భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Rajasthan Kota: కోటాలో 20 ఏళ్ల నీట్ విద్యార్థి ఆత్మహత్య.. 28కి పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
రాజస్థాన్‌లోని కోటాలో సోమవారం 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 28కి చేరుకుంది.
Election Commission: తెలంగాణలో ఎన్నికల ప్రకటనలు.. కర్ణాటకకు ఎన్నికల సంఘం నోటీసు
కర్ణాటక ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. కర్ణాటక ప్రభుత్వం సాధించిన విజయాలను తెలంగాణ వార్తాపత్రికలలో ప్రచారం చేసినందుకు గాను కర్ణాటక ప్రభుత్వానికి భారత ఎన్నికల సంఘం సోమవారం నోటీసులు పంపింది.
Modi Road Show: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో.. భారీగా తరలివచ్చిన శ్రేణులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం హైదరాబాద్‌లో భారీ రోడ్ షో చేపట్టారు. RTC X నుంచి మోదీ రోడ్ షో ప్రారంభమైంది.
అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం.. నవంబర్ 29 నాటికి తుఫానుగా మారే అవకాశం: IMD
అండమాన్,నికోబార్ దీవుల సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది నవంబర్ 29 నాటికి బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది.
Madhya Pradesh: 4వ తరగతి విద్యార్థుల మధ్య భారీ గొడవ.. కంపాస్‌తో 108 సార్లు పొడిచిన స్టూడెంట్
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న 4వ తరగతి విద్యార్థుల మధ్య గొడవ జరిగిన ఘటన సంచలనం సృష్టించింది.
High Court: చంద్రబాబు, కొల్లు రవీంద్రపై తొందరపాటు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు ఆదేశం
మద్యం కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఎక్సైజ్ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) హైకోర్టులో ఊరట లభించింది.
Elephant Accident: బెంగాల్‌లో ఘోర విషాదం .. రైలు ఢీకొని 3 ఏనుగులు మృతి
పశ్చిమ బెంగాల్‌లోని బక్సా టైగర్ రిజర్వ్ అటవీప్రాంతంలో సోమవారం పార్శిల్ రైలు ఢీకొన్న ప్రమాదంలో మూడు ఏనుగులు చనిపోయాయి.
China Pneumonia: భయపెడుతున్న చైనా న్యుమోనియా.. డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోంది? భారత్ తీసుకుంటున్న చర్యలేంటి?
కరోనా తర్వాత ఇప్పుడు మరోసారి చైనాలో విస్తరిస్తున్న కొత్త వ్యాధి 'న్యుమోనియా(Pneumonia) '. ఇది ప్రపంచాన్ని వణికిస్తోంది.
Telangana Elections 2023: తెలంగాణలో బీజేపీ గెలిస్తే.. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తాం: కిషన్ రెడ్డి
తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును'భాగ్యనగర్'గా మారుస్తామని కేంద్రమంత్రి,బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు.
VK Pandian: ఒడిశా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యిన వీకే పాండియన్
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసిన మాజీ బ్యూరోక్రాట్ వికె పాండియన్ సోమవారం అధికారికంగా ఆయన పార్టీ బిజూ జనతాదళ్ (బిజెడి)లో చేరారు.
Uttar Pradesh: యూపీలో దారుణం.. విద్యార్థిని కొట్టి, మూత్ర విసర్జన చేసిన తోటి స్టూడెంట్స్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో ఘోరం జరిగింది. ఇంటర్ విద్యార్థిపై తోటి స్టూడెంట్స్ విచక్షణారహితంగా దాడి చేసి, అతనిపై మూత్ర విసర్జన చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.
Telangana : ఐదు రాష్ట్రాల్లో తెలంగాణే టాప్.. రాష్ట్రంలో భారీగా 'కట్టలు పాములు' సీజ్
భారతదేశంలో మినీ సంగ్రామం జరుగుతోంది. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసేందుకు సమయం దగ్గరపడింది. ఈ మేరకు పలు రాష్ట్రాల్లో మొదటి విడత పోలింగ్ సైతం ముగిసింది.
Telangana polls: తెలంగాణలో 100కంటే తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు ఇవే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వేళ.. పోలింగ్ కేంద్రాలపై అధికారులు కీలక ప్రకటన చేశారు.
Congress: నేడు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారం షెడ్యూల్ ఇదే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ప్రియాంక గాంధీ సహా పార్టీ అగ్రనేతలు కొన్నిరోజులుగా తెలంగాణ ప్రచారంలో భాగమవుతున్నారు.
Voter Slip :ఓటర్ స్లిప్ కావాలా..ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్' కోసం దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్ స్లిప్పుల పంపిణీ ఈనెల 25 (శనివారం)తో పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
#YuvaGalam: పొదలాడ వద్ద నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం ఉదయం కోనసీమ జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం పొదలాడ నుంచి యువ గళం పాదయాత్రను పునఃప్రారంభించారు.
Unseasonal Rain: ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు.. గుజరాత్‌లో 20మంది మృతి
ఉత్తర భారతాన్ని అకాల వర్షాలు వణికిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షానికి ప్రజలు అల్లడిపోయారు.
PM MODI : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ.. స్వామిని ఏం కోరుకున్నాంటే
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తిరుమలలోని కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని సందర్శించుకున్నారు.
Rythu bandhu: 'రైతుబంధు పంపిణీ చేయొద్దు'.. బీఆర్ఎస్‌కు షాకిచ్చిన ఎన్నికల సంఘం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రైతుబంధు పంపిణీపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
Uttarkashi Tunnel Rescue: మాన్యువల్ డ్రిల్లింగ్ కోసం రంగంలోకి భారత సైన్యం
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగం కుప్పకూలి ఇప్పటికే రెండు వారాలు పూర్తయింది.
PM Modi: సచివాలయానికి రాని సీఎం తెలంగాణకు అవసరమా?: కేసీఆర్‌పై మోదీ విమర్శలు
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్మల్‌లో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
India's space: 2040 నాటికి 40 బిలియన్ డాలర్లకు భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ: కేంద్ర మంత్రి
భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై సైన్స్ అండ్ టెక్నాలజీ, అటామిక్ ఎనర్జీ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
China pneumonia: చైనా న్యుమోనియా భయాలు.. ఆస్పత్రుల సన్నద్ధతపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ
చైనాలో న్యుమోనియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్రం ఆదివారం కీలక సూచనలు చేసింది.
Fire accident: అదానీ ఆయిల్ గోదాంలో అగ్ని ప్రమాదం.. బాంబుల్లా పేలుతున్న నూనే, నెయ్యి డబ్బాలు
ఉత్తర్‌ప్రదేశ్ సహరాన్‌పూర్‌లోని అదానీ గ్రూప్ కంపెనీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
26/11 Mumbai attacks: ముంబై ఉగ్రదాడికి 15ఏళ్లు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
26/11/2008.. ఈ తేదీ దేశ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని రోజు. వాణిజ్య నగరం ముంబై రక్తమోడిన దినం. దేశ చరిత్రలోనే అది పెద్ద ఉగ్రదాడి జరిగి ఆదివారం నాటికి 15ఏళ్లు అవుతోంది.
Uttarkashi: డ్రిల్లింగ్ సమయంలో విరిగిన అగర్ మెషిన్.. రెస్క్యూ ఆపరేషన్ మరింత ఆలస్యం
ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్‌లో 14 రోజులుగా 41 మంది కూలీలు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. కార్మికులను రక్షించేందుకు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది.
Kochi university: కొచ్చిన్ యూనివర్సిటీలో తొక్కిసలాట.. నలుగురు విద్యార్థులు మృతి
కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT)లో ఘోర ప్రమాదం జరిగింది.
Barrelakka shirisha: బర్రెలక్కకు మద్దతుగా రంగంలోకి జేడీ లక్ష్మీనారాయణ.. కొల్లాపూర్‌లో ప్రచారం
బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న పేరు.
Amit Shah: హలాల్ నిషేధంపై అమిత్ షా కీలక ప్రకటన
హలాల్ నిషేధంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించేందుకు కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
Soumya Vishwanathan: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హంతకులకు జీవిత ఖైదు
జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో దిల్లీ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. దిల్లీలో 15ఏళ్ల క్రితం సౌమ్య విశ్వనాథన్ హత్య జరిగింది.
PM Modi: బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు: ప్రధాని మోదీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కామారెడ్డిలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు.
Mahadev App Case: మహాదేవ్ యాప్ కేసులో భూపేష్ బఘేల్‌కు భారీ ఊరట
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు భారీ ఊరట లభించింది.
PM Modi Tejas: తేజస్ ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన మోదీ.. ఫొటోలు వైరల్
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ కంపెనీని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు.
IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి (Pilot Rohitreddy) ఇంట్లో దాడులు జరుగుతున్నాయి.
CM KCR: రెచ్చగొట్టే వ్యాఖ్యలపై.. కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ
అక్టోబరు 30న బాన్సువాడలో జరిగిన సభలో కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది.
UP man hacks: మహ్మద్ ప్రవక్తను కించపర్చాడని కండక్టర్‌ను కత్తితో పొడిచిన విద్యార్థి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దారుణం జరిగింది. మహ్మద్ ప్రవక్తను కించపర్చాడని కండక్టర్‌ను ఓ విదార్థి కత్తితో పొడిచాడు.
Uttarakhand rescue: 14రోజులుగా సొరంగంలోనే కార్మికులు.. డ్రిల్లింగ్ యంత్రానికి మరోసారి అడ్డంకి
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో కూలిపోయిన సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Rajasthan election: రాజస్థాన్‌లో కొనసాగుతున్న పోలింగ్.. కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
Snake Bit : ఈ ప్రభుద్ధుడు మనిషే కాదు.. డబ్బు కోసం భార్య,బిడ్డలను పాముకాటుతో చంపాడు
ఒడిశాలో ఘోరం జరిగింది. ఓ ప్రభుద్ధుడు భార్యా బిడ్డల్ని పాముకాటుతో చంపించిన అతి తీవ్ర విషాద ఘటన ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Jammu Encounter : 'మాజీ పాక్ సైనికులే ఉగ్రవాదులుగా చొరబడ్డారు.. ఇండియన్ ఆర్మీ '
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో గురువారం ఉదయం ధర్మసల్ బెల్ట్‌లోని బజిమల్ ప్రాంతంలో ఉగ్రవాదులు,సైన్యం మధ్య మరోసారి భీకర కాల్పులు జరిగాయి.