NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tamilnadu: తిరుపూర్‌లో పెట్రోల్‌ ట్యాంకర్‌,కారు ఢీ.. ఐదుగురు మృతి 
    తదుపరి వార్తా కథనం
    Tamilnadu: తిరుపూర్‌లో పెట్రోల్‌ ట్యాంకర్‌,కారు ఢీ.. ఐదుగురు మృతి 
    తిరుపూర్‌లో పెట్రోల్‌ ట్యాంకర్‌,కారు ఢీ.. ఐదుగురు మృతి

    Tamilnadu: తిరుపూర్‌లో పెట్రోల్‌ ట్యాంకర్‌,కారు ఢీ.. ఐదుగురు మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 17, 2023
    09:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడు తిరుపూర్ జిల్లా ధారాపురంలోని మనకడౌ సమీపంలో గురువారం ట్యాంకర్ ట్రక్కు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

    ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కోయంబత్తూరు జిల్లా పెరియనాయకన్ పాళయం నుంచి దిండిగల్ జిల్లా పళనికి వివాహ వేడుక నిమిత్తం కారులో వెళ్తుండగా, కోయంబత్తూరు జిల్లాలోని ఇరుగూర్ నుంచి ద్రపురం-పళని రహదారిపై మనకడౌ సమీపంలో ట్యాంకర్ ట్రక్కు పెట్రోలు రవాణా చేస్తోంది.

    మృతులను తమిళమణి (51),చిత్ర (49),సెల్వరాణి (70),బాలకృష్ణన్ (78),కళారాణి (50)గా గుర్తించారు. ధారాపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కళారాణి మృతి చెందింది.

    ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం ధారాపురం ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పెట్రోల్‌ ట్యాంకర్‌,కారు ఢీ

    Five killed as car collides with petrol tanker in Tirupur | Coimbatore News - Times of Indiahttps://t.co/eHOWbwCpDl

    — Alvi (@alvi_alvisyauqi) November 17, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు
    రోడ్డు ప్రమాదం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    తమిళనాడు

    Stalin on ED: ఈడీ ఎన్నికల ప్రచారంలో చేరిందంటూ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు ఎం.కె. స్టాలిన్
    కన్యాకుమారి వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్రాంతాలను తప్పకుండా సందర్శించండి పర్యాటకం
    చెన్నై: నడిరోడ్డుపై అగ్గిపాలైన ఖరీదైన బీఎండబ్ల్యూ కారు.. భారీగా ట్రాఫిక్ జామ్  అగ్నిప్రమాదం
    తమిళనాడు బాణాసంచా గోదాములో భారీ పేలుడు.. ఎనిమిది మంది మృతి భారతదేశం

    రోడ్డు ప్రమాదం

    రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలు  ప్రకాశం జిల్లా
    కారు ప్రమాదంలో అసోం 'లేడీ సింగం' జున్మోని రభా మృతి; సీఐడీ విచారణ అస్సాం/అసోం
    అసోం: కారు- వ్యాను ఢీ, ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం  అస్సాం/అసోం
    జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి  జమ్మూ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025