భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
CM Jagan: మిచౌంగ్ తుపాను తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష.. సహాయక చర్యలకు ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లో మిచౌంగ్ తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Congress: ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి ప్రభావం 'ఇండియా'లో కూటమిలో సీట్ల పంపకంపై ఉంటుందా?
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
Raghav Chadha: ఆప్ నేత రాఘవ్ చద్దా రాజ్యసభ సభ్యత్వం పునరుద్ధరణ
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు.
Cyclone Michaung: చెన్నైలో గోడ కూలి ఇద్దరు మృతి.. రాత్రి 11 గంటల వరకు విమానాలు రద్దు
భారీ వర్షం,ఈదురు గాలుల కారణంగా చెన్నైలోని కనత్తూర్‌లో కొత్తగా నిర్మించిన గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మరణించగా,మరొకరు గాయపడ్డారు.మరణించిన వారు ఝార్ఖండ్ వాసులుగా గుర్తించారు.
Congress: కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యత ఏఐసీసీకి అప్పగింత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ క్రమంలో సీఎం అభ్యర్థిని ఎంపక చేసేందుకు సోమవారం సీఎల్పీ మీటింగ్ జరిగింది.
Mizoram: మిజోరం అసెంబ్లీ ఫలితాల్లో దూసుకుపోతోన్న ZPM.. 26 స్థానాల్లో ఆధిక్యం
మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం నుంచి జరుగుతోంది.
Michaung' Cyclone: మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో విద్యా సంస్థలకు సెలవులు
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.
PM Modi: ఎన్నికల్లో ఓటమిపై కోపం వద్దు: ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ సెటైర్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. సమావేశాలకు ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు.
Aircraft Crashes: తూప్రాన్ సమీపంలో కూలిన శిక్షణ విమానం.. ఇద్దరు మృతి
మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో శిక్షణ విమానం కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ విమానం కూలినట్లు తెలుస్తోంది.
Telangana Assembly: అసెంబ్లీలో తొలిసారి డబుల్ డిజిట్‌కు చేరిన మహిళా ఎమ్మెల్యేల సంఖ్య
తెలంగాణ అసెంబ్లీలో ఈసారి మహిళ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం పెరిగింది.
Congress: నేడు కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎంగా రేవంత్ రెడ్డి!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది.
Mizoram Election Result: 40 సీట్ల అసెంబ్లీకి ఓట్ల లెక్కింపు ప్రారంభం
ABP-CVoter ఎగ్జిట్ పోల్ ప్రకారం,మిజోరంలో జోరమ్‌తంగా నేతృత్వంలోని మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) పూర్తి మెజారిటీని సాధించకపోవచ్చు కానీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది.
Telangana new DGP: తెలంగాణ కొత్త డిజీపిగా రవిగుప్తా
తెలంగాణ కొత్త డీజీపీగా రవిగుప్తాను ఈసీ నియమించింది. కౌంటింగ్ ముగియకముందే రేవంత్ రెడ్డిని డీజీపీ అంజనీకుమార్ కలవడంతో ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
Congress Victory factors: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు దోహదపడ్డ 6 కీలక అంశాలు ఇవే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుపు విజయాన్ని అందుకుంది. 64స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను సాధించింది.
DGP Anjani kumar: తెలంగాణ డీజీపీని సస్పెండ్ చేసిన ఎన్నికల సంఘం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కీలక పరిణాణం చోటు చేసుకుంది.
Revanth Reddy: ప్రగతి భవన్ పేరును 'ప్రజా భవన్'గా మారుస్తాం: రేవంత్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. గాంధీ భావన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
KCR: సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పారాజయం పాలైంది.
Kamareddy: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌కు ఝలక్.. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలుపు
కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉదయం నుంచి దోబూచులాడుతున్న విషయం తెలిసిందే.
KTR: 'గురి తప్పింది'.. బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి దాదాపు ఖరారైంది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ గెలవడానికి కారణం ఇదే: సీఎం శివరాజ్ చౌహాన్
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. 230 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 64 సీట్లు రాగా, బీజేపీ 163 సీట్లు గెలుచుకుంది.
Rajasthan: రాజస్థాన్ సీఎం ఎవరనేది బీజేపీ నాయకత్వం ప్రకటిస్తుంది: రాజ్యవర్ధన్ రాథోడ్
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం లభించింది.
INDIA bloc: డిసెంబర్ 6న 'ఇండియా' కూటమి సమావేశం.. ఎన్నికల ఫలితాలపై చర్చ
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది.
కొడంగల్‌లో రేవంత్ రెడ్డి గెలుపు, పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి ఓటమి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది.
Congress: తెలంగాణలో అధికారం దిశగా కాంగ్రెస్.. కార్యకర్తలు సంబరాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా ముందుకు సాగుతోంది.
Telangana results: తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి.. అశ్వారావుపేట, ఇల్లెందులో కాంగ్రెస్ విజయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం వెల్లడైంది.
Assembly results: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ హవా
ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలిస్తే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీ స్పష్టమైన మెజార్టీని కనబరుస్తోంది.
Telangana Result: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్‌కు భారీ ఆధిక్యం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
Kamareddy: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌కు షాక్.. బీజేపీ అభ్యర్ధి ముందంజ
Venkataramana Reddy leading in Kamareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
Telangana Result: తెలంగాణలో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. 15 నిమిషాలకు ఒక రౌండ్ లెక్కింపు
Telangana Assembly Election Result 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
నేడే తెలంగాణ తీర్పు.. 'కేసీఆర్' హ్యాట్రిక్ కొడతారా? ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. ముచ్చటగా మూడోసారి సీఎం పదవి చేపట్టి చరిత్ర సృష్టించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు.
Telangana elections: తెలంగాణ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. తొలి రిజల్ట్స్ భద్రాచలం నుంచే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్‌లో బెట్టింగ్.. ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోకొద్ది గంటల్లో వెలువడనున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్.. కీలక సూచనలు
Rahul Gandhi zoom meeting: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8గంటలకు ప్రారంభం కానుంది.
ప్రియురాలిని గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని ఏం చేశాడంటే?
Chennai Man kills girlfriend: చెన్నైలోని ఓ హోటల్‌లో దారుణ హత్య జరిగింది. 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిని ఆమె ప్రియుడు హత్య చేసి, మృతదేహాన్ని తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టాడు.
'నాతో సెక్స్ చెయ్.. లేకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా'.. కొన్నేళ్లుగా మహిళపై మేనేజర్ రేప్
ముంబై(Mumbai)లో మెక్సికన్ మహిళపై అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Congress: రైతుబంధు నిధులను దారి మళ్లించకుండా చర్యలు తీసుకోండి: ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
పోలింగ్ తర్వాత 6,000 కోట్ల రైతుబంధు నిధులను తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు మళ్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.
Delhi airport: దిల్లీ విమానాశ్రయంలో 20 విమానాలు దారి మళ్లింపు.. కారణం ఇదే..
దిల్లీ విమానాశ్రయంలో శనివారం ఉదయం దాదాపు 20 విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి.
All-party meeting: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కేంద్రం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం
డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 22 వరకు సమావేశాలు జరుగుతాయి.
Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ ట్రాప్ చేస్తున్నారు: డీకే శివకుమార్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ సంప్రదిస్తున్నట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు.
Telangana Polls: తెలంగాణలో ఈ 10 అసెంబ్లీ స్థానాల ఫలితాలపైనే అందరి దృష్టి
తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ జరిగింది. డిసెంబర్ 3న ఫలితాలు రాబోతున్నాయి. అయితే తెలంగాణ వ్యాప్తంగా 10 నియోజవర్గాలపై మాత్రం తీవ్రమైన చర్చ నడుస్తోంది. అవెంటో ఒకసారి పరిశీలిద్దాం.