికారమే లక్ష్యంగా 'అభయహస్తం'
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వరాల జల్లు కురిపిస్తోంది.
Cyclone Midhili: ఏపీకి తప్పిన ముప్పు.. తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముప్పు తప్పింది. ఈ మేరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది.
Narendra modi: గ్లోబల్ సౌత్ ఏకం కావాల్సిన సమయం.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో పౌరుల మరణాన్ని ఖండించిన ప్రధాని మోదీ
ఇజ్రాయెల్, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పౌరుల మరణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఖండించారు.
Amith Shah: ఇవాళ హైదరాబాద్‌కి హోంమంత్రి అమిత్ షా.. బీజేపీ మేనిఫెస్టో పేరు తెలుసా
తెలంగాణలో హై రేంజ్ పాలిటిక్స్ జోరందుకున్నాయి.ఇప్పుటికే రెండు సార్లు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన చేశారు.
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య గురువారం జరిగిన ఎదురుకాల్పులలో ముగ్గురు లష్కర్ ఉగ్రవాదులు హతమయ్యారు.
Delhi Air Pollution : కాలుష్య కోరల్లో చిక్కుకున్న దిల్లీ.. ఇప్పట్లో ఉపశమనం లేనట్లేనట
దేశ రాజధాని ప్రాంతం దిల్లీలోని గాలి నాణ్యత ఇంకా 'తీవ్రమైన' కేటగిరీలోనే కొనసాగుతోంది. ఈ మేరకు రానున్న రోజుల్లో తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది.
Uttarkashi Tunnel : ఉత్తరకాశీ టన్నెల్ లో రాత్రివేళ డ్రిల్లింగ్‌కు శిథిలాల ఆటంకం
ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్ మార్గంలో ఉత్తరకాశీ సొరంగం కుప్పకూలిన ఘటనలో రాత్రివేళ డ్రిల్లింగ్‌కు శిథిలాలు ఆటంకం కలిగిస్తున్నాయి.
Tamilnadu: తిరుపూర్‌లో పెట్రోల్ ట్యాంకర్,కారు ఢీ.. ఐదుగురు మృతి
తమిళనాడు తిరుపూర్ జిల్లా ధారాపురంలోని మనకడౌ సమీపంలో గురువారం ట్యాంకర్ ట్రక్కు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Madhyapradesh Elections: మధ్యప్రదేశ్‌లో నేడు పోలింగ్.. కీలక నియోజకవర్గంలో గెలుపు ఎవరిది?
మధ్యప్రదేశ్‌లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు జరుగుతుండగా, ప్రధాన పోరు కాంగ్రెస్-బీజేపీ మధ్యే నెలకొంది.
Woman Gang Rape: దోపిడీ సమయంలో సిగరెట్‌తో కాల్చి.. మహిళపై సామూహిక అత్యాచారం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో మంగళవారం ఓ వ్యాపారి భార్యపై ఐదుగురు మృగాళ్లు సిగరెట్‌తో వాతలు పెట్టి ఆపై సామూహిక అత్యాచారం చేశారు.
Congress : 'కేసీఆర్ పాలనపై చిదంబరం కీలక వ్యాఖ్యలు.. అవన్నీ తెలంగాణలోనే ఎక్కువట'
తెలంగాణ రాజకీయాలపై కాంగ్రెస్ జాతీయ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ వచ్చిందన్నారు.
పది బిల్లులను తిప్పి పంపిన గవర్నర్.. 18న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం
పంజాబ్, తమిళనాడు గవర్నర్లు బల్లుల ఆమోదంలో జాప్యం చేస్తున్నారంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Telangana Election : ఈనెల 30న వేతనంతో కూడిన సెలవు.. ఉత్తర్వులు జారీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ను పురస్కరించుకుని ఈనెల 30న తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Telangana : తెలంగాణలో మహిళా ఓటర్లదే హవా.. పురుషులు ఎంత మందో తెలుసా
తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది.
AP HOME MINISTER : హోంమంత్రి తానేటి వనితను అడ్డుకున్న స్థానికులు.. సొంత నియోజకవర్గంలో ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత సొంత నియోజకవర్గంలో వ్యతిరేకతను చవిచూశారు.
Delhi Fake Doctors : దిల్లీలో నలుగురు ఫేక్ డాక్టర్లు.. అరెస్ట్ చేసిన పోలీసులు
దిల్లీలో దారుణం జరిగింది. వైద్యో నారాయణ హరి అన్న నానుడికి ఈ నకిలీ వైద్యులు తిలోదకాలిచ్చారు. ఈ మేరకు నలుగురు వ్యక్తులు అరెస్టయ్యారు.
Manipur: మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ వాహనంపై మిలిటెంట్లు మెరుపుదాడి
కలహాలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో గురువారం ఉదయం సాధారణ పెట్రోలింగ్‌లో ఉన్న అస్సాం రైఫిల్స్ సిబ్బంది వాహనంపై అనుమానిత ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు.
Neville Singham : అమెరికన్ మిలియనీర్ నెవిల్లే సింఘమ్‌కు షాక్.. సమన్లు జారీ చేసిన ఈడీ
న్యూస్‌క్లిక్ టెర్రేర్ కేసుకు సంబంధించి అమెరికా (యుఎస్)కి చెందిన అపర కుబేరుడు నెవిల్లే రాయ్ సింఘమ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపించింది.
Assembly Elections: ఓటర్ ఐడీ లేకుండా ఓటు వేయవచ్చా? ఎలాగో తెలుసుకోండి
ఛత్తీస్‌గఢ్,మధ్యప్రదేశ్,రాజస్థాన్,తెలంగాణ,మిజోరం రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ROJA : మంత్రి రోజాపై డీజీపీకి ఫిర్యాదు చేసిన ప్రేమజంట.. తమకేం జరిగినా రోజాదే బాధ్యతని స్పష్టం
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజాపై ఓ ప్రేమజంట సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు రోజా మూలంగా తమకు ప్రాణగండం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.