Page Loader
PM Modi wishes: 'బాగా ఆడండి'.. టీమిండియాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు 
PM Modi wishes: 'బాగా ఆడండి'.. టీమిండియాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

PM Modi wishes: 'బాగా ఆడండి'.. టీమిండియాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు 

వ్రాసిన వారు Stalin
Nov 19, 2023
01:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా అంటూ మోదీ ట్వీట్ చేశారు. 140 కోట్ల మంది భారతీయులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారంటూ మోదీ పేర్కొన్నారు. బాగా ఆడి, క్రీడా స్ఫూర్తిని నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 1983, 2011లో టైటిల్స్ గెలిచిన టీమిండియా మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలని ఆకాంక్షిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మోదీ ట్వీట్